iDreamPost
android-app
ios-app

ఎల్లలు దాటిన మరో ప్రేమ! ప్రియుడి కోసం ఏకంగా..!

ప్రేమించిన వాడి కోసం ఓ మహిళ తల్లిదండ్రులను ఎదురించడమే కాదు.. ఏకంగా దేశాన్ని భారత్ లోకి ప్రవేశపెట్టింది. వీరి ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీ ఎలా ఉందో ఓ లుక్కేయండి.

ప్రేమించిన వాడి కోసం ఓ మహిళ తల్లిదండ్రులను ఎదురించడమే కాదు.. ఏకంగా దేశాన్ని భారత్ లోకి ప్రవేశపెట్టింది. వీరి ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీ ఎలా ఉందో ఓ లుక్కేయండి.

ఎల్లలు దాటిన మరో ప్రేమ! ప్రియుడి కోసం ఏకంగా..!

ఈ మధ్యకాలంలో కొందరు ప్రేమికులు ప్రేమించిన వారి కోసం తల్లిదండ్రులను ఎదురించడం అనేది ఒక్కప్పటి స్టోరీ. కానీ, ఇప్పుడు మాత్రం కట్టుకున్నవాళ్లను, కన్నవాళ్లను సైతం కాదని ఏకంగా దేశాలు దాటి వస్తున్నారు. ఇలాంటి ఘటనలు ఇది వరకే మనం చాలానే చూశాము. అయితే ఈ లవ్ స్టోరీలు మరువక ముందే తాజాగా ఇలాంటి ఘటనే మరొకటి చోటు చేసుకుంది. ఓ యువతి ప్రేమించిన వాడి కోసం ఏకంగా తన దేశాన్ని దాటి అక్రమంగా మరో దేశంలోకి వెళ్లిపోయింది. పోలీసులకు అనుమానం రావడంతో అన్ని కోణాల్లో విచరించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో పోలీసులు యువతిని అరెస్ట్ చేయగా యువకుడు పరారీలో ఉన్నాడు. ఇంతకి ఈ లవ్ స్టోరీ ఎక్కడ, ఎలా మొదలైందనే కదా మీ ప్రశ్న? అయితే ఇదంతా తెలియాలంటే మీరు ఈ ఆర్టికల్ చదవాల్సిందే.

మీడియా కథనం ప్రకారం.. ఇండియాలోని త్రిపురకు చెందిన నూర్ జలాల్ అనే యువకుడు ఆయుర్వేదం చదివాడు. ఆ తర్వాత అతడు బంగ్లాదేశ్ వెళ్లిపోయాడు. ఈ క్రమంలోనే ఈ యువకుడికి ఫాతేమా అనే పెళ్లైన మహిళ పరిచయం అయింది. ఈ పరిచయం కాస్త ఇద్దరి మధ్య ప్రేమగా మారింది. దీంతో ఇద్దరూ ప్రేమ విహారంలో తేలియాడారు. అలా రోజూ ఇద్దరు తరుచూ ఫోన్ లో మాట్లాడుకుంటే ఉండేవారు. అయితే ఈ వివాహిత మాత్రం ప్రేమించిన యువకుడిని పెళ్లి చేసుకోవాలని బలంగా అనుకుంది. అనుకున్నదే ఆలస్యం.. ఆ మహిళ కట్టుకున్న భర్తను, దేశాన్ని విడిచి వెళ్లాలని భావించింది.

ఇక ఆమె అనుకున్నట్లే ఇటీవల తన దేశాన్ని విడిచి అక్రమంగా భారత్ లోకి ప్రవేశించింది. వచ్చిన వెంటనే తన ప్రియుడిని కలిసింది. అయితే తాజాగా ఇద్దరు కలిసుండగా పోలీసులకు అనుమానం వచ్చింది. దీంతో వెంటనే వారిని ప్రశ్నించే క్రమంలోనే నూర్ అక్కడి నుంచి పారిపోయాడు. కానీ, ఆ యువతిని మాత్రం పోలీసులు అదుపులోకి తీసుకుని కోర్టులో ప్రవేశపెట్టారు. న్యాయస్థానం ఈ మహిళకు 14 రోజుల రిమాండ్ విధించింది. ప్రియుడి కోసం ఏకంగా దేశం విడిచి భారత్ లోకి వచ్చిన ఈ మహిళ తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişgrandpashabetcasibomjojobetcasibomjojobetmariobetMadridbetextrabetmatbet girişgrandpashabetDeneme Bonusu Veren Sitelergrandpashabet kayıp bonusugrandpashabet kayıp bonusuJojobet Girişgrandpashabet telegramgrandpashabet girişCratosroyalbetGrandpashabetGrandpashabetMeritkingcasibomjojobetCasibom Güncel Girişjojobet girişjojobet girişjojobet girişcasibom