iDreamPost
android-app
ios-app

మారుతి హ్యాపీ.. పక్కా కమర్షియల్ కు లైన్ క్లియర్

మారుతి హ్యాపీ.. పక్కా కమర్షియల్ కు లైన్ క్లియర్

కొన్ని సినిమాలకు అంతే..  చక్కగా థియేటర్లో విడుదల చేసుకుందాం అనే సమయానికి లేనిపోని అడ్డంకులు వచ్చేస్తాయి. నిన్నటి వరకు మారుతి సినిమాకు కూడా అదే పరిస్థితి ఉండేది. అయితే ఇప్పుడు మారుతికి మంచి టైం వచ్చింది.

ఎఫ్3 తురవాత వరుస సినిమాలు విడుదలవుతున్న కారణంగా జూలై 1న మారుతీ “పక్కా కమర్షియల్” చిత్రాన్ని రిలీజ్ చేయాలని ప్లాన్ చేసుకున్నారు. కానీ, అదే రోజు 3-4 సినిమాలు సైతం విడుదలకు క్యూ కట్టాయి. ఇప్పుడు అదృష్టం బాగుండి ఒక్కో సినిమా తమ విడుదల తేదీని మార్చుకున్నాయి .

“అంటే సుందారనికి” సినిమా ప్రభావం మారుతి సినిమాపై ఉండే ఛాన్స్ లేకపోలేదు. కానీ ఆ చిత్రం ఫన్ తో పాటు లెంగ్త్ కూడా బాగా ఎక్కువగా ఉందనే టాక్ రావడం, విరాటపర్వం వంటి సీరియస్ సినిమా విడుదలైనా 20 రోజుల వరుకు గ్యాప్ ఉండటం.. మధ్యలో అన్నీ చిన్న సినిమాలే లైన్ కట్టడం.. ఇలా అన్నీ కలిసొచ్చేసాయి గోపిచంద్ కు. ఇక సినిమా విడుదలై మంచి టాక్ తెచ్చుకుంటే మారుతితో పాటు గోపిచంద్ కు కూడా మంచి హిట్ పడినట్లే.

Jojobet Girişmeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetCasibomCasibomGrandpashabetcasibomgrandpashabetmeritbet girişjojobet girişcasibom girişgrandpashabetgrandpashabet girişgrandpashabetjojobet girişdeneme bonusuMadridbetMadridbetJojobetJojobetgrandpashabet giriş