iDreamPost
android-app
ios-app

VIDEO:క్లాస్ రూమ్ లో టీచర్ ను చెప్పుతో కొట్టిన స్టూడెంట్!

  • Published Oct 06, 2023 | 5:16 PM Updated Updated Oct 06, 2023 | 5:16 PM
  • Published Oct 06, 2023 | 5:16 PMUpdated Oct 06, 2023 | 5:16 PM
VIDEO:క్లాస్ రూమ్ లో టీచర్ ను చెప్పుతో కొట్టిన స్టూడెంట్!

ఈ మధ్యకాలంలో చదువు చెప్పే కొందరు గురువులు హద్దులు దాటి ప్రవర్తిస్తున్నారు. స్పెషల్ క్లాసుల పేరుతో విద్యార్థిల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తూ లేంగిక వేధింపులకు పాల్పుడుతున్నారు. ఇంతే కాకుండా విద్యార్థినులను ఒంటరిగా పిలిచి దారుణాలకు పాల్పడుతుంటారు. ఇలాంటి ఘటనలు గతంలో చాలానే జరిగాయి, జరుగుతూనే ఉన్నాయి. ఇదిలా ఉంటే.. క్లాస్ రూమ్ లో ఓ టీచర్ స్టూడెంట్స్ కు పాఠాలు చెబుతూ ఫిజిక్స్ వాలా యాప్ లో లైవ్ స్ట్రీమింగ్ చేస్తున్నాడు.

అందరూ ఎంతో శ్రద్ధగా క్లాసును వింటున్నారు. అయితే ఈ క్రమంలోనే ఓ స్టూడెంట్ లేచి వచ్చి ఆ ఉపాధ్యాయుడిని చెప్పుతో చెప్పుతో కొట్టాడు. దీంతో ఆ టీచర్ కు ఏం జరుగుతుందో అర్థం కాక ఒక్కసారిగా షాక్ గురయ్యాడు. ఇదంతా అందులో రికార్డ్ అయింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతోంది. కాగా, ఆ స్టూడెంట్ ఉపాధ్యాయుడిని ఎందుకు కొట్టాడు? అసలు ఈ ఘటన ఎక్కడ జరిగింది అనేది తెలియాల్సి ఉంది.

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcioJojobetJojobetJojobet