iDreamPost
android-app
ios-app

వీడియో: చూస్తుండగానే పేలిపోయిన ఎలక్ట్రిక్ స్కూటర్

వీడియో: చూస్తుండగానే పేలిపోయిన ఎలక్ట్రిక్ స్కూటర్

దేశ వ్యాప్తంగాపెట్రోల్ తో పని లేకుండా ఎలక్ట్రిక్ వాహనాలు అందుబాటులోకి వచ్చాయి. ఇక ఈ మధ్య పెట్రోల్ రెట్లు కూడా భారీగా పెరిగిపోవడంతో అంతా ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇలా ఎంతో మంది ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేసి పెట్రోల్ ఖర్చులను మిగిల్చికుంటున్నారు. కానీ అదే ఎలక్ట్రిక్ వాహనాలు తరుచు పేలిపోవడం తరుచు కూడా అందరినీ భయందోళలనకు గురి చేస్తున్నాయి. తాజాగా అందరు చూస్తుండగానే మరో ఎలక్ట్రిక్ స్కూటర్ పేలిపోయింది. ఇదే వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.

బీహార్ వైశాలీ జిల్లాకు చెందిన అభినయ్ కౌశల్ అనే వ్యక్తి న్యాయవాదిగా పని చేస్తున్నారు. ఆయన గతేడాది ఓ ఎలక్ట్రిక్ వాహనాన్ని కొనుగోలు చేశారు. అయితే గతంలో ఈ స్కూటీ బ్యాటరీ చెడిపోయింది. దీంతో కౌశల్ షోరూం నిర్వాహకులకు ఫిర్యాదు చేశాడు. ఆ నిర్వహకులు గత మూడు రోజుల కిందట కొత్త బ్యాటరీని అమార్చారు. అలా రెండు రోజులు తిరిగాడో లేదో.. తాజాగా అదే ఎలక్ట్రిక్ వాహనం నుంచి మంటలు వచ్చాయి. కౌశల్ అప్రమత్తమై ఓ చోట నిలబెట్టాడు. ఇక అందరూ అలా చూస్తుండగానే ఆ ఎలక్ట్రిక్ స్కూటీ పేలిపోయింది. దీనిని అక్కడున్న చాలా మంది వీడియోలు తీసుకుని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఆ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ వీడియోను చూసి చాలా మంది భయపడిపోతున్నారు.

ఇది కూడా చదవండి: వీడియో: కాలీ ఫ్లవర్ లో పాము.. షాక్ గురైన మహిళ

Jojobet GirişMadridbetMadridbetbetciomatbet girişgrandpashabetDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren Sitelerdeneme bonusugrandpashabet girişGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetjojobetjojobet girişcasibomgrandpashabetesrar satın algrandpashabetmarsbahis girişholiganbetholiganbetgrandpashabet