iDreamPost
android-app
ios-app

సమ్మార్ లో కాసులు కురిపిస్తున్న స్విమ్మింగ్ పూల్ బిజినెస్.. గంటకు ఎంతంటే

  • Published Apr 19, 2024 | 7:27 AM Updated Updated Apr 19, 2024 | 11:03 AM

సమ్మర్ వచ్చిదంటే చాలు.. చిన్న,పెద్ద అని తేడా లేకుండా స్విమ్మింగ్ పూల్ వద్ద అంతా సందడి వాతవరణం కనిపిస్తుంది. ముఖ్యంగా హైదరాబాద్ లోని స్విమ్మింగ్ పూల్స్ వద్ద నగరవాసులంతా.. స్విమ్మింగ్ చేస్తూ ఎంజాయ్ చేస్తుంటే.. మరి కొందరు స్విమ్మింగ్ నేర్చుకోవాడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతుంటారు. ఈ క్రమంలోనే నగరంలోని స్విమ్మింగ్ పూల్స్ కు భారీగా డిమాండ్ పెరిగిపోయింది. దీంతో గంటకు ఎంతంటే..?

సమ్మర్ వచ్చిదంటే చాలు.. చిన్న,పెద్ద అని తేడా లేకుండా స్విమ్మింగ్ పూల్ వద్ద అంతా సందడి వాతవరణం కనిపిస్తుంది. ముఖ్యంగా హైదరాబాద్ లోని స్విమ్మింగ్ పూల్స్ వద్ద నగరవాసులంతా.. స్విమ్మింగ్ చేస్తూ ఎంజాయ్ చేస్తుంటే.. మరి కొందరు స్విమ్మింగ్ నేర్చుకోవాడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతుంటారు. ఈ క్రమంలోనే నగరంలోని స్విమ్మింగ్ పూల్స్ కు భారీగా డిమాండ్ పెరిగిపోయింది. దీంతో గంటకు ఎంతంటే..?

  • Published Apr 19, 2024 | 7:27 AMUpdated Apr 19, 2024 | 11:03 AM
సమ్మార్ లో కాసులు కురిపిస్తున్న స్విమ్మింగ్ పూల్ బిజినెస్.. గంటకు ఎంతంటే

సమ్మర్ వచ్చిదంటే చాలు.. స్కూల్,కాలేజీలంటూ ఇలా విద్యా సంస్థలన్నిటికి హలీడేస్ ఇచ్చేస్తారు. ఇక పిల్లలు కూడా ఈ వేసవి సెలవుల కోసం ఎంతో ఆసక్తిగానే ఎదురు చూస్తుంటారు. అయితే ఈ హలీడేస్ అనేవి చాలామంది బోర్ కొడుతు ఉంటాయి. ఈ క్రమంలోనే ఆ బోర్ ను కవర్ చేయడానికి టూర్లకు వెళ్తుంటారు. ఇక మరి కొందరు పిల్లలైతే టీవీలకు, ఫోన్ లకు అతుక్కుపోయింటారు. అంతేకాకుండా.. రకరకాల ఆటలను అడతూ.. ఇలా సమ్మార్ మొత్తం ఎంజాయ్ చేస్తుంటారు. అయితే హైదరాబాద్ వంటి నగరాల్లో మాత్రం సమ్మార్ వచ్చిందంటే చాలు.. చిన్న, పెద్ద అని వయసుతో తేడా లేకుండా.. ఈత నేర్చుకోవడానికి స్విమ్మింగ్ పూల్ కు వెళ్లడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. అలాగే సిమ్మింగ్ నేర్చుకోవాలనుకునే వారికి ఎండాకాలం ఓ చక్కని అవకాశం.కాబట్టి, చాలామంది తల్లిదండ్రులు కూడా తమ పిల్లలకు స్విమ్మింగ్ నేర్పించడానికి ఆసక్తి కనుబరిస్తుంటారు. ఈ క్రమంలోనే నగరంలోని స్విమ్మింగ్ పూల్స్ కు భారీగా డిమాండ్ పెరిగిపోయింది. దీంతో గంటకు ఎంత డిమాండ్ చేస్తున్నరంటే..?

వేసవికాలం వచ్చిదంటే చాలు.. చిన్న,పెద్ద అని తేడా లేకుండా స్విమ్మింగ్ పూల్ వద్ద అంతా సందడి వాతవరణం కనిపిస్తుంది. ముఖ్యంగా హైదరాబాద్ లోని స్విమ్మింగ్ పూల్స్ వద్ద నగరవాసులంతా.. స్విమ్మింగ్ చేస్తూ ఎంజాయ్ చేస్తుంటారు. అలాగే మరి కొందరు స్విమ్మింగ్ నేర్చుకోవాడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతుంటారు. ఈ నేపథ్యంలోనే సిటీలోని స్విమ్మింగ్ పూల్స్ వద్ద ఉదయం, సాయంత్రం వేళలో జనసాంద్రతతో ఫుల్ రద్దీగా కనిపిస్తుంటాయి. అయితే ఈ సిమ్మింగ్ చేయడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయంటూ కొంతమంది చెబుతుంటారు. ముఖ్యంగా ఈత కొట్టడం వల్ల శరీరానికి మంచి వ్యాయామం, దొరుకుతుందని, దీని వలన బాడీ ఫిట్ గా మంచి శరీర ఆకృతిలో ఉంటుదట.కనుక ప్రతిఒక్కరూ దినచర్యలో భాగంగా.. రోజుకి ఒక్కసారి అయిన స్విమ్మింగ్ చేయాలని ఈతగాళ్లు అంటున్నారు. ఇక స్విమ్మింగ్ చేయడం వల్ల కొన్ని జబ్బులకు, మెంటల్ టెన్షన్‎లకు దూరంగా ఉండవచ్చని, పిల్లలు కూడా ఈత నేర్చుకోవడం వలన చాలా ఉల్లాసంగా ఉంటారని చెబుతున్నారు.

Swimming pools are in full demand in summer

కాగా, సిటీలో ఇప్పటికే ఎండలు ఎక్కువ కావడంతో.. నగరవాసులంతా అందరూ ఇప్పుడిప్పుడే స్విమ్మింగ్ పూల్స్ కు క్యూ కడుతున్నారు.అలాగే మరికొన్ని రోజుల్లో పిల్లలకు ఎగ్జామ్స్ అయిపోతయని, దీంతో వేసవి సెలవులు రావడంతో పిల్లలు భారీగా పెరిగే అవకాశం ఉంటుదని నిర్వహకులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే గంటకు రూ.200 రూపాయాలు ఫీజు ఉంటుందని, ఒకవేళ మంత్లీ కార్డ్ తీసుకుంటే.. రూ. రూ.3500 నుంచి రూ.4000 రూపాయలు వరకు ఫీజు తీసుకుంటున్నామని స్విమ్మింగ్ పూల్ ఆర్గనైజర్స్ చెప్పుకొచ్చారు.

ప్రస్తుతం డైలీ స్విమ్మింగ్‎కు 100 మంది వరకు వస్తున్నారని, కనుక  డైలీ 10% స్విమ్మింగ్ పూల్ వాటర్‎ను చేంజ్ చేస్తున్నామని తెలిపారు. ఇక చిన్నపిల్లలకు ఈత నేర్పడానికి స్విమ్మింగ్ పూల్‎లో ప్రత్యేకంగా కోచ్‎లు ఉంటాయని చెప్పుకొచ్చారు. అయితే ఈ స్విమ్మింగ్ సమయం అనేదది  ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, అలాగే మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 8 గంటల  వరకు అందుబాటులో ఉంటుదని పేర్కొన్నారు. కాగా, వీరిలో కొందరు స్విమింగ్ నేర్చుకోవడానికి   స్విమ్మింగ్ పూల్‎కు వెళ్తే,  మరి కొందరు వేసవి నుంచి ఉపశమనం పొందడానికి  స్మిమ్మింగ్ ఫుల్ వైపు ఆసక్తి చూపుతున్నారు. దీంతో   హైదరాబాద్ సిటీ స్విమ్మింగ్ పూల్స్‎కు పెద్ద ఎత్తున డిమాండ్ పెరిగింది. మరి, హైదరాబాద్ లోని స్విమ్మింగ్ పూల్స్ కు భారీ డిమాండ్ పెరగడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.