iDreamPost

ఈ వారం ఓటిటి మూవీస్ జాతర! ఏకంగా 37 సినిమాలు రిలీజ్!

  • Author ajaykrishna Published - 10:49 AM, Mon - 25 September 23
  • Author ajaykrishna Published - 10:49 AM, Mon - 25 September 23
ఈ వారం ఓటిటి మూవీస్ జాతర! ఏకంగా 37 సినిమాలు రిలీజ్!

వినాయక చవితి వచ్చిందంటే చాలు.. అందరు ఫెస్టివల్ మూడ్ లో ఉంటారు. ఇటు పర్సనల్ లైఫ్ తో పాటు దేవుడి సేవలో పాల్గొంటారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో గణేష్ ఫెస్టివల్ ఎంత గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసుకుంటారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎందుకంటే.. ఆ హడావిడి, డీజేలు, నిమజ్జనాలు అంతా వేరు. కానీ.. దేవుడి సేవ చేసినా.. పర్సనల్ లైఫ్ పరంగా సేదతీరినప్పుడు జనాలకు ఎంటర్టైన్మెంట్ అనేది చాలా ముఖ్యం. ఆ ఎంటర్టైన్మెంట్ ని అందించడంలో ఏమాత్రం తగ్గడం లేదు ఓటిటి వేదికలు. రెగ్యులర్ బిజీ లైఫ్ కి ఇప్పుడు ఓటిటిలే ఎంటర్టైన్మెంట్ ని అందించడానికి పెద్ద దిక్కు అయిపోయాయి.

సెప్టెంబర్ నాలుగో వారం.. ఓవైపు జోరుగా గణపతి నిమజ్జనాలు.. మరోవైపు ఓటిటిలో సినిమాలు అన్నట్లుగా పోటీ కనిపిస్తుంది. ఎందుకంటే.. ఈ మధ్య థియేట్రికల్ కంటే ఓటిటి సినిమాలకు బాగా అలవాటు పడిపోయారు జనాలు. వీళ్లందరినీ దృష్టిలో పెట్టుకొని ఓటిటిలన్నీ దాదాపు అంచనా వేయలేని రేంజ్ లో కొత్త సినిమాల రిలీజ్ లు అనౌన్స్ చేశాయి. ఇదివరకు వారాలతో పోల్చుకుంటే ఈ వారం (సెప్టెంబర్ 24 – అక్టోబర్ 1) వరకు ఏకంగా 37 సినిమాలు/వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కి సిద్ధం అయ్యాయని తెలుస్తుంది. మరి ఏయే ఓటిటిలలో ఏమేం సినిమాలు రిలీజ్ అవుతున్నాయో ఇప్పుడు చూద్దాం!

ఈ వారం ఓటిటి సినిమాలు:

ఆహా:

  • పాపం పసివాడు (తెలుగు సిరీస్) – సెప్టెంబరు 29
  • డర్టీ హరి (తమిళం) – సెప్టెంబరు 29

నెట్‌ ఫ్లిక్స్:

  • లిటిల్ బేబీ బమ్ (ఇంగ్లీష్ సిరీస్) – సెప్టెంబరు 25
  • ది డెవిల్స్ ప్లాన్ (కొరియన్ సిరీస్) – సెప్టెంబరు 26
  • ఫర్గాటెన్ లవ్ (పోలిష్) – సెప్టెంబరు 27
  • ఓవర్‌హౌల్ (పోర్చుగీస్) – సెప్టెంబరు 27
  • స్వీట్ ఫ్లో 2 (ఫ్రెంచ్) – సెప్టెంబరు 27
  • ది వండర్‌ ఫుల్ స్టోరీ ఆఫ్ హెన్రీ షుగర్(ఇంగ్లీష్) – సెప్టెంబరు 27
  • క‍్యాజల్వేనియా: నోక్ట్రన్ (ఇంగ్లీష్ సిరీస్) – సెప్టెంబరు 27
  • ఐస్ కోల్డ్: మర్డర్, కాఫీ అండ్ జెస్సీకా వాంగ్సో (ఇంగ్లీష్) – సెప్టెంబరు 28
  • లవ్ ఈజ్ ఇన్ ది ఎయిర్ (ఇంగ్లీష్) – సెప్టెంబరు 28
  • ఫెయిర్ ప్లే (ఇంగ్లీష్) – సెప్టెంబరు 29
  • చునా (హిందీ సిరీస్) – సెప్టెంబరు 29
  • నో వేర్ (స్పానిష్) – సెప్టెంబరు 29
  • రెప్టైల్ (ఇంగ్లీష్) – సెప్టెంబరు 29
  • ఖుషి (తెలుగు) – అక్టోబరు 01
  • స్పైడర్‌మ్యాన్: ఎక్రాస్ ది స్పైడర్-వర్స్ (ఇంగ్లీష్) – అక్టోబరు 01

అమెజాన్ ప్రైమ్:

  • ది ఫేక్ షేక్ (ఇంగ్లీష్ సిరీస్) – సెప్టెంబరు 26
  • హాస్టల్ డేజ్ 4 (హిందీ సిరీస్) – సెప్టెంబరు 27
  • డోబుల్ డిస్కోర్షో (స్పానిష్) – సెప్టెంబరు 28
  • కుమారి శ్రీమతి (తెలుగు సిరీస్) – సెప్టెంబరు 28
  • జెన్ వీ (ఇంగ్లీష్ సిరీస్) – సెప్టెంబరు 29

హాట్‌ స్టార్:

  • ఎల్-పాప్ (స్పానిష్ సిరీస్) – సెప్టెంబరు 27
  • ది వరస్ట్ ఆఫ్ ఈవిల్ (ఇంగ్లీష్ సిరీస్) – సెప్టెంబరు 27
  • కింగ్ ఆఫ్ కొత్త(తెలుగు) – సెప్టెంబరు 28
  • లాంచ్ ప్యాడ్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) – సెప్టెంబరు 29
  • తుమ్ సే నా హో పాయేగా (హిందీ) – సెప్టెంబరు 29

సోనీ లివ్:

  • చార్లీ చోప్రా (హిందీ సిరీస్) – సెప్టెంబరు 27
  • అడియై! (తమిళ) – సెప్టెంబరు 29
  • ఏజెంట్ (తెలుగు) – సెప్టెంబరు 29

జీ5:

  • అంగ్షుమాన్ MBA (బెంగాలీ) – సెప్టెంబరు 29

బుక్ మై షో:

  • బ్లూ బీటల్ (ఇంగ్లీష్) – సెప్టెంబరు 29

సైనా ప్లే:

  • ఎన్నీవర్ (మలయాళం) – సెప్టెంబరు 29

లయన్స్ గేట్ ప్లే:

  • సింపతీ ఫర్ ది డెవిల్ (ఇంగ్లీష్) – సెప్టెంబరు 29

జియో సినిమా:

  • ది కమెడియన్ (హిందీ షార్ట్ ఫిల్మ్) – సెప్టెంబరు 29
  • బిర్హా: ది జర్నీ బ్యాక్ హోమ్ (పంజాబీ షార్ట్ ఫిల్మ్) – సెప్టెంబరు 30
  • బేబాక్ (హిందీ షార్ట్ ఫిల్మ్) – అక్టోబరు 01

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి