iDreamPost
android-app
ios-app

వీడియో: బస్సులో సీటు కోసం జుట్టుపట్టి కొట్టుకున్న మహిళలు!

  • Published Aug 27, 2023 | 5:09 PM Updated Updated Aug 27, 2023 | 5:09 PM
  • Published Aug 27, 2023 | 5:09 PMUpdated Aug 27, 2023 | 5:09 PM
వీడియో: బస్సులో సీటు కోసం జుట్టుపట్టి కొట్టుకున్న మహిళలు!

మాములుగా మనం బస్సు ఎక్కినప్పుడు సీటు దక్కించుకోవడానికి చాలా మంది ప్రయత్నిస్తుంటారు. ముందుగా వచ్చిన వ్యక్తిని కాదని మరో వ్యక్తి తోసి కూర్చుంటే ఆ వ్యక్తి కోపంతో అతనితో గొడవకు దిగుతుంటారు. ఇలాంటి ఘటనలు మనం ప్రత్యక్షంగా చూడడమే కాకుండా అనేక వీడియోల్లో సైతం చూసి ఉంటాం. కానీ, తాజాగా అచ్చం ఇలాంటి ఘటనే మరొకటి వెలుగు చూసింది. ఆర్టీసీ బస్సులో సీటు కోసం ఏకంగా ఇద్దరు మహిళలు జుట్టుపట్టి కొట్టుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారుతోంది. ఇంతకు ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే?

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఢిల్లీలోని ఇటీవల ఇద్దరు మహిళలు ఓ ఆర్టీసీ బస్సులో ఎక్కారు. తన స్టాప్ రావడంతో ఓ వ్యక్తి సీటు దిగి వెళ్లిపోయాడు. దీంతో వెంటనే అప్రమత్తమైన ఇద్దరు మహిళలు ఆ సీటులో కూర్చుకోవాలని అనుకుని ఇద్దరు ఒకేసారి కూర్చున్నారు. దీంతో తనపై కూర్చున్న ఆ మహిళతో మరో మహిళ గొడవకు దిగింది. దీంతో ఇద్దరు ఆ సీటు కోసం వాగ్వాదం చేసుకున్నారు. ఇదే గొడవ చివరికి తీవ్ర రూపం దాల్చడంతో ఒకరిపై ఒకరు మాటల దాడి చేసుకున్నారు.

ఇక ఇంతటితో ఆగకుండా జుట్టు పట్టుకుని కొట్టుకున్నారు. ఆ బస్సులో ఉన్న కొందరు ప్రయాణికులు వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినా వినని ఆ మహిళలు తీవ్రంగా కొట్టుకున్నారు. ఇదంతా బస్సులో ఉన్న కొందరు సెల్ ఫోన్ లో వీడియోలు తీసుకున్నారు. అదే వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్త వైరల్ గా మారింది. సీటు కోసం జుట్టు పట్టి కొట్టుకున్న ఈ మహిళల తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.

ఇది కూడా చదవండి: VIDEO: బుల్లెట్‌లా దూసుకొచ్చిన బంతి.. తగిలితే హెల్మెట్‌ ఎగిరిపడింది!

Jojobet Girişjojobetjojobet güncel girişMadridbetjojobetJojobetMadridbetjojobetJojobetJojobetfixbetjojobetsüpertotobetsüpertotobetjojobetjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetjojobet girişgrandpashabet