• హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • పాలిటిక్స్
  • సినిమా
  • రివ్యూస్
  • క్రైమ్
  • క్రీడలు
  • Nostalgia
  • వీడియోలు
  • బిగ్‌బాస్‌ 7
  • వార్తలు
  • జాతీయం
  • వైరల్
  • విద్య
  • ఉద్యోగాలు
  • టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ఆరోగ్యం
  • Home » movies » Bcci Presented Golden Ticket To Rajinikanth

రజినీకాంత్​కు గోల్డెన్ టికెట్ ఇచ్చిన BCCI.. నెక్స్ట్ ఆ టాలీవుడ్ హీరోకేనా?

  • By singhj Published Date - 06:14 PM, Tue - 19 September 23 IST
రజినీకాంత్​కు గోల్డెన్ టికెట్ ఇచ్చిన BCCI.. నెక్స్ట్ ఆ టాలీవుడ్ హీరోకేనా?

క్రికెట్​లో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ప్రపంచ కప్​కు సమయం దగ్గర పడుతోంది. ఈ మెగా ఈవెంట్​ అక్టోబర్ 5వ తేదీ నుంచి నవంబర్ 19 వరకు జరగనుంది. ఈసారి వన్డే వరల్డ్ కప్​కు భారతదేశం ఆతిథ్యం ఇస్తోంది. దీంతో ప్రపంచ కప్​కు వీలైనంత ఎక్కువగా ప్రచారం కల్పించేందుకు భారత క్రికెట్ బోర్డు సిద్ధమైంది. దీంట్లో భాగంగానే గోల్డెన్ టికెట్​ను తీసుకొచ్చింది. దేశంలోని ప్రముఖ సెలబ్రిటీలకు ఈ గోల్డెన్ టికెట్​ను అందజేస్తోంది. ఈ టికెట్ పొందిన ప్రముఖులు వరల్డ్ కప్ మ్యాచ్​లో వీఐపీ మర్యాదలు పొందుతారు. ఈ టికెట్​ను అందరికంటే ముందుగా బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్​ బచ్చన్​ అందుకున్నారు.

అమితాబ్ తర్వాత భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ గోల్డెన్ టికెట్ అందుకున్నారు. ఇప్పుడు తమిళ సూపర్​స్టార్ రజినీకాంత్​ను ఆ గౌరవం వరించింది. తలైవాను స్వయంగా కలసి గోల్డెన్ టికెట్​ను అందజేశారు బీసీసీఐ సెక్రటరీ జై షా. రజినీ గోల్డెన్ టికెట్​ను అందుకుంటున్న ఫొటోను బీసీసీఐ సోషల్ మీడియాలో షేర్ చేసింది. బాలీవుడ్​లో ఫుల్ క్రేజ్ ఉన్న అమితాబ్​కు గోల్డెన్ టికెట్ ఇచ్చిన బీసీసీఐ.. తమిళ చిత్ర సీమలో దిగ్గజ నటుడైన రజినీకీ దీన్ని అందజేసింది. దీంతో ఇప్పుడు అందరి చూపు టాలీవుడ్ మీద పడింది.

తెలుగు సినీ పరిశ్రమలో ఏ స్టార్ హీరో గోల్డెన్ టికెట్ అందుకుంటారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. దీనిపై తమ హీరోకు ఇస్తారంటే తమ హీరోకు ఇస్తారంటూ సోషల్ మీడియాలో నెటిజన్స్ పెద్ద చర్చకే తెరలేపారు. అయితే కొందరు మాత్రం తెలుగులో మెగాస్టార్ చిరంజీవికి ఈ గౌరవం దక్కుతుందని అంటున్నారు. బాలీవుడ్​లో అమితాబ్, కోలీవుడ్​లో రజినీకాంత్​కు ఉన్న హోదా, గొప్పతనం, క్రేజ్ టాలీవుడ్​లో చిరుకే ఉన్నాయని చెబుతున్నారు. అయితే దీనిపై ఇంకా క్లారిటీ రాలేదు. ఒకవేళ జై షా గనుక మెగాస్టార్​కు గోల్డెన్ టికెట్ ఇస్తే ఆయన భారత్ ఆడే మ్యాచ్​లకు హాజరయ్యే అవకాశం ఉంది. మరి.. టాలీవుడ్​లో ఏ స్టార్ గోల్డెన్ టికెట్ అందుకుంటారని మీరు అనుకుంటున్నారు? మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: తండ్రిని ‘దేవర’ తెస్తుంటే.. కూతుర్ని ‘శంకర్’ తెస్తున్నాడా?

The Phenomenon Beyond Cinema! 🎬

The BCCI Honorary Secretary @JayShah presented the golden ticket to Shri @rajinikanth, the true embodiment of charisma and cinematic brilliance. The legendary actor has left an indelible mark on the hearts of millions, transcending language and… pic.twitter.com/IgOSTJTcHR

— BCCI (@BCCI) September 19, 2023

Golden ticket for our golden icons!

BCCI Honorary Secretary @JayShah had the privilege of presenting our golden ticket to none other than the “Superstar of the Millennium,” Shri @SrBachchan.

A legendary actor and a devoted cricket enthusiast, Shri Bachchan’s unwavering support… pic.twitter.com/CKqKTsQG2F

— BCCI (@BCCI) September 5, 2023

Tags  

  • Amitabh Bachchan
  • BCCI
  • Chiranjeevi
  • cricket news
  • Movie News
  • Rajinikanth
  • Team India

Related News

9 ఏళ్లు ఆయనతో ప్రేమలో ఉన్నా.. కానీ ఆ విషయం లగ్నపత్రికతోనే తెలిసింది!

9 ఏళ్లు ఆయనతో ప్రేమలో ఉన్నా.. కానీ ఆ విషయం లగ్నపత్రికతోనే తెలిసింది!

ప్రముఖ నటి అనసూయ గురించి అందరికీ తెలిసిందే. యాంకర్​గా కెరీర్​ను ఆరంభించిన ఆమె గ్లామర్​ క్వీన్​గా పేరు సంపాదించారు. బుల్లితెరపై హుషారైన యాంకరింగ్, అదిరిపోయే అందంతో క్రేజ్ తెచ్చుకున్నారు. ఆ తర్వాత సినిమా అవకాశాలు రావడంతో వెండితెర దిశగా తన ప్రయాణాన్ని మార్చుకున్నారు. ఈ క్రమంలో నటించిన ‘రంగస్థలం’, ‘పుష్ప’తో టాలీవుడ్​లో అనసూయ తన ప్లేస్​ను ఫిక్స్ చేసుకున్నారు. ముఖ్యంగా ‘రంగస్థలం’లో రంగమ్మ పాత్రలో ఆమె ఒదిగిపోయిన విధానం, పలికించిన హావభావాలకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. వరుసగా […]

2 hours ago
సమంత గ్రేట్‌.. ఇలా నిజం ఒప్పుకునే ధైర్యం ఎవరికి ఉంది?

సమంత గ్రేట్‌.. ఇలా నిజం ఒప్పుకునే ధైర్యం ఎవరికి ఉంది?

2 hours ago
ఆస్కార్ రేసులో ‘బలగం’, ‘దసరా’.. ఆ సినిమాతోనే తెలుగు మూవీస్​కు పోటీ!

ఆస్కార్ రేసులో ‘బలగం’, ‘దసరా’.. ఆ సినిమాతోనే తెలుగు మూవీస్​కు పోటీ!

2 hours ago
కూతురి మరణం.. విజయ్‌ ఆంటోనీ ఎమోషనల్‌ లేఖ!

కూతురి మరణం.. విజయ్‌ ఆంటోనీ ఎమోషనల్‌ లేఖ!

3 hours ago
‘సలార్’ గురించి ఇక మర్చిపోండి.. ప్రభాస్ మూవీ ఇప్పట్లో లేనట్లే!

‘సలార్’ గురించి ఇక మర్చిపోండి.. ప్రభాస్ మూవీ ఇప్పట్లో లేనట్లే!

3 hours ago

తాజా వార్తలు

  • రైతులకు అలర్ట్.. ఆ పని చేయకపోతే నష్టపోతారు!
    2 hours ago
  • డాక్టర్‌ నిర్వాకం.. కడుపులో కత్తి వదిలేశాడు..
    2 hours ago
  • విద్యార్థితో గుంజీలు తీయించాడని.. టీచర్ పై పేరెంట్ దాడి.. వీడియో వైరల్
    2 hours ago
  • గుడ్ న్యూస్ చెప్పిన TSRTC.. ప్రయాణికులకు బంపరాఫర్!
    4 hours ago
  • 7/G రీ రిలీజ్! 20 ఏళ్ళ తరువాత కూడా ఇంత క్రేజ్ కి కారణం?
    4 hours ago
  • వీడియో: చాయ్ కోసం వెళ్లిన పోలీసులు.. వ్యాన్ నుంచి తప్పించుకుని పారిపోయిన ఖైదీలు
    4 hours ago
  • టీమిండియాలో అతడే నెక్స్ట్ కోహ్లీ.. వరల్డ్ కప్​లో దంచికొడతాడు: రైనా
    4 hours ago

సంఘటనలు వార్తలు

  • ప్రజలపై రెచ్చిపోయిన సీఎం కుమారుడు.. డబ్బు పిచ్చి పట్టిందంటూ..
    5 hours ago
  • సూర్యపై మాకు నమ్మకం ఉంది! అతన్ని ఇంకా సపోర్ట్‌ ఇస్తాం: ద్రవిడ్‌
    5 hours ago
  • భర్త జైల్లో ఉంటే బయట ఎంజాయ్ చేస్తున్న నటి.. అసలు నిజం ఏంటి?
    5 hours ago
  • మందుబాబులకు షాకింగ్ న్యూస్.. ఆ తేదీ వరకు మద్యం షాప్స్ బంద్!
    5 hours ago
  • పెళ్లి వార్తలపై స్పందించిన త్రిష.. ఏమందంటే..
    6 hours ago
  • క్లాస్ రూమ్‌లోనే 9వ తరగతి విద్యార్థి గుండెపోటుతో మృతి!
    6 hours ago
  • దారుణంగా మారిపోయిన చరణ్ హీరోయిన్! ఎవరంటే?
    6 hours ago

News

  • Box Office
  • Movies
  • Events
  • Food
  • Popular Social Media
  • Sports

News

  • Reviews
  • Spot Light
  • Gallery
  • USA Show Times
  • Videos
  • Travel

follow us

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • about us
  • Contact us
  • Privacy
  • Disclaimer

Copyright 2022 © Developed By Veegam Software Pvt Ltd.

Go to mobile version