iDreamPost
android-app
ios-app

నాలుకను రెండుగా కట్ చేయించుకున్న యువతి! వైరల్ వీడియో!

  • Published Sep 22, 2023 | 6:24 PM Updated Updated Sep 22, 2023 | 6:24 PM
  • Published Sep 22, 2023 | 6:24 PMUpdated Sep 22, 2023 | 6:24 PM
నాలుకను రెండుగా కట్ చేయించుకున్న యువతి! వైరల్ వీడియో!

వెర్రి వెయ్యి విధాలు అంటే ఏమో అనుకున్నాం. కానీ, ఓ యువతి మాత్రం దాన్ని నిజం చేసి కళ్లకు కట్టినట్లుగా చూపించింది. ఓ అమ్మాయి తన నాలుకను ఏకంగా రెండుగా కట్ చేసుకుంది. షాక్ గురవుతున్నారా? అవును మీరు విన్నది నిజమే. ఇదే ఫ్యాషన్ అంటూ అదే నాలుకతో తింటూ వీడియోలు చేసింది. అయితే దీనికి సంబంధించిన కొన్ని వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారుతున్నాయి. అసలు ఆ యువతి నాలుకను ఎందుకు అలా రెండుగా కట్ చేయించుకుంది. అసలేంటి స్టోరీ అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

ఓ యువతి ఎవరూ ఊహించని సాహసం చేసింది. కానీ, ఆమెకు మాత్రం.. ఇది సహసం కాదని, ఇదే ప్యాషన్ నే అంటూ చెబుతోంది. ఏకంగా తన నాలుకను రెండుగా కట్ చేయించుకుంది. ఇక అదే నాలుకతో తింటూ గతంలో టిక్ టాక్ వీడియోలు కూడా చేసింది. అయితే ఇదే వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారుతున్నాయి. ఈ వీడియోలను చూసిన జనాలు అంతా ఒక్కసారిగా షాక్ గురై నాలుకను రెండుగా కట్ చేయించుకోవడం ఏంటని ఆశ్చర్యానికి గురవుతున్నారు. మరో విషయం ఏంటంటే? ఆ యువతి చాలా ఏళ్ల కిందటే నాలుకను ఇలా కట్ చేయించుకున్నట్లుగా తెలుస్తోంది. పాత వీడియోలే ఇప్పుడు వైరల్ అవుతున్నట్లుగా సమాచారం. ఈ వీడియోను చూసిన చాలా మంది భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. నాలుకను రెండుగా కట్ చేయించుకున్న ఈ యువతి తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by ✨Vii✨ (@viiduquette)

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetJojobetJojobetMadridbetMadridbetMadridbetjojobetcratosroyalbetbetgarantigrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom