iDreamPost
android-app
ios-app

అయ్యో ఎంత పనైంది రాధికా..?? DJ Tillu 2లో ఆ పాత్రను మార్చేస్తారా?

అయ్యో ఎంత పనైంది రాధికా..?? DJ Tillu 2లో ఆ పాత్రను మార్చేస్తారా?

డీజే టిల్లు సినిమా ఎంత పాపులరైందో మనకు తెలుసు. టిల్లుగా చేసిన సిద్ధు జొన్నలగడ్డ స్టైల్, మాట, యాక్షన్ కు ప్రేక్షకుల్లో పిచ్చ క్రేజ్ వచ్చింది. ఇక టిల్లును కష్టాల్లోకి పడేసిన రాధిక పాత్ర కూడా అంతే ప్రజాదరణ పొందింది. అయితే డీజే టిల్లు పార్ట్ 2లో రాధిక పాత్ర ఉండబోదనే వార్తలు సైతం వస్తున్నాయి.

వాస్తవానికి కథలో రాధిక పాత్రను ముగిస్తూ మరో కొత్త పాత్రను తెరపైకి తీసుకొస్తారని టాక్ నడుస్తోంది. ఆ కొత్త పాత్రను పోషించే అవకాశం అనుపమ పరమేశ్వరన్ కు దక్కిందనే వార్తలు వినిపిస్తున్నాయి. రాధిక పాత్రలో నేహా శెట్టి ఒదిగిపోయింది. అమాయకంగా ఉంటూనే మోసం చేసిన పాత్రలో అందరికీ గుర్తుండిపోయింది నేహా శెట్టి.

మరి ఈ తాజా అప్ డేట్ పై అధికారిక ప్రకటన త్వరలోనే వస్తుందని అంటున్నాయి సినీ వర్గాలు. అనుపమ పరమేశ్వరన్ ఇటీవలే కార్తికేయ 2 సినిమాలో నటించి మెప్పించింది. సినిమా కూడా పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తుండటంతో పాటు అనుపమ చేతిలో మరో రెండు సినిమాలు సైతం ఉన్నాయి. ఇక డీజే టిల్లు పార్ట్ 2లోకి అనుపమ అడుగుపెడితే ఆమె ఖాతాలో క్రేజీ ప్రాజెక్ట్ చేరినట్లే.

ఇక డీజే టిల్లు సూపర్ హిట్ అవడంతో పార్ట్ 2 కోసం అన్నీ సిద్ధమైపోయాయి. మొదటి భాగానికి దర్శకత్వం వహించిన విమల్ కృష్ణ కొన్ని కారణాల వల్ల రెండో భాగం నుంచి తప్పుకున్నట్లే అని వార్తలు వచ్చాయి. మరి విడుదల అయ్యే లోపు  ఈ డీజే టిల్లు 2 మరెన్ని మార్పులతో ప్రేక్షకుల ముందుకు వస్తుందో వేచి చూడాలి.

Jojobet Girişen çok kazandiran casino sitelerigrandpashabet linkHoliganbetHoliganbetHoliganbetHoliganbetjojobetpoliwinJojobetJojobetMadridbetMadridbetjojobetJojobetjojobetgoldenbahiscasibomcasibomberlinbetcasibomcasibomcasibom girişchild pornjojobetjojobetcasibomJojobetbetciojojobetjojobet girişjojobet girişcasibomcasibombetistbetcio