iDreamPost
android-app
ios-app

రైతు భరోసా గడువు పెంపు

  • Published Oct 15, 2019 | 4:58 AM Updated Updated Oct 15, 2019 | 4:58 AM
రైతు భరోసా గడువు పెంపు

‘వైఎస్సార్ రైతు భరోసా – పీఎం కిసాన్’ పధకం లబ్ధిదారుల దరఖాస్తు గడువును ఏపీ ప్రభుత్వం పెంచింది. వచ్చే నెల 15ఫే తేదీ వరకు ఈ పధకం కోసం దరఖాస్తు చేసుకోవచ్చని సీఎం జగన్ తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఈ పధకం అందాలన్నదే తమ ప్రభుత్వ ధ్యేయమని సీఎం స్పష్టం చేశారు.ఈ పధకం కింద అన్నదాతలకు పంట పెట్టుబడి సహాయంగా ఏడాదికి 13,500 రూపాయలు మూడు దఫాలుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తుంది.