iDreamPost
android-app
ios-app

వీడియో: మాల్‌లో స్కానర్‌తో పోజిలిచ్చిన రష్యన్‌ వధువు.. ఎందుకో తెలుసా?

  • Published Jun 03, 2024 | 1:32 PM Updated Updated Jun 03, 2024 | 1:33 PM

Russian Woman: పెళ్లంటే నూరేళ్ల పంట.. ఇందుకోసం వధూ-వరుల ఇష్టాఇష్టాలు.. ఆస్తీ అంతస్తులు అన్ని చూసుకొని పెళ్లి తంతు కానిస్తారు. అయితే తనకు వరుడు కావాలి అంటూ వెరైటీ ప్రకటన చేసింది ఓ వయుతి.

Russian Woman: పెళ్లంటే నూరేళ్ల పంట.. ఇందుకోసం వధూ-వరుల ఇష్టాఇష్టాలు.. ఆస్తీ అంతస్తులు అన్ని చూసుకొని పెళ్లి తంతు కానిస్తారు. అయితే తనకు వరుడు కావాలి అంటూ వెరైటీ ప్రకటన చేసింది ఓ వయుతి.

  • Published Jun 03, 2024 | 1:32 PMUpdated Jun 03, 2024 | 1:33 PM
వీడియో: మాల్‌లో స్కానర్‌తో పోజిలిచ్చిన రష్యన్‌ వధువు.. ఎందుకో తెలుసా?

ఒకప్పుడు పెళ్లి అంటే అటు ఏడు తరాలు.. ఇటు ఏడుతరాలు చూసుకొనేవాళ్లు. ప్రస్తుతం కాలం మారిపోయింది.. నేటి యువత పెళ్లి విషయంలో పెద్దల మాట పక్కన బెట్టి తమకు ఇష్టమైన వారితో కొంతకాలం రిలేషన్‌లో ఉంటూ తర్వాత పెళ్లి చేసుకుంటున్నారు. సాధారణంగా పెళ్లికి అబ్బాయి లేదా అమ్మాయి ఫోటోలు, జాతకాలు ఇతర వివరాలతో మ్యాట్రిమోనీలో పోస్ట్ చేస్తుంటారు. ఎలాంటి వరుడు, వధువు కావాలో అన్న సమాచారం మ్యాట్రిమోలో పొందుపర్చుతారు. అందులో ఉండే ఫోటో, సమాచారంతో ఒకరినొకరు ఇష్టపడి పెళ్లి చేసుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అయితే ఓ రష్యన మహిళ చేసిన పని ఇప్పుడు యావత్ భారత దేశంలో పెళ్లికాని యువకులను ఉలిక్కిపడేలా చేసింది. ఇంతకీ ఆ రష్యన్ యువతి ఏం చేసింది.. అన్న విషయం గురించి తెలుసుకుందాం. వివరాల్లోకి వెళితే..

ఓ రష్యన్ బ్యూటీ తాను భారతీయ యువకుడిని పెళ్లి చేసుకుంటా అంటూ వీడియో రిలీజ్ చేసింది. ఇందులో పెద్ద ఆశ్చర్యపోయే మ్యాటర్ ఏముందీ? అని అనుమానం రావొచ్చు.   షాపింగ్ మాల్ లో రెండు మగ బొమ్మల పక్కన నిలబడి పోస్టర్‌ చూపిస్తూ ‘ఒక భారతీయ భర్త కోసం చూస్తున్నాను’ అంటూ  ఓ వీడియో తీసింది. ఇందులో ఆమె ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్ యొక్క QR కోడ్ చూపిస్తూ వీడియో తీసి పోస్ట్ చేసింది. ఈ వీడియోలో దినారా బోడీస్ చక్కగా తెలుగు సంప్రదాయం ఉట్టిపడేలా చీరకట్టుతో కనిపిస్తుంది. విదేశీయులు భారతీయ సంప్రదాయలు అంటే ఎంతో ఇష్టం చూపిస్తుంటారు. ఈక్రమంలోనే దినారా తనకు భారతీ యువకుడు కావాలంటూ పోస్ట్ చేసింది.

ఈ రష్యన్ బ్యూటీ దినారా బోడిస్ విషయానికి వస్తే.. ఆమె ప్రస్తుతం మాస్కోలో ఉంటుంది. ఆమె ఒక కంటెంట్ క్రియేటర్.. వివిధ ప్రదేశాలు తిరుగుతూ వీడియోలు తీస్తూ ఇన్ స్ట్రాలో పోస్ట్ చేస్తుంది. మాస్కో నుంచి ఇప్పటి వరకు ఎన్నో దేశాలు తిరింది.. ఈ క్రమంలోనే భారత్ కి వచ్చినపుడు ఇక్కడి కల్చర్ దినారాకు బాగా నచ్చింది. భారత సంతతికి చెందిన వ్యక్తిని భర్తను చేసుకోవాలని ఆశపడింది. ప్రస్తుతం దినారా బోడీస్ కి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది.

 

View this post on Instagram

 

A post shared by Dinara ~ India lover 🇮🇳 (@dijidol)

Jojobet GirişJojobetşanlıurfa konteynerbetcioGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetStarzbetStarzbetJojobetjojobetgrandpashabetgrandpashabetgrandpashabetganobetcasibom girişbetciojojobetgrandpashabet girişcasibom