iDreamPost
android-app
ios-app

అతనికి 5 మంది లవర్స్.. అందరికీ ఒకేసారి ప్రెగ్నెన్సీ! వీడు మామూలోడు కాదు!

  • Published Jan 21, 2024 | 5:42 PM Updated Updated Jan 21, 2024 | 5:48 PM

ఒక్క ప్రేయసితో వేగడం కష్టం అని తలలు పట్టుకుంటున్నారు అబ్బాయిలు. రెండో సారి ప్రేమలో పడేందుకు వణకిపోతున్నారు. ఈ ఫోటోలో పోరడ్ని చూశారా.. ఒకరు కాదూ.. ఇద్దరూ కాదూ.. ఏకంగా ఐదుగుర్ని లవ్ చేశాడు. అంత వరకు ఒకే కానీ..

ఒక్క ప్రేయసితో వేగడం కష్టం అని తలలు పట్టుకుంటున్నారు అబ్బాయిలు. రెండో సారి ప్రేమలో పడేందుకు వణకిపోతున్నారు. ఈ ఫోటోలో పోరడ్ని చూశారా.. ఒకరు కాదూ.. ఇద్దరూ కాదూ.. ఏకంగా ఐదుగుర్ని లవ్ చేశాడు. అంత వరకు ఒకే కానీ..

  • Published Jan 21, 2024 | 5:42 PMUpdated Jan 21, 2024 | 5:48 PM
అతనికి 5 మంది లవర్స్.. అందరికీ ఒకేసారి ప్రెగ్నెన్సీ! వీడు మామూలోడు కాదు!

ఎంత ప్రేమించుకున్నా.. ఎంత అర్థం చేసుకున్నా ఒక్కొక్కసారి లవర్స్ మధ్య గొడవలు అవుతూ ఉంటాయి. ప్రేమలో ప్రేయసి చెప్పింది ప్రియుడు వినాల్సిందే. ఆమె నందంటే నంది.. పందంటే పంది అనాన్సిందే. ఔనంటే కాదని, కాదంటే ఔనని అంటూ ఆ లవ్ ఎన్ని రోజులో ఉండదు. అలాగే లవ్‌లో ఉన్నప్పుడు తనను కాకుండా మరో అమ్మాయిని పలకరించినా.. కాదూ కాదూ.. కన్నెత్తి చూసినా తట్టుకోలేదు లవర్. ఆమెను ఎల్లవేళలా పొగుడుతూ..ప్రేయసి మెప్పు పొందేందుకు ముప్పుతిప్పలు పడాల్సిందే. ఒక గర్ల్ ఫ్రెండ్‌ను మెయిన్‌టైన్ చేయలేక సతికిల పడుతున్నారు అబ్బాయిలు. కానీ ఈ గురుడు ఒక్కరు కాదూ.. ఏకంగా ఐదుగుర్ని మెయిన్ టైన్ చేస్తున్నాడు.

అంతేనా.. వీరందరిని ఒకేసారి తల్లలు చేసే కార్యక్రమం కూడా పెట్టుకున్నాడు. ఇప్పుడు వారందరికీ ఓకేసారి శ్రీమంతం నిర్వహించి వార్తల్లో నిలిచాడు. ఇంతకు ఆ ఘనుడు ఎవరంటే.. న్యూయార్క్ నగరానికి చెందిన జెడ్డీ విల్. జెడ్డీ విల్ వయస్సు కేవలం 22 సంవత్సరాలు. అతడో సంగీతకారుడు. అతడి ప్రతిభా పాటవాలతో  ఐదుగురు అమ్మాయిల్ని తన ప్రేమలో పడేసి.. ఒకేసారి తల్లులను చేశాడు.  ఐదుగురు బిడ్డలకు తండ్రి కాబోతున్నాడు. ఇప్పుడు ఆయన ప్రియురాళ్లు గర్భవతులు. ఈ ఐదుగురి లవర్స్‌కు ఒకే సారి బేబీ షోవర్ ఫంక్షన్ చేశాడు. ఈ విషయాన్ని అతడి ప్రియురాళ్లలో ఒకరైన లిజ్జి ఆష్లీగ్ టిక్ టాక్‌, ఇన్ స్టాలో పేర్కొంది. జనవరి 14న ఈ వేడుక నిర్వహించాడట. మరీ ఈ అమ్మాయిల మధ్య గొడవలు రాలేదా అనుకుంటున్నారా..?

రాలేదట.. పిల్లలు మంచి కోసం ఒకరినొకరు అర్థం చేసుకుని.. అక్కా చెల్లెళ్లలా కలిసిపోయారట. ఓ పెద్ద కుటుంబంలో పిల్లలు పెరుగుతారన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారట ఈ మహిళలు. ఈ విషయాన్ని కూడా ఆష్లీగ్ పేర్కొంది. ఆ గర్భిణీల పేర్లు ఏంటంటే.. ఆష్లీగ్, బోనీ బి, కే మెరీ, జిలీన్ విలా, ఇయాన్లా కలీఫా గల్లెట్టి. దీనికి సంబంధించిన వీడియో కూడా షేర్ చేసింది ఆష్లీగ్. త్వరలో మేము 11 మంది కాబోతున్నామని, ఇతమే మా బిడ్డలకు డాడీ అంటూ పేర్కొంది. ఓ ఫోటోను షేర్ చేస్తూ.. ఈ బేబీ డాడీని ప్రేమిస్తున్నామని, మా బిడ్డల భవిష్యత్తును నాశనం చేయమని, అందరూ దీన్ని యాక్సెప్ట్ చేసినట్లు చెప్పుకొచ్చింది.అయితే ఈ వీడియోను చూసిన చాలా మంది ఇది నిజమేనా అంటూ వ్యక్తం చేస్తూనే.. పలు కామెంట్స్ చేస్తున్నారు. జెడ్డీనే మామూలోడు కాదు అనుకుంటే.. ఈ అమ్మాయిలు అంతకంటే గొప్పేళ్లులా ఉన్నారే.. ఏమంటారో మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Lizzy Ashliegh (@lizzyashmusic)

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetCasinolevantHoliganbetHoliganbetHoliganbetjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş