iDreamPost
android-app
ios-app

వీడియో: నడి రోడ్డుపై ఇదేం పని తల్లి? తిట్టిపోస్తున్న నెటిజన్స్

నడి రోడ్డుపై ఓ యువతి ఊహించని పని చేసింది. ఈమె చేసిన ఘనకర్యంపై నెటిజన్స్ తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. నలుగురిలో ఇవేం పనులు తల్లి అంటూ తిట్టిపోస్తున్నారు. ఇంతకు ఈ అమ్మాయి ఏం చేసిందంటే?

నడి రోడ్డుపై ఓ యువతి ఊహించని పని చేసింది. ఈమె చేసిన ఘనకర్యంపై నెటిజన్స్ తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. నలుగురిలో ఇవేం పనులు తల్లి అంటూ తిట్టిపోస్తున్నారు. ఇంతకు ఈ అమ్మాయి ఏం చేసిందంటే?

వీడియో: నడి రోడ్డుపై ఇదేం పని తల్లి? తిట్టిపోస్తున్న నెటిజన్స్

సోషల్ మీడియా యుగం కొత్త పుంతలు తొక్కడంతో నేటి కాలం యువత ఇన్ స్టా గ్రామ్, ఫేస్ బుక్, ట్విట్టర్, వాట్సాప్ వంటి వేదికల ద్వారా కాలక్షేపం చేస్తున్నారు. మరీ ముఖ్యంగా ఇన్ స్టా గ్రామ్ లో రీల్స్ చేస్తూ రాత్రికి రాత్రే ఫేమస్ అయిపోవాలని చూస్తున్నారు. ఇందు కోసం ఎక్కడిపడితే అక్కడ వీడియోలు చేస్తూ అందరినీ ఆకర్షించేందుకు చేయని పనులు లేవనే చెప్పాలి. ఇదిలా ఉంటే.. ఓ యువతి ఏకంగా నడి రోడ్డుపై ఇలా చేస్తూ అందరినీ షాక్ కు గురి చేస్తోంది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. దీన్ని చూసి కొందరు నెజటిన్స్ తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. నడి రోడ్డుపై ఇవేం పనులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకు ఈ యువతి చేసిన పనేంటి? అసలేం జరిగిందంటే?

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. సోషల్ మీడియా యుగంలో కొత్త పుంతలు తొక్కడంతో చాలా మంది కాలక్షేపం చేస్తున్నారు. మరీ ముఖ్యంగా ఇన్ స్టా గ్రామ్ లో రీల్స్ చేస్తూ ఫేమస్ అయిపోవాలని చూస్తున్నారు. ఇందులో భాగంగానే ఎక్కడపడితే అక్కడ డ్యాన్సులు చేస్తూ నలుగురికి ఇబ్బందులు కలగజేస్తున్నారు. ఈ మధ్యకాలంలో కొందరు అమ్మాయిలు మాత్రం.. ఏకంగా మెట్రో రైల్లో కూడా రీల్స్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మరో యువతి డ్యాన్స్ చేస్తూ వీడియో తీసుకుంది. ఈ వీడియోలో ఆ అమ్మాయి ఏకంగా నడి రోడ్డుపైనే గంతులేస్తూ వాహనదారులకు ఇబ్బందులు కలగజేసింది.

women dance on road

చుట్టు నలుగురు ఉన్నారన్న సోయి కూడా లేకుండా ఇష్టమొచ్చినట్లుగా రోడ్డుపై పడుకుని రెచ్చిపోయి డ్యాన్స్ లు చేసింది. అయితే, ఈ వీడియోను చూసిన కొందరు నెటిజన్స్ షాక్ కు గురయ్యారు. నడి రోడ్డుపై ఇలా డ్యాన్సులు ఏంటి అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. అయితే ఈ ఘటన ఎక్కడ జరిగిందనే విషయం మాత్రం తెలియరాలేదు. నడి రోడ్డుపై అందరి ముందే డ్యాన్స్ చేసిన ఈ యువతి తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.

jojobet girişJojobet GirişJojobet GirişCasibomkarın ağrısına ne iyi gelirluxbetluxbetRulobetkatlaJojobet GirişJojobet GirişMarsbahis GirişCasibom GirişMarsbahis Giriş