KGF 3 – నిజంగా ఛాన్సుందా

ఈ రోజు రిలీజైన కెజిఎఫ్ చాప్టర్ 2 దేశవ్యాప్తంగా సెన్సేషనల్ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. ఆర్ఆర్ఆర్ తర్వాత ఆ రేంజ్ లో వచ్చిన ప్యాన్ ఇండియా మూవీ కావడంతో నార్త్ లోనూ థియేటర్లు హౌస్ ఫుల్ కలెక్షన్లతో కళకళలాడుతున్నాయి. ప్రశాంత్ నీల్ చూపించిన హీరోయిజం, ఎలివేషన్లకు మాస్ ఫిదా అయిపోయారు. యాక్షన్ ఎపిసోడ్ల గురించి పదే పదే మాట్లాడుకుంటున్నారు. ఇక క్లైమాక్స్ లో ఎండ్ టైటిల్స్ అయ్యాక కెజిఎఫ్ చాప్టర్ 3కి సంబంధించిన ఒక ముఖ్యమైన క్లూ … Continue reading KGF 3 – నిజంగా ఛాన్సుందా