ఆదాయపన్ను విధానంలో కేంద్ర ప్రభుత్వం మార్పులు చేసింది. నూతన స్లాబ్ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఏడు స్లాబులను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారమన్ లోక్‌సభలో ప్రకటించారు. ఆదాయాన్ని బట్టీ పన్ను శాతం మరింత తగ్గేలా నూతన విధానం ఉండడం మధ్యతరగతి, ఎగువు మధ్యతరగతి ప్రజలకు మేలు చేకూరనుంది.
Read Also: కేంద్ర బడ్జెట్.. రంగాలు..కేటాయింపులు..
ఇవీ నూతన స్లాబ్‌లు
ఆదాయం నూతన పన్నుశాతం పాత పన్ను శాతం
0–2.5 లక్షలు లేదు లేదు
2.5 – 5 లక్షలు 5 శాతం (మినహాయింపు) మినహాయింపు
5–7.5 లక్షలు 10 శాతం 20 శాతం
7.5 – 10 లక్షలు 15 శాతం 20 శాతం
10 – 12.5 లక్షలు 20 శాతం 30 శాతం
12.5 –15 లక్షలు 25 శాతం 30 శాతం
15 లక్షలకుపైన 30 శాతం 30 శాతం