iDreamPost
android-app
ios-app

మంత్రి కురసాలకు మరిన్ని శాఖలు

మంత్రి కురసాలకు మరిన్ని శాఖలు

ఆంధ్రప్రదేశ్ వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు కి మరిన్ని శాఖలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర కేబినెట్ లోని ఇద్దరు మంత్రుల పోర్ట్ ఫోలియోలను మార్పు చేసింది. మంత్రి మోపిదేవి వెంకట రమణ నుంచి మార్కెటింగ్ శాఖ ను, పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి నుంచి ఆహార శుద్ధి విభాగాన్ని తప్పించి..వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు కు అప్పగించింది. ఈ రెండు కూడా వ్యవసాయ అనుబంధ రంగాలకు చెందినవి కావడంతో వ్యవసాయ శాఖ ను పర్యవేక్షిస్తున్న కన్నబాబు కి ఇచ్చినట్లు సమాచారం.

Jojobet Girişmeritbetmeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetCasibomCasibomGrandpashabetcasibomgrandpashabetmeritbet girişgrandpashabetjojobet girişcasibom girişgrandpashabetgrandpashabet girişgrandpashabetjojobet giriş