• హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • పాలిటిక్స్
  • సినిమా
  • రివ్యూస్
  • క్రైమ్
  • క్రీడలు
  • Nostalgia
  • వీడియోలు
  • బిగ్‌బాస్‌ 7
  • వార్తలు
  • జాతీయం
  • వైరల్
  • విద్య
  • ఉద్యోగాలు
  • టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ఆరోగ్యం
  • Home » movies » Then Father Now Daughter Sadly Vijay Antony

అప్పుడు తండ్రి.. ఇప్పుడు కూతురు.. పాపం విజయ్ ఆంటోనీ

  • By Krishna Kowshik Published Date - 04:03 PM, Tue - 19 September 23 IST
అప్పుడు తండ్రి.. ఇప్పుడు కూతురు.. పాపం విజయ్ ఆంటోనీ

కోలీవుడ్ ప్రముఖ నటుడు, మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ ఆంటోనిని విధి వెంటాడుతుంది. పిచ్చైకారన్ -2 (బిచ్చగాడు-2) షూటింగ్ సమయంలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదపు అంచుల వరకు వెళ్లి బయటకు వచ్చారు. ఆ సమయంలో తామెంతో టెన్షన్ పడ్డామని బిచ్చగాడు-2 విడుదల సందర్భంగా ఆనాటి సంఘటనను తలుచుకుని ఎమోషనల్ అయ్యారు విజయ్ భార్య ఫాతిమా. ఆ తర్వాత విజయ్ కోలుకుని షూటింగ్ కూడా పూర్తి చేశారు. సినిమా విడుదలై మంచి కలెక్షన్లను రాబట్టింది. అంతా బాగుంది అనుకునే సమయంలో విజయ్ కుమార్తె మీరా ఆత్మహత్య చేసుకుందన్న వార్త దిగ్భ్రాంతికి గురిచేసింది. మంగళవారం తెల్లవారు జామున 3 గంటలకు చెన్నైలోని డీడీకే రోడ్ లోని తమ నివాసంలో ఆమె ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

ఆసుపత్రికి తీసుకెళ్లినప్పటికీ.. మీరా చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. మీరా చనిపోవడానికి కారణాలు ఇంకా తెలియరాలేదు. డిప్రెషన్ వల్ల అని, చదువుల ఒత్తిడి వల్ల అని వార్తలు వినిపిస్తున్నాయి. కాగా, తమిళనాడు పరిశ్రమలోని ప్రముఖులు విజయ్‌కు సానుభూతిని తెలియజేస్తున్నారు. అయితే, విజయ్ కూతురే కాదూ.. తండ్రి కూడా ఆత్మహత్య చేసుకుని చనిపోవడం గమనార్హం. గతంలో ఆ విషయాన్ని విజయ్ ఓ  ఈవెంట్ సందర్భంగా బయటపెట్టారు. తనకు ఏడేళ్లు ఉన్నప్పుడు తన తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడని, అప్పుడు అమ్మ తనను, తన చెల్లెల్ని ఎంతో కష్టపడి పెంచారని, ఆ బాధ తనకు తెలుసునంటూ భావోద్వేగానికి లోనయ్యారు.

జీవితంలో ఎన్ని కష్టాలొచ్చినా సూసైడ్ మాత్రం చేసుకోవద్దు అంటూ సూచించారు. అలాగే చదువుల విషయంలో పిల్లలపై ఒత్తిడి తీసుకురాకూడదని, ఫ్రీగా వదిలేయాలని చెప్పారు. లేకుంటే వారికి సూసైడ్ థాట్స్ వస్తాయంటూ పేర్కొన్నారు. కానీ ఇప్పుడు విజయ్ ఆంటోనీ కుమార్తె మీరాను బలవన్మరణానికి పాల్పడటంతో అతడి పట్ల సానుభూతిని వ్యక్తం చేస్తున్నారు. అప్పుడు తండ్రి, ఇప్పుడు కుమార్తె ఆత్మహత్య చేసుకుని చనిపోవడంతో.. దేవుడు ఇలాంటి మంచి మనస్సుల పట్ల ఎందుకింత నిర్ధయగా ఉన్నాడని పోస్టులు చేస్తున్నారు. మీరు ధైర్యంగా ఉండాలని ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు.

He Lost his dad at 7 [commited suicide]

Now Lost his daughter [Commited Suicide]

Why is God so cruel to a kind-hearted person like #VijayAntony? 💔 pic.twitter.com/olUMtYUpLi

— Troll Mafia (@offl_trollmafia) September 19, 2023

Tags  

  • Fathima Vijay Antony
  • Kollywood
  • Movie News
  • vijay antony

Related News

9 ఏళ్లు ఆయనతో ప్రేమలో ఉన్నా.. కానీ ఆ విషయం లగ్నపత్రికతోనే తెలిసింది!

9 ఏళ్లు ఆయనతో ప్రేమలో ఉన్నా.. కానీ ఆ విషయం లగ్నపత్రికతోనే తెలిసింది!

ప్రముఖ నటి అనసూయ గురించి అందరికీ తెలిసిందే. యాంకర్​గా కెరీర్​ను ఆరంభించిన ఆమె గ్లామర్​ క్వీన్​గా పేరు సంపాదించారు. బుల్లితెరపై హుషారైన యాంకరింగ్, అదిరిపోయే అందంతో క్రేజ్ తెచ్చుకున్నారు. ఆ తర్వాత సినిమా అవకాశాలు రావడంతో వెండితెర దిశగా తన ప్రయాణాన్ని మార్చుకున్నారు. ఈ క్రమంలో నటించిన ‘రంగస్థలం’, ‘పుష్ప’తో టాలీవుడ్​లో అనసూయ తన ప్లేస్​ను ఫిక్స్ చేసుకున్నారు. ముఖ్యంగా ‘రంగస్థలం’లో రంగమ్మ పాత్రలో ఆమె ఒదిగిపోయిన విధానం, పలికించిన హావభావాలకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. వరుసగా […]

2 hours ago
సమంత గ్రేట్‌.. ఇలా నిజం ఒప్పుకునే ధైర్యం ఎవరికి ఉంది?

సమంత గ్రేట్‌.. ఇలా నిజం ఒప్పుకునే ధైర్యం ఎవరికి ఉంది?

2 hours ago
ఆస్కార్ రేసులో ‘బలగం’, ‘దసరా’.. ఆ సినిమాతోనే తెలుగు మూవీస్​కు పోటీ!

ఆస్కార్ రేసులో ‘బలగం’, ‘దసరా’.. ఆ సినిమాతోనే తెలుగు మూవీస్​కు పోటీ!

2 hours ago
కూతురి మరణం.. విజయ్‌ ఆంటోనీ ఎమోషనల్‌ లేఖ!

కూతురి మరణం.. విజయ్‌ ఆంటోనీ ఎమోషనల్‌ లేఖ!

3 hours ago
‘సలార్’ గురించి ఇక మర్చిపోండి.. ప్రభాస్ మూవీ ఇప్పట్లో లేనట్లే!

‘సలార్’ గురించి ఇక మర్చిపోండి.. ప్రభాస్ మూవీ ఇప్పట్లో లేనట్లే!

3 hours ago

తాజా వార్తలు

  • రైతులకు అలర్ట్.. ఆ పని చేయకపోతే నష్టపోతారు!
    2 hours ago
  • డాక్టర్‌ నిర్వాకం.. కడుపులో కత్తి వదిలేశాడు..
    2 hours ago
  • విద్యార్థితో గుంజీలు తీయించాడని.. టీచర్ పై పేరెంట్ దాడి.. వీడియో వైరల్
    2 hours ago
  • గుడ్ న్యూస్ చెప్పిన TSRTC.. ప్రయాణికులకు బంపరాఫర్!
    3 hours ago
  • 7/G రీ రిలీజ్! 20 ఏళ్ళ తరువాత కూడా ఇంత క్రేజ్ కి కారణం?
    4 hours ago
  • వీడియో: చాయ్ కోసం వెళ్లిన పోలీసులు.. వ్యాన్ నుంచి తప్పించుకుని పారిపోయిన ఖైదీలు
    4 hours ago
  • టీమిండియాలో అతడే నెక్స్ట్ కోహ్లీ.. వరల్డ్ కప్​లో దంచికొడతాడు: రైనా
    4 hours ago

సంఘటనలు వార్తలు

  • ప్రజలపై రెచ్చిపోయిన సీఎం కుమారుడు.. డబ్బు పిచ్చి పట్టిందంటూ..
    4 hours ago
  • సూర్యపై మాకు నమ్మకం ఉంది! అతన్ని ఇంకా సపోర్ట్‌ ఇస్తాం: ద్రవిడ్‌
    5 hours ago
  • భర్త జైల్లో ఉంటే బయట ఎంజాయ్ చేస్తున్న నటి.. అసలు నిజం ఏంటి?
    5 hours ago
  • మందుబాబులకు షాకింగ్ న్యూస్.. ఆ తేదీ వరకు మద్యం షాప్స్ బంద్!
    5 hours ago
  • పెళ్లి వార్తలపై స్పందించిన త్రిష.. ఏమందంటే..
    5 hours ago
  • క్లాస్ రూమ్‌లోనే 9వ తరగతి విద్యార్థి గుండెపోటుతో మృతి!
    5 hours ago
  • దారుణంగా మారిపోయిన చరణ్ హీరోయిన్! ఎవరంటే?
    6 hours ago

News

  • Box Office
  • Movies
  • Events
  • Food
  • Popular Social Media
  • Sports

News

  • Reviews
  • Spot Light
  • Gallery
  • USA Show Times
  • Videos
  • Travel

follow us

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • about us
  • Contact us
  • Privacy
  • Disclaimer

Copyright 2022 © Developed By Veegam Software Pvt Ltd.

Go to mobile version