iDreamPost
android-app
ios-app

ఆ క్రికెటర్ కూతురితో అదితి మాజీ భర్త! అసలు ఇంతకీ ఎవరతను?

  • Published Mar 28, 2024 | 3:03 PM Updated Updated Mar 28, 2024 | 3:03 PM

టాలీవుడ్ హీరోయిన్ అదితి రావు హైదరీ పేరు సోషల్ మీడియాలో ఇప్పుడు మారుమోగిపోతుంది. తాజాాగా ఈమె హీరో సిద్ధార్థ్ తో కలిసి ఏడడుగులు నడిచిన సంగతి తెలిసిందే. ఇక ఈ విషయం కాస్త వైరల్ గా మారడంతో అదితికి సంబంధించిన ప్రతి విషయాన్ని తెలుసుకోవాలని నెటిజన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే అదితి మాజీ భర్త బ్యాక్ గ్రౌండ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

టాలీవుడ్ హీరోయిన్ అదితి రావు హైదరీ పేరు సోషల్ మీడియాలో ఇప్పుడు మారుమోగిపోతుంది. తాజాాగా ఈమె హీరో సిద్ధార్థ్ తో కలిసి ఏడడుగులు నడిచిన సంగతి తెలిసిందే. ఇక ఈ విషయం కాస్త వైరల్ గా మారడంతో అదితికి సంబంధించిన ప్రతి విషయాన్ని తెలుసుకోవాలని నెటిజన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే అదితి మాజీ భర్త బ్యాక్ గ్రౌండ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

  • Published Mar 28, 2024 | 3:03 PMUpdated Mar 28, 2024 | 3:03 PM
ఆ క్రికెటర్ కూతురితో అదితి మాజీ భర్త! అసలు ఇంతకీ ఎవరతను?

టాలీవుడ్ హీరోయిన్ ‘అదితి రావు’ హైదరీ పేరు సోషల్ మీడియాలో ఇప్పుడు మారుమోగిపోతుంది. ఎందుకంటే.. గత కొంతకాలంగా హీరో సిద్ధార్థ్ తో ప్రేమాయణం నడుపుతున్న అదితి తాజాగా నిన్న అనగా (బుధవారం మార్చి 27) న తెలంగాణలోని వనపర్తిలోని శ్రీరంగనాయక ఆలయంలో కుటుంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలో సీక్రెట్ గా వివాహం చేసుకున్నారు. అయితే ఇందుకు సంబంధిచిన ఫోటోస్, వీడియోస్ బయటకు రాలేదు. కానీ, ఈ విషయం బయటకు వచ్చిన నుంచి అదితి, సిద్ధార్థ్ లకు సంబంధించిన ప్రతి చిన్న విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అలాగే అదితికి సంబంధించిన బ్యాక్ గ్రౌండ్ ను తెలుసుకోవాలని నెటిజన్స్ తెగ ఆసక్తి చూపుతున్నారు. ఇదిలా ఉంటే..హీరోయిన్ అదితికి, సిద్ధార్థ్ కి ఇది రెండో వివాహం అని సంగతి తెలిసిందే. కాగా, అదితి మొదటి వివాహంకు సంబంధించిన విషయాలు ఇంత వరకు ఎవ్వరికి తెలియదు పైగా ఆమె మొదట ఎలా ఉంటారా అని అందరూ సోషల్ మీడియాలో తెగ సెర్చింగ్స్ మొదలు పెడుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా అదితి మొదట భర్త ఫోటో అనేది సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతుంది. ఇంతకి అతనేవరంటే..

టాలీవుడ్ హీరో సిద్ధార్థ్.. హీరోయిన్ అదితి రావ్ హైదరీ పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే వీరిద్దరికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతునే ఉన్నాయి.కాగా, వీరిద్దరి ఇది రెండో పెళ్లి అన్న సంగతి తెలిసిందే. అయితే అదితి మొదటి వివాహం గురించి చాలా తక్కువ మందికే తెలుసు. ఎందుకంటే.. ఆమె నటిగా కెరీర్ ఆరంభించిన తొలినాళ్లలోనే ఆమె వైవాహిక బంధం ముగిసింది. దీంతో అదితి విడాకుల తర్వాతే నటిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిందని సమాచారం. ఇక ఆమె మాజీ భర్తకు సంబంధించిన వివరాలు కూడా అంతగా ఎవరికి తెలియవు. కానీః, ఇప్పుడు అదితి, సిద్ధార్థ్ పెళ్లి చేసుకోవడంతో.. వీరి వ్యక్తిగత జీవితం గురించి తెలుసుకోవడానికి నెటిజన్స్ ఆసక్తి చూపిస్తున్నారు . అయితే అదితి భర్త గతేడాది పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తోంది.

కాగా, అతడి పేరు సత్యదీప్ మిశ్రా. అయితే సత్యదీప్ వెస్టిండీస్ మాజీ క్రికెట్ర్ వివియన్ రిచర్డ్స్ కుమార్తె ‘మసాబా గుప్తాను’ గతేడాది వివాహం చేసుకున్నారు. ఇక సత్యదీప్ లాగే మసాబాకు కూడా ఇది రెండో పెళ్లి. ఎందుకంటే.. ఆమె కూడా ఇంతకు ముందు నిర్మాత మధు మంతెనను వివాహం చేసుకుంది. ఇక సత్యదీప్, మసాబా ఇద్దరూ నెట్ ఫ్లిక్స్ తెరకెక్కించిన వెబ్ సిరీస్ మసాబా మసాబా లో కనిపించారు.అయితే, అదితి మాజీ భర్త సత్యదీప్.. ముంబైలో నటనకు ముందు న్యాయవాదిగా పనిచేశాడు. కాగా, ఆ తర్వాత నటుడిగా ఎంట్రీ ఇచ్చిన ఈయన ‘బాంబే వెల్వెట్’, ‘నో వన్ కిల్డ్ జెస్సికా’, ‘ఫోబియా’, ‘విక్రమ్ వేద’ వంటి చిత్రాలలో నటించాడు. మరి, ప్రస్తుతం నెట్టింటిలో అదితి మాజీ భర్త బ్యాక్ గ్రౌండ్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. మరి, అదితి మొదటి భర్త సత్యదీప్ బ్యాక్ గ్రౌండ్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Aditi Rao Hydari (@aditiraohydari)

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetstarzbetstarzbetStarzbetjojobetcratosroyalbetcasibomcasibomcasibombetcio giriş