iDreamPost
android-app
ios-app

వీడియో: ముసలోడితో పడుచుపిల్లకి పెళ్లి.. కామెంట్స్ చూస్తే

పెళ్లంటే రెండు శరీరాలే కాదు రెండు మనస్సుల కలయిక కూడా. అయితే ఈ రోజుల్లో పెళ్లిళ్లు కూడా ఆర్థిక పరమైన సంబంధాలుగా మారిపోయాయి. కాబోయే జీవిత భాగస్వామి మంచివాళ్లా,చెడ్డవాళ్ల అని ఎంక్వైరీ చేయడం కన్నా..

పెళ్లంటే రెండు శరీరాలే కాదు రెండు మనస్సుల కలయిక కూడా. అయితే ఈ రోజుల్లో పెళ్లిళ్లు కూడా ఆర్థిక పరమైన సంబంధాలుగా మారిపోయాయి. కాబోయే జీవిత భాగస్వామి మంచివాళ్లా,చెడ్డవాళ్ల అని ఎంక్వైరీ చేయడం కన్నా..

వీడియో: ముసలోడితో పడుచుపిల్లకి పెళ్లి.. కామెంట్స్ చూస్తే

పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయించబడతాయి అంటారు పెద్దలు. ఈ మాట ఎంత వాస్తవమో లేదో తెలియదు కానీ కొన్ని పెళ్లిళ్లు చూస్తుంటే ఆశ్చర్యమనిపించకమానదు. పెళ్లి అనగానే అటు ఏడు తరాలు, ఇటు ఏడు తరాలు చూసే రోజులు పోయాయి. ఈడు, జోడు చూసి పరిస్థితులు కూడా నేటి కాలంలో లేవు. అబ్బాయి ఎంత సంపాదిస్తున్నాడు.. ఎంత ఆస్థి ఉంది, ప్రభుత్వ ఉద్యోగస్థుడా, సాఫ్ట్ వేర్ ఉద్యోగా అని మాత్రమే తల్లిదండ్రులు చూస్తున్నారు. దీంతో తన కన్నా 15 ఏళ్ల పెద్ద వాడినైనా పెళ్లి చేసుకునేందుకు ఇష్టపడుతున్నారు అమ్మాయిలు. బట్ట తల ఉన్నా, బాన పెట్ట ఉన్నా, రెండో పెళ్లి వాడైనా..చివరకు ముసలి వాడినైనా సరే కట్టుకునేందుకు సిద్ధమౌతున్నారు నేటి యువతులు.

అన్ని సక్రమంగా ఉంటున్న యువకులకు పెళ్లి కావడం లేదు.. ఆస్థి, అంతస్థులు కాటికి కాళ్లు చాపే వ్యక్తిని కూడా మనువాడుతున్నారు. ఈ మధ్య కాలంలో అలాంటి పెళ్లిళ్లు జరుగుతున్నాయి. 18 ఏళ్ల అమ్మాయికి 40 ఏళ్ల అంకుల్‌తో వివాహం జరగడం.. లేదంటే 25 ఏళ్ల మహిళకు 50-60 ఏళ్ల ముసలి వాళ్లతో పెళ్లిళ్లు జరిపించడం వంటి సంఘటనలు చూస్తున్నాం. ఇప్పుడు అలాంటి ఓ పెళ్లి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అమ్మాయేమో కుందనపు బొమ్మలా ఉంటే.. వరుడేమో ముడతల మొహంతో తాతను తలపిస్తున్నాడు. అతడ్ని పెళ్లి చేసుకోవడం ఇస్టం లేదో ఏమో కానీ.. ఏదో నవ్వి నవ్వనట్టుగా ఫోటోలకు ఫోజులిస్తూ కనిపిస్తోంది ఆ నవ వధువు. బంధువులు కూడా హ్యాపీగా ఉన్నట్లు కనిపించడం లేదు  ఈ వీడియోలో.

అయితే నెటిజన్లు తమదైన కామెంట్లతో విరుచుకుపడుతున్నారు. ‘సర్కారీ నౌకరీ’ అని, ‘రూపాయి మాట్లాడిస్తోందని’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. హాస్బెండ్ వర్సస్ షుగర్ డాడీ అంటూ మరొకరు కామెంట్ చేశారు. అసలు అమ్మాయిలకు ఏమైంది ఇలాంటి డెసిషన్స్ తీసుకుంటున్నారంటూ మరో నెటిజన్ రాసుకొచ్చాడు. ఇలాంటి పెళ్లిళ్లు ఇప్పటికైనా  ఆపాలన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.  ఈ వీడియోను ఇప్పటి వరకు 67, 830 మంది లైక్స్ చేయడం గమనార్హం. ఇక ఈ వీడియోకు విపరీతమైన కామెంట్స్ వస్తున్నాయి. ఏదీ ఏమైనా యువకులకు పెళ్లి కానీ ఈ రోజుల్లో..ముసలోళ్లకి పడుచు పిల్లలు దొరడం వింతే. ఇదేనేమో ముసలి వాడికి దసరా పండుగ అంటే. అయితే కొంత మంది ఈ విషయాన్ని లైట్ తీసుకుంటున్నారు. ఇప్పుడు ఇలాంటి పెళ్లిళ్లు కామన్ అయిపోయాయని కామెంట్స్ చేసుకుంటున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Traumatized thoughtss (@traumatizedthoughtss)

jojobet girişJojobet Casino Sitesijojobetjojobet giriş adresimarsbahis girişmarsbahismarsbahis giriş