iDreamPost
android-app
ios-app

మెగాస్టార్ తమ్ముడిగా మాస్ మహారాజా

  • Published Jul 11, 2022 | 12:11 PM Updated Updated Dec 26, 2023 | 6:08 PM

అప్పటికి మాస్ మహారాజా బిరుదు రాని టైం అది. అందుకే ప్రాధాన్యత తక్కువే అయినా చిరు పక్కన నటించే గొప్ప అవకాశాన్ని రవితేజ వదులుకోలేదు. కట్ చేస్తే ఆ తర్వాత ఇడియట్, భద్ర లాంటి బ్లాక్ బస్టర్లతో తన ఇమేజ్అ మాంతం పెరిగిపోవడం కళ్లారా చూశాం.

అప్పటికి మాస్ మహారాజా బిరుదు రాని టైం అది. అందుకే ప్రాధాన్యత తక్కువే అయినా చిరు పక్కన నటించే గొప్ప అవకాశాన్ని రవితేజ వదులుకోలేదు. కట్ చేస్తే ఆ తర్వాత ఇడియట్, భద్ర లాంటి బ్లాక్ బస్టర్లతో తన ఇమేజ్అ మాంతం పెరిగిపోవడం కళ్లారా చూశాం.

మెగాస్టార్ తమ్ముడిగా మాస్ మహారాజా

అప్పుడెప్పుడో ఇరవై ఏళ్ళ క్రితం మెగాస్టార్ చిరంజీవి అన్నయ్య సినిమాలో రవితేజ తమ్ముడిగా నటించడం అభిమానులకు బాగా గుర్తే. అప్పటికి మాస్ మహారాజా బిరుదు రాని టైం అది. అందుకే ప్రాధాన్యత తక్కువే అయినా చిరు పక్కన నటించే గొప్ప అవకాశాన్ని రవితేజ వదులుకోలేదు. కట్ చేస్తే ఆ తర్వాత ఇడియట్, భద్ర లాంటి బ్లాక్ బస్టర్లతో తన ఇమేజ్అ మాంతం పెరిగిపోవడం కళ్లారా చూశాం.

మళ్ళీ ఇంత గ్యాప్ తర్వాత ఈ ఇద్దరూ కలిసి ఓ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. బాబీ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ మాస్ ఎంటర్ టైనర్ లో రవితేజ మరోసారి చిరంజీవికి తమ్ముడిగా నటించబోతున్నట్టు లేటెస్ట్ అప్ డేట్. పెళ్ళై ఓ చిన్న కూతురు ఉండే మిడిల్ ఏజ్ క్యారెక్టర్ ని మాస్ టచ్ తో డిజైన్ చేశారట. క్యాథరిన్ త్రెస్సాని భార్యగా లాక్ చేసినట్టు ఆల్రెడీ లీక్ ఉంది.
Mass Maharaja as Megastar's younger brother
శ్రీలంక శరణార్ధుల బ్యాక్ డ్రాప్ ఇందులో ఉంటుందని వినికిడి. వాల్తేరు వీరయ్య టైటిల్ ని ఆల్మోస్ట్ ఫిక్స్ చేసినట్టే. రవితేజ పోలీస్ ఆఫీసర్ గా విక్రమార్కుడు స్టైల్ హీరోయిజంతో ఫ్యాన్స్ ని అలరిస్తారని యూనిట్ టాక్. ఈ ఒక్క క్యారెక్టర్ కోసం కేవలం పదహారు రోజుల కాల్ షీట్ కు మాస్ మహారాజా సుమారు పదిహేను కోట్ల దాకా రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ సంగీతం.

Jojobet GirişgrandpashabetcasibomjojobetcasibomcasibomJojobetjojobetholiganbetmatbet girişgrandpashabetDeneme Bonusu Veren Sitelergrandpashabet kayıp bonusugrandpashabet kayıp bonusugrandpashabet telegramgrandpashabet girişGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetjojobetjojobet girişcasibomgrandpashabetesrar satın algrandpashabetmarsbahis girişholiganbetholiganbetgrandpashabet