iDreamPost

ఇళ్లు తుడిచే కర్రతో గ్రిల్డ్ చికెన్ తయారీ.. వీడియో చూస్తే జీవితంలో ముట్టరు

  • Published May 13, 2024 | 6:42 PMUpdated May 13, 2024 | 6:42 PM

ఇప్పటి వరకు సోషల్‌ మీడియాలో మనం ఎంతో ఇష్టంగా తినే దోసెలు చీపుర్లతో, ఆమ్లెట్లు బ్లాక్‌ బోర్డ్‌ తుడిచే డస్టర్లతో,ఇడ్లీలు బియ్యం బస్తా సంచులతో తయారుచేసిన షాకింగ్‌ వీడియోలు ఎన్నో చూసి ఉంటాం. కానీ, ఇప్పుడు ఇళ్లల్లో ఫ్లోర్‌ తుడిచే కర్రతో ఓ మహిళ మరో కొత్త వంటకానికి శ్రీకారం చుట్టింది. ఇంతకి అదేమిటంటే..

ఇప్పటి వరకు సోషల్‌ మీడియాలో మనం ఎంతో ఇష్టంగా తినే దోసెలు చీపుర్లతో, ఆమ్లెట్లు బ్లాక్‌ బోర్డ్‌ తుడిచే డస్టర్లతో,ఇడ్లీలు బియ్యం బస్తా సంచులతో తయారుచేసిన షాకింగ్‌ వీడియోలు ఎన్నో చూసి ఉంటాం. కానీ, ఇప్పుడు ఇళ్లల్లో ఫ్లోర్‌ తుడిచే కర్రతో ఓ మహిళ మరో కొత్త వంటకానికి శ్రీకారం చుట్టింది. ఇంతకి అదేమిటంటే..

  • Published May 13, 2024 | 6:42 PMUpdated May 13, 2024 | 6:42 PM
ఇళ్లు తుడిచే కర్రతో గ్రిల్డ్ చికెన్ తయారీ.. వీడియో చూస్తే జీవితంలో ముట్టరు

ఇటీవల కాలంలో ప్రతిఒక్కరూ స్ట్రీట్‌ ఫుడ్‌ కే ఎక్కువగా అలవాటు పడుతున్నారు. చూడటానికి నోరూరించేలా.. గుమగుమంటూ వాసనాలతో ఆకర్షించే చిరు తిండ్లంటే.. పిల్లల నుంచి పెద్దల వరకు లొట్టాలేసుకుంటూ తినేస్తారు. కానీ, అవి ఎలా తయారు చేస్తున్నారు. నాణ్యత కలిగిన ఫుడ్‌ కాదా..అవునా అని ఎవరూ గుర్తించారు.

ఇలా బయట ఫుడ్‌ లపై ఆసక్తి చూపించి.. వాటి నాణ్యత పై నిర్లక్ష్యం వహిస్తుంటారు.కానీ, ఒక్కసారి వాటి తయారీ విధానం చూస్తే జన్మలో మళ్లీ బయట తినాలనే ఆలోచన కూడా చేయారు. ఇప్పటికే సోషల్‌ మీడియాలో మనం ఎంతో ఇష్టంగా తినే దోసెలు చీపుర్లతో, ఆమ్లెట్లు బ్లాక్‌ బోర్డ్‌ తుడిచే డస్టర్లతో,ఇడ్లీలు బియ్యం బస్తా సంచులతో తయారుచేసిన షాకింగ్‌ వీడియోలు ఎన్నో చూసి ఉంటాం. కానీ, ఇప్పుడు ఇళ్లల్లో ఫ్లోర్‌ తుడిచే కర్రతో ఓ మహిళ మరో కొత్త వంటకానికి శ్రీకారం చుట్టింది. ఇంతకి అదేమిటంటే.. BBQ నాన్ వెజ్ వంటకాలకు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో  ఫాలోయింగ్‌ ఉందో ప్రత‍్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

ఎందుకంటే.. ప్రపంచ నలుమూలల నుంచి ఆహార ప్రియులు ఈ కంపెనీ రుచులను ఆస్వాధిస్తుంటారు. అయితే ఈ కంపెనీ వంటకాలు అంతా రుచిగా BBQ టెక్నిక్ ఎంటో తెలియక ఏంటో అని చాలామందిలో సందేహం తలెత్తిందది. అయితే తాజాగా BBQ లోని వంటశాలలో వంటకాలు తయారు చేస్తున్న వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా, ఆ వీడియోలో BBQ చెఫ్‌ మాట్‌ కూపర్‌ తన ఇన్‌స్టా ఖాతాలో ఈ వీడియోను షేర్‌ చేశారు. అయితే అందులో భారీ పెనంపై ఉంచిన మాంసానికి సాస్‌ పూసేందుకు ఓ మహిళ మాప్‌ కర్రను వినియోగించడం వీడియోలో చూడొచ్చు.

పైగా ఇలాంటి భారీ వంటకాల హైజీన్‌ కోసం సురక్షితమైన మాప్‌ కర్రను వినియోగిస్తున్నాం అంటూ వీడియోకు క్యాప్షన్‌ ఇచ్చి.. తమ చర్యను సమర్ధించుకున్నారు. అయితే ఈ షాకింగ్‌ ఫుడ్‌ వీడియోను ఇప్పటి వరకు వరకు 48 మిలియన్ల మంది వీక్షించగా.. లక్షల్లో కామెంట్లు, లైకులు రావడంతో.. ఒక్కసారిగా సోషల్‌ మీడియాలో సన్సేషనల్‌ గా మారింది. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్స్‌ ఛీ.. యాక్‌! మేము ఇన్నాళ్లు ఇలాంటి అసహ్యకరమైన వంటలు తిన్నామా అంటూ షాక్‌ అవుతున్నారు. అలాగే మరొకరు దక్షిణాదికి చెందిన వారికి మాత్రమే ఈ టెక్నిక్‌ అర్ధం అవుతుంది. ఇది సాంప్రదాయేతర పద్ధతి. ప్రాంతీయ సాంకేతికత అంటూ పాత అనుభవాలున్న ఓ యూజర్‌ తోటి నెటిజన్లకు ధైర్యం చెప్పసాగాడు. మరి, ఇళ్లల్లో ఫ్లోర్‌ తుడిచే కర్రతో BBQ మాంసానికి సాస్‌ పూసే ఈ పద్ధతి పై మీ అభిప్రాయాలను కామెంట్స్‌ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Chef Matt Cooper (@stadiumchef)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి