iDreamPost
iDreamPost
ఇదో వలయం
అంతిమ లక్ష్యం ఎవరో,ఆ లక్షాన్ని చేరుకోవటానికి చేరుకునే మార్గంలో దాటే మజిలీలు ఏవో చెప్పలేము.
ఐటీ పార్క్ developers RMZ సంస్థకు MY HOME గ్రూప్ తో జాయింట్ వెంచర్ వుంది. గత జూన్లో RMZ గ్రూప్ ,మీద జరిగిన IT Raids లో దొరికిన వివరాలు ఆధారంగా జూలైలో MY HOME Group మీద IT Raids జరిగాయి. MY HOME Group,MEIL (MEGHA) TV9 ప్రస్తుత యజమానులు. రవి ప్రకాష్ ను టీవీ 9 సీఈవో గా తప్పించినప్పుడు ఆయన రాసిన ఉత్తరంలో టీవీ 9 పెట్టుబడులు విదేశాల నుంచి వొచ్చాయని ఆరోపించారు.
ఈ మధ్య వియజయసాయి రెడ్డి రవి ప్రకాష్ ఆస్తుల మీద,ఆఫ్రికా వ్యాపారాల మీద లోతైన సమాచారంతో సుప్రీమ్ కోర్ట్ కు ఉత్తరం రాశారు . మియాపూర్ భూకుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కున్న Goldstone Infra group (Now Olectra Greentech Ltd) ,చైనీస్ కంపెని BYD తో కలిసి electric buses ను నిర్మించింది. తెలంగాణా ప్రభుత్వం వీరి నుంచి 40 ఎలక్ట్రికల్ బస్సులను కొనింది. ఈ Goldstone Infra group ను MEGHA టేక్ ఓవర్ చేసింది.
ఎలక్ట్రికల్ బస్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వ పథకం FAME(Faster Adoption and Manufacture of (Hybrid and) Electric Vehicles) సబ్సిడి ఉంది. రివర్స్ టెండరింగ్ లో భాగంగా పోలవరం కాంటాక్ట్ MEGHA కు దక్కింది. పోలవరం పనులలో మొదటి నుంచి జరిగిన అవినీతి మీద విచారణ జరపాలని పెంటపాటి పుల్లారావు సుప్రీం కోర్టు కు ఉత్తరం రాశారు…. ఇవి బయటకు తెలిసినవి,తెలియనివి చాలా ఉంటాయి.రాజకీయ కారణాలు వీటికి అదనం. వాటిలో IT Raids కు కారణాలు ఏవో?