iDreamPost
android-app
ios-app

రామ్ చరణ్, అల్లు అర్జున్ , ధనుష్, నయనతార గురించి సమంత ఏమ‌న్నారు?

  • Published Jul 22, 2022 | 4:02 PM Updated Updated Jul 22, 2022 | 4:03 PM
  • Published Jul 22, 2022 | 4:02 PMUpdated Jul 22, 2022 | 4:03 PM
రామ్ చరణ్, అల్లు అర్జున్ , ధనుష్, నయనతార గురించి సమంత ఏమ‌న్నారు?

కాఫీ విత్ కరణ్ 7లో అరంగేట్రం చేసిన సమంత ఎపిసోడ్ న‌వ‌ర‌స‌భ‌రితంగా ఉంద‌న్న కామెంట్స్ వ‌స్తున్నాయి. ఆమె షోలో కొన్నికొన్ని స‌న్సేష‌న‌ల్ కామెంట్స్ చేసింది. రామ్ చరణ్, అల్లు అర్జున్ తోపాట త‌న కో స్టార్స్ గురించి త‌న ఓపీనియ‌న్ చెప్పింది.


షోలో సమంత యాటిట్యూడ్ ఫ్యాన్స్ కు న‌చ్చేసింది. న‌వ్వింది, న‌వ్వించింది, కొంటెగా మాట్లాడింది. రాపిడ్ ఫైర్ రౌండ్ సమయంలో, సమంత తన కోస్టార్స్ గురించి ఒక్క మాటలో చెప్ప‌మ‌ని హోస్ట్ క‌ర‌ణ్ అడిగితే, రామ్ చరణ్ న్ని ది ఓజి(The OG) అని పిలిచింది. అంటే బాగా గౌర‌వించద‌గిన వ్య‌క్తి అని అర్ధం. అల్లు అర్జున్ ను మ్యాజిక్ అని, ధనుష్ ని ‘ది గ్లోబల్ స్టార్’ అని పిలిచింది. ఈ స‌మ‌యంలోనే నయనతారతో కలిసి పనిచేసిన అనుభవాన్ని కూడా సమంత షోతో షేర్ చేసుకుంది. తమ మధ్య మంచి ఫ్రెండ్ షిప్ ఉంద‌ని ఇద్దరు హీరోయిన్ల సినిమాలో హ్యాపీగా యాక్ట్ చేశామ‌ని కాస్త ఎమోష‌న‌ల్ అయ్యింది. షూటింగ్ అయిపోయే స‌మ‌యానికి ఇద్ద‌రూ మంచి ఫ్రెండ్స్ అయ్యారంట‌, విడిపోయేముందు కౌగ‌లించుకొని ఏడ్చేశారని స‌మంత చెప్పింది.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet