iDreamPost
android-app
ios-app

56 బీసీ కార్పొరేషన్ల చైర్మన్లు వీరే..

56 బీసీ కార్పొరేషన్ల చైర్మన్లు వీరే..

జనాభాలో 50 శాతానికిపైగా ఉన్న వెనుకబడిన తరగతుల వారి సామాజిక, ఆర్థిక, రాజకీయ ప్రయోజనాలే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఏర్పాటు చేసిన 56 బీసీ కార్పొరేషన్లకు పాలక మండళ్లను ప్రకటించింది. ఆయా కార్పొరేషన్లకు చైర్మన్లు, డైరెక్టర్‌ పోస్టులను నామినేటెడ్‌ విధానంలో భర్తీ చేసింది. ఈ మేరకు 56 బీసీ కార్పొరేషన్లకు చైర్మన్‌/చైర్‌ పర్సన్లు, డైరెక్టర్ల ను నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. పోస్టుల భర్తీలో మహిళలకు 50 శాతం పోస్టులను ప్రభుత్వం కేటాయించింది. అంతేకాకుండా ప్రతి జిల్లాలకు సమ ప్రాధాన్యం దక్కేలా ప్రణాళికాబద్ధంగా చైర్మన్‌ పోస్టుల భర్తీని చేపట్టింది. ఈ మేరకు మంత్రులు ఆయా కార్పొరేషన్ల చైర్మన్ లను ప్రకటించారు.

జిల్లాల వారీగా పదవులు పొందిన వారు వీరే…

1. రజక కార్పొరేషన్‌ – సుగుమంచి(మీసాల) రంగన్న – అనంతపురం

2. కురుబ/కురుమ – కోటి సూర్యప్రకాశ్‌ బాబు – అనంతపురం

3. తొగట/వీర క్షత్రియ తొగట – గడ్డం సునీత – అనంతపురం

4. కుంచిటి ఒక్కలిగ – గౌడవారి నీలావాణి – అనంతపురం

5. వన్యకులక్షత్రియ – కె.వనిత – చిత్తూరు

6. పాలఏరిక – తరిగొండ మురళీధర్‌ – చిత్తూరు

7. మొదలియార్ ‌ – టి.జి. సురేష్‌ – చిత్తూరు

8. ఈడిగ – కె.శాంతి – చిత్తూరు

9. గాండ్ల /తెలికుల – ఎస్‌.భవాని ప్రియ – తూర్పుగోదావరి

10. పెరిక – పి. గంగాభవాని – తూర్పుగోదావరి

11. అగ్నికుల క్షత్రియ – బందన హరి – తూర్పుగోదావరి

12. అయ్యరక – అవల రాజేశ్వరి – తూర్పుగోదావరి

13. షైక్‌/ షేక్‌ – షేక్‌ యాసిన్‌ – గుంటూరు

14. వడ్డెర – దేవల్లె రేవతి – గుంటూరు

15. కుమ్మరి / శాలివాహన – ఎం.పురుషోత్తం – గుంటూరు

16. క్రిష్ట బలిజ/పూసల – కోలా భవాని – గుంటూరు

17. యాదవ – ఎన్‌. హరిష్‌ కుమార్‌ – కడప

18. నాయి బ్రాహ్మణ – సిద్దవటం యానాదయ్య – కడప

19. పద్మశాలి – జింక విజయలక్ష్మి – కడప

20. నూర్‌ బాష /దూదేకుల – అప్సర ఫకురుబి – కడప

21. విశ్వ బ్రాహ్మణ – తోలేటి శ్రీకాంత్‌ – కృష్ణ

22. సగర/ ఉప్పర – కామటి రామాదేవి – కృష్ణ

23. గౌడ – ఎం. శివరామకృష్ణ – కృష్ణ

24. వడ్డెలు – ఎస్‌. గాయత్రీ – కృష్ణ

25. భట్రాజ్ – కూరపాటి గీతాంజలి – కృష్ణ

26. వాల్మీకి – డా. మధుసూదన్‌ – కర్నూలు

27. కుమి/కరికాలభక్తులు – బుట్టా శారదమ్మ – కర్నూలు

28. వీరశైవ / లింగాయత్‌ – వై. రుద్ర గౌడ్‌ – కర్నూలు

29. బెస్త – తెలుగు సుధారాణి – కర్నూలు

30. ముదిరాజ్‌/ముత్రాసి – కె. వెంకటనారాయణ ముదిరాజ్‌ – నెల్లూరు

31. జంగం – వల్లివేటి ప్రసన్న – నెల్లూరు

32. బోడ్లి – ఎస్‌. కిషోర్‌ సింగ్‌ – నెల్లూరు

33. ముస్లిం సంచార జాతులు – సయ్యద్‌ ఆసీఫా – నెల్లూరు

34. చెట్టడ శ్రీవైష్ణవ – టి.మనోజ్‌కుమార్‌ – నెలూరు

35. ఆరికటిక / కటిక – దడ కుమార లక్ష్మీ – ప్రకాశం

36. దేవాంగ – బి. సురేంద్ర బాబు – ప్రకాశం

37. మేదర – కె. లలిత నాంచారమ్మ – ప్రకాశం

38. కళింగ – పి. తిలక్‌ – శ్రీకాకుళం

39. కళింగ కోమటి / కళింగ వైశ్య – ఎ. సూరిబాబు – శ్రీకాకుళం

40. రెడ్డిక – డి.లోకేశ్వరరావు – శ్రీకాకుళం

41. పోలినాటి వెలమ – పి. కృష్ణవేణి – శ్రీకాకుళం

42. కురకుల / పొందర – రాజపు హైమావతి – శ్రీకాకుళం

43. శ్రీశైన – సీహెచ్‌. రాణి – శ్రీకాకుళం

44. మత్య్సకార – కె. గురువులు – విశాఖ

45. గవర – బి. ప్రసాద్‌ – విశాఖ

46. నగరాలు – బి. అప్పల కొండమ్మ – విశాఖ

47. యాత– పిల్లి సుజాత – విశాఖ

48. నాగ వంశం – బొడ్డు అప్పలకొండమ్మ – విశాఖ

49. తూర్పు కాపు / గజుల కాపు – ఎం. శ్రీకాంత్‌ – విజయనగరం

50. కొప్పుల వెలమ – నెక్కల నాయుడు బాబు – విజయనగరం

51. శిస్తకరణం – కె. అనూష పట్నాయక్‌ – విజయనగరం

52. దాసరి – డా. రమాదేవి – విజయనగరం

53. సూర్యబలిజ – శెట్టి అనంతలక్ష్మీ – పశ్చిమ గోదావరి

54. శెట్టిబలిజ – డా. గుబ్బల తమ్మయ్య – పశ్చిమ గోదావరి

55. మోస్ట్‌ బ్యాక్‌వర్డ్‌ కార్పొరేషన్‌ (ఎంబీసీ) – పి. వీరన్న – పశ్చిమ గోదావరి

56. అతిరాస కార్పొరేషన్‌ – ఈ. భాస్కర రావు – పశ్చిమ గోదావరి