iDreamPost
iDreamPost
జగన్ మూడు రాజధానుల ప్రస్తావన అటు రాజకీయ వర్గాలలో ఇటు మీడియాలో తీవ్ర చర్చ నడుస్తుంది. బీజేపీ మూడు రాజధానుల ఆలోచనను ఆహ్వానించింది.
అయితే TV 9 చర్చలో భాగంగా రజనీకాంత్ జగన్ సౌత్ కొరియాను ఉదాహరించాడు కానీ అక్కడ ప్రజాసామ్యం లేదని తడబడ్డాడు. చర్చలో పాల్గొన్న బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి రజనీకాంత్ మాటను కరెక్ట్ చేస్తూ జగన్ ఉదహరించింది సౌత్ కొరియాను కాదు సౌత్ ఆఫ్రికాను అని సర్ది చెప్పినా, తన తప్పును అర్ధం చేసుకోలేక పోయిన రజనీకాంత్ అక్కడ కూడా ప్రజాస్వామ్యం లేదు అన్నాడు.
Read Also : మూడు రాజధానులు?
రజనీకాంత్ లాంటి సీనియార్ యాంకర్ కు సౌత్ ఆఫ్రికా లో ప్రజాస్వామ్యం ఉందని తెలియదనుకోలేము ,జగన్ మూడు రాజధానుల ఆలోచన మీద ఎవరికీ ముందస్తు అంచనా లేకనే చర్చల్లో తడబడుతున్నట్లుంది.