iDreamPost
android-app
ios-app

వదినతో వివాహేతర సంబంధం.. ఆపై ఆమె కూతురుతో కూడా

  • Published Feb 26, 2024 | 11:59 AM Updated Updated Feb 26, 2024 | 11:59 AM

ప్రస్తుతం సమాజంలో చాలామంది శారీరక ఆనందం కోసం వావి వరుసలు మరిచి బరి తెగిస్తున్నారు. ఈ క్రమంలోనే అనేక దారుణాలకు ఒడిగడుతున్నారు. తాజాగా ఓ వ్యక్తి వదినతో అక్రమ సంబంధం పెట్టుకోవడమే కాకుండా ఆమె కూతురి పై కూడా కన్నేశాడు. ఆ తర్వాత దారుణం చోటుచేసుకుంది.

ప్రస్తుతం సమాజంలో చాలామంది శారీరక ఆనందం కోసం వావి వరుసలు మరిచి బరి తెగిస్తున్నారు. ఈ క్రమంలోనే అనేక దారుణాలకు ఒడిగడుతున్నారు. తాజాగా ఓ వ్యక్తి వదినతో అక్రమ సంబంధం పెట్టుకోవడమే కాకుండా ఆమె కూతురి పై కూడా కన్నేశాడు. ఆ తర్వాత దారుణం చోటుచేసుకుంది.

  • Published Feb 26, 2024 | 11:59 AMUpdated Feb 26, 2024 | 11:59 AM
వదినతో వివాహేతర సంబంధం.. ఆపై ఆమె కూతురుతో కూడా

ఇటీవల కాలంలో అక్రమ సంబంధాల ముసుగులో హత్యలనేవి క్రమంగా పెరిగిపోతున్నాయిు. ఈ అక్రమ సంబంధాలు అనేవి పచ్చని కాపురాలను నిలువున కూల్చేయడమే కాకుండా.. నిండు జీవితాలను కూడా బలి తీసుకుంటున్నాయి. ఇలా లేనిపోని సుఖ సంతోషాల కోసం వావి వరుసలు మరిచి కట్టుబాట్లను కూడా తప్పుతున్నారు. ఈ క్రమంలోనే తమకు అడ్డుగా ఉన్న జీవిత భాగస్వాములను, రక్తం పంచుకు పుట్టిన పిల్లలను కూడా కడతెరుస్తున్నారు. ఇలాంటి మాయలో చిక్కుపోయి దారుణాలకు ఒడిగట్టడం వలన చాలా కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. అంతేకాకుండా.. చాలామంది పిల్లలు తల్లిదండ్రులను కోల్పోయి అనాథులులా మిగిలిపోతున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా ఓ వ్యక్తి వరుసకు వదిన అయ్యే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకోవడమే కాకుండా ఆమె కూతురు మీద కూడా కన్నేశాడు. ఈ విషయం సదరు మహిళకు తెలియడంతో దారుణం చోటు చేసుకుంది. అసలు ఏం జరిగిదంటే..

ప్రస్తుతం సమాజంలో చాలామంది శారీరక ఆనందం కోసం వావి వరుసలు మరిచి బరి తెగిస్తున్నారు. ఈ క్రమంలోనే అనేక దారుణాలకు ఒడిగడుతున్నారు. అయితే, తాజాగా ఓ ప్రబద్ధుడు కూడా వరుసకు వదిన అయ్యే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. అంతేకాకుండా.. వదిన కూతురి పై కూడా కన్నేశాడు. ఈ విషయం గ్రహించిన ఆ మహిళ ఆ వ్యక్తిని హతమార్చింది. ఈ ఘటన హైదరాబాద్ లోని ఉప్పల్ లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. ఉప్పల్ కు చెందిన పుస్తకాల శారద(40) అనే మహిళకు భర్త లేకపోవడంతో.. వరుసకు మరిదైన పుస్తకాల సాయి కూమర్ (43) ఆమెతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. అలా కొన్నాళ్లు వదినతో సాగించిన అక్రమ సంబంధం కొనసాగించిన సాయి కుమార్ కు ఉన్నటుండి వదిన కూతురు శివానీ(23) పై కన్నపడింది. ఈ విషయం తెలుసుకొని తట్టుకోలేని శారద.. సాయి కుమార్ ను హత్య చేయాలని నిర్ణయించుకుంది. అందుకోసం పుస్తకాల దీపక్ కుమార్(42), యల్లా బాలకృష్ణ(35) ల సహాయం తీసుకుంది. ఇక వారి సహాయంతో పథకం ప్రకారం.. సాయి కుమార్ ను చేసింది. కాగా, ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సదరు మహిళలతో పాటు ఈ హత్యకు సహాకరించిన మరో ఇద్దరిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేసుకున్నారు. మరి, వదినతో అక్రమ సంబంధం పెట్టుకొని ఆమె చెతిలోనే హత్యకు గురైన ఈ ఘటన పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişjojobet giriş