iDreamPost
android-app
ios-app

వీడియో: బెడ్ రూంలో ప్రియుడితో ఏకాంతంగా భార్య.. సడెన్ గా ఎంట్రీ ఇచ్చిన భర్త!

  • Published Nov 27, 2023 | 8:37 PM Updated Updated Nov 27, 2023 | 8:37 PM

ఓ మహిళ తన ప్రియుడిని తీసుకుని ఓ హోటల్ కు వెళ్లింది. ఆమె భర్తకు అనుమానం రావడంతో ఆమె వెంటె వెళ్లాడు. తీరా హోటల్ గది తలుపులు తీసి భార్యను ప్రియుడితో ఉండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాడు. దీనికి సంభించిన వీడియో వైరల్ గా మారుతోంది.

ఓ మహిళ తన ప్రియుడిని తీసుకుని ఓ హోటల్ కు వెళ్లింది. ఆమె భర్తకు అనుమానం రావడంతో ఆమె వెంటె వెళ్లాడు. తీరా హోటల్ గది తలుపులు తీసి భార్యను ప్రియుడితో ఉండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాడు. దీనికి సంభించిన వీడియో వైరల్ గా మారుతోంది.

  • Published Nov 27, 2023 | 8:37 PMUpdated Nov 27, 2023 | 8:37 PM
వీడియో: బెడ్ రూంలో ప్రియుడితో ఏకాంతంగా భార్య.. సడెన్ గా ఎంట్రీ ఇచ్చిన భర్త!

ఈ రోజుల్లో కొందరు భార్యాభర్తలు ఒకరికి తెలియకుండా ఒకరు తెర వెనుక కాపురాలను నడిపిస్తున్నారు. కట్టుకున్న వాళ్లకు అస్సలు అనుమానం రాకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇక అసలు విషయం వెలుగులోకి రావడంతో హత్యలు చేయడం చేయడం, లేదంటే ఆత్మహత్యలు చేసుకోవడం చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు రోజుకొక చోట వెలుగు చేస్తూనే ఉన్నాయి. ఇదిలా ఉంటే.. ఓ మహిళ తన భర్తకు తెలియకుండా గత కొంత కాలం నుంయి మరో వ్యక్తితో ప్రేమాయణం కొనసాగిస్తుంది. ఇక ఇటీవల తన ప్రియుడిని తీసుకుని ఓ హోటల్ కు వెళ్లింది. ఆ తర్వాత వారిద్దరూ గదిలో ఎంజాయ్ చేస్తూ ఉండగా ఆమె భర్త సెడెన్ గా ఎంట్రీ ఇచ్చాడు. ఈ దెబ్బతో సీన్ అంతా ఒక్కసారిగా మారిపోయింది. ఆ తర్వాత ఏం జరిగిందంటే?

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. జమ్మూకాశ్మీర్‌లోని నౌబాద్‌లో ఓ దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి కొన్నేళ్ల కిందట వివాహం జరిగింది. పెళ్లైన నాటి నుంచి ఈ దంపతుల దాంపత్య జీవితం సాఫీగానే కొనసాగుతూ వచ్చింది. ఇక రాను రాను ఈ మహిళ బుద్ది వక్రమార్గంలోకి వెళ్లింది. స్థానికంగా ఉండే ఓ యువకుడితో పరిచయం పెంచుకుంది. ఆ పరిచయం రాను రాను ఇద్దరి మధ్య ప్రేమగా మారింది. ఇక ఇంకేమంది.. భర్తకు తెలియకుండా ప్రియుడితో ఎంచక్కా ఎంజాయ్ చేస్తూ వచ్చింది. పని మీద బయటకు వెళ్తున్నానని భర్తను నమ్మించి ప్రియుడితో షికారులకు వెళ్లేది. కానీ, ఎందుకోఆమె భర్తకు ఇటీవల అనుమానం కలిగింది.

ఇంతకు నా భార్య ఎక్కడికి వెళ్తుందో కనిపెట్టాలని అనుకున్నాడు. ఇదిలా ఉంటే.. అతని భార్య ఇటీవల తన ప్రియుడిని తీసుకుని ఓ హోటల్ కు వెళ్లింది. భార్యకు బయటకు వెళ్లడంతో భర్తకు మరోసారి అనుమానం కలిగింది. ఈసారి ఎలాగైన తన భార్య ఎక్కడికి వెళ్తుందో తెలుసుకోవాలని అనుకున్నాడు. ఇందులో భాగంగానే భార్యకు తెలియకుండా అతడు ఆమె వెంటే వెళ్లాడు. ఇక అతని భార్య ఓ వ్యక్తితో ఓ హోటల్ లోక్కి అడుగు పెట్టింది. ఇది చూసి అతడు షాక్ కు గురయ్యాడు. ఇక భార్య హోటల్ గదిలోకి వెళ్లిన కొద్దిసేపటికే భర్త గది తలుపులు తట్టాడు. ఎవరూ అని తలుపు తెరిచి చూడగా.. ఈ మహిళకు ఆమె భర్త కనిపించాడు.

ఈ సీన్ చూసి ఆ వివాహిత ఒక్కసారిగా షాక్ కు గురైంది. ఆ సమయంలో ఆమెకు మాటలు రాక చెమటలు పట్టాయి. దీంతో ఆ మహిళ భర్త భార్యను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని ఆమెపై దాడికి దిగాడు. ఇదంతా కొందరు వ్యక్తులు సెల్ ఫోన్ లో వీడియో తీసుకున్నారు. అదే వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారుతోంది. ప్రియుడితో హోటల్ కు వెళ్లి భర్తకు రెడ్ హ్యాండెడ్ గా దొరికిన ఈ మహిళ పాడు పనిపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet giriş