iDreamPost
android-app
ios-app

3 వేల ఇండక్షన్ స్టవ్.. 1500 మాత్రమే.. త్వరపడండి

మీరు వంటకు గ్యాస్ ధరలు భారంగా మారాయా? అయితే ఇండక్షన్ స్టవ్ తో ఆ సమస్యకు చెక్ పెట్టండి. ప్రముఖ ఈ కామర్స్ సంస్థలో 3వేలు విలువ చేసే ఇండక్షన్ స్టవ్ 1500లకే సొంతం చేసుకోవచ్చు.

మీరు వంటకు గ్యాస్ ధరలు భారంగా మారాయా? అయితే ఇండక్షన్ స్టవ్ తో ఆ సమస్యకు చెక్ పెట్టండి. ప్రముఖ ఈ కామర్స్ సంస్థలో 3వేలు విలువ చేసే ఇండక్షన్ స్టవ్ 1500లకే సొంతం చేసుకోవచ్చు.

3 వేల ఇండక్షన్ స్టవ్.. 1500 మాత్రమే.. త్వరపడండి

ఎలక్ట్రానిక్ పరికరాల రాకతో ప్రతి పని సులువైపోయింది. ఇప్పుడున్న ఉరుకుల పరుగుల జీవితంలో వంట చేసుకునేందుకు సమయం దొరకని పరిస్థితి. బట్టలు ఉతకడానికి కూడా సమయం దొరకడం లేదు. ఈ క్రమంలోనే ఎలక్ట్రానిక్ ఉపయకరణాల వాడకం ఎక్కువైపోయింది. ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లు, వాషింగ్ మిషన్లు, కాఫీమేకర్స్, జ్యూస్ మేకర్స్ వంట గదిలో తిష్టవేశాయి. వీటి వాడకంతో సమయం ఆదా అవుతుంది. అంతే కాదు గ్యాస్ ధరలతో విసిగిపోయిన వారు కూడా ఎలక్ట్రిక్ ఉపకరణాల వినియోగానికి మొగ్గుచూపుతున్నారు. వంట ఖర్చు తగ్గించుకోవాలని భావిస్తే.. ఇండక్షన్ స్టవ్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. ప్రముఖ ఈ కామర్స్ సంస్థలో తక్కువ ధరకే ఇండక్షన్ స్టవ్ అందుబాటులో ఉంది.

గ్యాస్ పొయ్యి మీద వంట చేస్తే సమయం కాస్త ఎక్కువ పడుతుంది. అదే ఇండక్షన్ స్టవ్ అయితే తక్కువ సమయంలోనే మీకు కావాల్సిన వంటకాన్ని వండుకోవచ్చు. మార్కెట్ లో పలు రకాల ఇండక్షన్ స్టవ్ లు అందుబాటులో ఉన్నాయి. ప్రముఖ కంపెనీ అయిన ప్రెస్టీజ్ బ్రాండ్ కు చెందిన ప్రెస్టీజ్ ఐరిస్ ఎకో ఇండక్షన్ స్టవ్ పై అదిరే ఆఫర్ అందుబాటులో ఉంది. ప్రముఖ ఈ కామర్స్ సంస్థలో ఈ ఇండక్షన్ కుక్ టాప్ పై 48 శాతం డిస్కౌంట్ అందుబాటులో ఉంది. దీని అసలు ధర రూ. 2,995. ఆఫర్ లో భాగంగా ఈ ఇండక్షన్ స్టవ్ 1,549కే దక్కించుకోవచ్చు.

ఈ ఇండక్షన్ స్టవ్ లో ఆటోమేటిక్ వోల్టేజ్ రెగ్యూలేటర్ ను అందించారు. ఈ ఫీచర్ తో విద్యుత్ ఆదా అవుతుంది. 1200 వాట్ల శక్తిని పొందుతారు. యాంటి మాగ్నెటిక్ వాల్ ను అందించారు. ఈ ఇండక్షన్ స్టవ్ పై చపాతీ, ఇడ్లీ, దోస వంటి ఆహారాన్ని సిద్ధం చేయడంలో మీకు సహాయపడుతుంది. పర్యావరణ హితమైన ఈ ఇండక్షన్ కుక్ టాప్ ను సులభంగా వాడుకోవచ్చు. వంటను బట్టి టెంపరేచర్ ను సెట్ చేసుకోవచ్చు. దీనిపై సంవత్సరకాలంపాటు వారంటీ కూడా లభిస్తోంది. ఇది తేలకగా ఉండడంతో మీకు కావాల్సిన ప్లేస్ కు తరలించొచ్చు. మరి మీరు ఈ ఇండక్షన్ కుక్ టాప్ ను కొనాలని భావిస్తే ఈ లింక్ పై క్లిక్ చేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి