iDreamPost
android-app
ios-app

వీడియో: ప్రేమ పేరుతో పిచ్చి వేషాలు.. నడిరోడ్డుపై రెచ్చిపోయిన వైనం!

  • Published Aug 04, 2024 | 7:18 PM Updated Updated Aug 04, 2024 | 7:18 PM

ఈ మధ్యకాలంలో చాలామంది యువత నడి రోడ్డు పై  పబ్లిక్ చూస్తుండగానే రీల్స్ పేరిట బరి తెగించి  ప్రవర్తిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే  తాజాగా ఓ ఇద్దరు ప్రేమికులు కూడా రోడ్డుపై వెళ్తుండగా పబ్లిక్ లో ఆ పని చేస్తున్న వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

ఈ మధ్యకాలంలో చాలామంది యువత నడి రోడ్డు పై  పబ్లిక్ చూస్తుండగానే రీల్స్ పేరిట బరి తెగించి  ప్రవర్తిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే  తాజాగా ఓ ఇద్దరు ప్రేమికులు కూడా రోడ్డుపై వెళ్తుండగా పబ్లిక్ లో ఆ పని చేస్తున్న వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

  • Published Aug 04, 2024 | 7:18 PMUpdated Aug 04, 2024 | 7:18 PM
వీడియో: ప్రేమ పేరుతో పిచ్చి వేషాలు.. నడిరోడ్డుపై రెచ్చిపోయిన వైనం!

ప్రస్తుత సోషల్ మీడియా ట్రెండ్ అనేది ఏ స్థాయిలో కొనసాగతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఈ సోషల్ మీడియా వినియోగం పెరిగిన నుంచి యువత బరి తెగించి ప్రవర్తిస్తున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఫేమస్ కావడం కోసం వారు పబ్లిక్ కు ఇబ్బంది పెట్టే పనులు చేయడమే కాకుండా.. ప్రాణాలు రిస్క్ లో పెట్టే సాహసాలు కూడా చేస్తున్నారు. కేవలం ఏదో రకంగా ఫేమస్ అయ్యి, లక్షల్లో లైక్స్, ఫాలోవర్స్ ను సంపాదించుకోవాలనే ఆతృత అసలు వారు ఏం చేస్తున్నారో వారికి తెలియకుండా ప్రవర్తిస్తున్నారు.

అసలు ఒక్క మాటలో చెప్పాలంటే.. ఒంటి మీద సోయా లేకుండా ప్రవర్తిస్తున్నారని చెప్పవచ్చు. ఇప్పటికే చాలామంది యువత రీల్స్ పేరుతో ప్రమాద ప్రదేశాలతో పాటు బస్సులు, బైక్స్, ట్రాఫిక్ రోడ్డులు, మెట్రో, ట్రైన్స్ వంటివి ఏమీ వదలకుండా రీల్స్ చేస్తూ ప్రాణాల మీద తెచ్చుకుంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఓ ప్రేమ జంట కూడా సోషల్ మీడియాల ఫేమస్ అవ్వడం కోసం పబ్లిక్ లో అలా చేస్తూ రీల్స్ చేస్తున్న వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఆ వివరాళ్లోకి వెళ్తే..

ఈ మధ్యకాలంలో చాలామంది యువత నడి రోడ్డు పై  పబ్లిక్ చూస్తుండగానే రీల్స్ పేరిట బరి తెగించి  ప్రవర్తిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే  తాజాగా ఓ ఇద్దరు ప్రేమికులు కూడా రోడ్డుపై వెళ్తుండగా రీల్స్ పేరుతో చేసిన పని ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. అయితే ఆ వీడియోలో ఓ యువకుడు రోడ్డు పై బైక్ డ్రైవ్ చేస్తున్నారు. ఇక అతని వెనుక మరో ఇద్దరు ప్రేమికులు కూర్చొని ఉన్నారు. అయితే ఆ వ్యక్తి  బైక్ డ్రైవ్ చేస్తున్న క్రమంలోనే.. వెనుక కూర్చున్న ఇద్దరు ప్రేమికులు ఒకరిని ఒకరు లిప్ టు లిప్ ముద్దులు పెట్టుకుంటూ రెచ్చిపోయారు.

పైగా అదే ఏదో ఘనకార్యం చేసినట్టు వీడియో కూడా తీశారు. ఇక అంతటితో ఆగకుండా.. సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేశారు. దీంతో ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ వీడియోను చూసిన నెటిజన్స్ రోడ్డుపై ప్రయాణం చేస్తున్నప్పుడు ఇదేం పాడుపని అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక మరి కొందరైతే  ఇంత దారుణంగా రోడ్డు పై ఎలా ప్రవర్తిస్తున్నారు, పైగా దానిని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడమేంటి అంటూ విమర్షల వర్షం కురిపిస్తున్నారు. మరీ, రోడ్డు పై ఆ ప్రేమికులు వీడియో తీస్తూ చేసిన పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Raja Kumar (@raja_i_n_s_t_5464)

Jojobet GirişMadridbetMadridbetMadridbetmeritbetCasibom GirişmeritbetzirvebetPradabet güncel girişjojobetgalabetJojobetHoliganbetJojobet GirişJojobet GirişCasibomjojobetjojobetcasibomcasibomjojobetJojobet