iDreamPost

ఈ వారం OTT లోకి 20 సినిమాలు / సిరీస్ లు .. ఈసారి ఎంటర్టైన్మెంట్ పక్కా

  • Published Jun 17, 2024 | 10:28 AMUpdated Jun 17, 2024 | 10:28 AM

This Week OTT Releases: ప్రతి వారం లానే మరొక వారం వచ్చేసింది. అదే ఓటీటీ లో ఏ ఏ సినిమాలు రిలీజ్ కాబోతున్నాయో తెలుసుకునే వారం. మరి ఈ క్రమంలో ఈ వారం ఓటీటీ లో ఏ ఏ సినిమాలు రిలీజ్ కు సిద్ధంగా ఉన్నాయో చూసేద్దాం.

This Week OTT Releases: ప్రతి వారం లానే మరొక వారం వచ్చేసింది. అదే ఓటీటీ లో ఏ ఏ సినిమాలు రిలీజ్ కాబోతున్నాయో తెలుసుకునే వారం. మరి ఈ క్రమంలో ఈ వారం ఓటీటీ లో ఏ ఏ సినిమాలు రిలీజ్ కు సిద్ధంగా ఉన్నాయో చూసేద్దాం.

  • Published Jun 17, 2024 | 10:28 AMUpdated Jun 17, 2024 | 10:28 AM
ఈ వారం OTT లోకి 20 సినిమాలు  / సిరీస్ లు .. ఈసారి ఎంటర్టైన్మెంట్ పక్కా

గత వారం ఓటీటీ లో రిలీజ్ అయినా సినిమాలు చూసేసి ఉంటే కనుక.. ఈ వారం మరిన్ని సినిమాలు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి రెడీ గా ఉన్నాయి. ప్రతి శుక్రవారం కోసం సోమవారం నుంచే ప్రేక్షకులు ఎదురుచూస్తూ ఉంటారు. ఎందుకంటే సోమవారం ఏ ఏ సినిమాలు ఏ ఏ ప్లాట్ ఫార్మ్స్ లో రిలీజ్ కాబోతున్నాయి తెలుసుకునే రోజు కాబట్టి. వారం వారానికి ఓటీటీ లో సందడి మరింత పెరుగుతుంది. మరి ఈ క్రమంలో ఈ వారం ఓటీటీ లో రిలీజ్ కాబోయే సినిమాలేంటో.. అవి ఏ ప్లాట్ ఫార్మ్స్ లో రిలీజ్ కాబోతున్నాయి చూసేద్దాం.

ఈ వారం వివిధ ప్లాట్ ఫార్మ్స్ లో రిలీజ్ కు సిద్ధంగా ఉన్న సినిమాలు ఇవే..

నెట్ ఫ్లిక్స్:

  • ఏజెంట్స్ ఆఫ్ మిస్టరీ (కొరియన్ సిరీస్) – జూన్ 18
  • ఔట్ స్టాండింగ్: ఏ కామెడీ రివల్యూ షన్ (ఇంగ్లీష్ సినిమా) – జూన్ 18
  • క్లెక్స్ అకాడమీ (పోలిష్మూవీ) – జూన్ 19
  • లవ్ ఈజ్ బ్లైం డ్ బ్రెజిల్ సీజన్ 4 (పోర్చుగీస్ సిరీస్) – జూన్ 19
  • మహారాజ్ (హిందీ చిత్రం) – జూన్ 19
  • అమెరికన్ స్వీట్ హార్ట్స్ (ఇంగ్లీష్ సిరీస్) – జూన్ 20
  • కోటా ఫ్యాక్టరీ సీజన్ 3 (హిందీ సిరీస్) – జూన్ 20
  • గ్యాంగ్స్ ఆఫ్ గలీషియా(స్పానిష్ సిరీస్) – జూన్ 21
  • నడికర్ తిలకం (తెలుగు డబ్బింగ్ సినిమా) – జూన్ 21
  • ద విక్టిమ్స్ గేమ్ సీజన్ 2 (మాండరిన్ సిరీస్) – జూన్ 21
  • ట్రిగ్గర్ వార్నిం గ్ (ఇంగ్లీష్గ్లీ మూవీ) – జూన్ 21
  • రైజింగ్ ఇంపాక్ట్ (జపనీస్ సిరీస్) – జూన్ 22

హాట్ స్టార్ :

  • బాక్ (తెలుగు డబ్బింగ్ మూవీ ) – జూన్ 21
  • బ్యాడ్ కాప్ (హిందీ సిరీస్) – జూన్ 21
  • ద బేర్ సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్) – జూన్ 21

ఆహా:

  • సీరగన్ (తమిళ సినిమా) – జూన్ 18

అమెజాన్ మినీ టీవీ:

  • ఇండస్ట్రీ (హిందీ సిరీస్) – జూన్ 19

జియో సినిమా:

  • హౌస్ ఆఫ్ డ్రాగన్ సీజన్ 2 (తెలుగు డబ్బిం గ్ సిరీస్) – జూన్ 17
  • బిగ్ బాస్ ఓటీటీ (హిందీ రియాలిటీ షో) – జూన్ 21

బుక్ మై షో:

  • లాస్ట్ నైట్ ఆఫ్ అమోర్ (ఇటాలియన్ మూవీ) – జూన్ 21

మరి ఈ వారం ఓటీటీ లోకి రానున్న సినిమాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి