iDreamPost
android-app
ios-app

పోలీసు కస్టడీ నుంచి పరారైన నిందితుడు! వైరల్ వీడియో!

  • Published Oct 07, 2023 | 6:06 PM Updated Updated Oct 07, 2023 | 6:11 PM
  • Published Oct 07, 2023 | 6:06 PMUpdated Oct 07, 2023 | 6:11 PM
పోలీసు కస్టడీ నుంచి పరారైన నిందితుడు! వైరల్ వీడియో!

మాములుగా ఏ వ్యక్తి అయిన నేరం చేశాడని ఆరోపణలు వస్తే పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తారు. తప్పు చేశాడని ఫిర్యాదు అందడంతో వారిని కస్టడీలోకి తీసుకుని స్టేషన్ కు తరలిస్తారు. ఈ క్రమంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రత మధ్య తీసుకెళ్తుంటారు. ఈ నేపథ్యంలో కొందరు తెలివైన వ్యక్తులు చాకచక్యంగా పోలీసుల కళ్లుగప్పి పారిపోతుంటారు. ఇలాంటివి గతంలో ఎన్నో జరిగాయి. అయితే ఇలాంటి ఘటనే తాజాగా ముంబైలో చోటు చేసుకుంది. చుట్టూ 10 నుంచి 20 మంది పోలీసులు ఉన్నా కూడా.. వాళ్లకు షాకిస్తూ కస్టడీ నుంచి పరారయ్యాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారుతోంది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. నవీ ముంబై ఉల్వేలోని సెక్టార్ 24 ప్రాంతంలో డ్రగ్స్ విక్రయాలపై సమాచారం రావడంతో తాజాగా పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో నైజీరియాకు చెందిన ఓ యువకుడు డ్రగ్స్ తో పట్టుబడ్డాడు. దీంతో పోలీసులు నిందితుడిని కస్టడీలోకి తీసుకున్నారు. ఆ తర్వాత అతడిని స్టేషన్ కు తరలించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో అతడు పోలీసుల కళ్లు గప్పి అక్కడి నుంచి పరారయ్యాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు అతడిని పట్టుకునేందుకు పరుగులు తీశారు. ఇదే వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారింది.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetJojobetJojobetMadridbetMadridbetMadridbetjojobetcratosroyalbetbetgarantigrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom