sai
Telangana Exit Poll Results 2023: తెలంగాణ రాష్ట్రంలో అయితే కాంగ్రెస్, అధికార బీఆర్ఎస్ మధ్య ప్రధాన పోరు కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఎగ్జిట్ పోల్ ఫలితాలు విడుదలయ్యాయి.
Telangana Exit Poll Results 2023: తెలంగాణ రాష్ట్రంలో అయితే కాంగ్రెస్, అధికార బీఆర్ఎస్ మధ్య ప్రధాన పోరు కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఎగ్జిట్ పోల్ ఫలితాలు విడుదలయ్యాయి.
sai
2024 జరగబోయే సార్వత్రిక ఎన్నికలకు సెమీస్ గా భావిస్తోన్న తెలంగాణతో సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను కాంగ్రెస్, బీజేపీ సహా అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో అయితే కాంగ్రెస్, అధికార బీఆర్ఎస్ మధ్య ప్రధాన పోరు కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఇరు పార్టీలు హోరాహోరీగా తలపడ్డాయి. ఇక, తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య త్రిముఖ పోరు కొనసాగింది. ఈ నేపథ్యంలో ఎగ్జిట్ పోల్స్ విడుదలయ్యాయి. అయితే విడుదలైన ఫలితాలు అందరిలో ఆశ్చర్యానికి గురి చేశాయి. విడుదలైన ఎగ్జిట్ ఫలితాల ప్రకారం హంగ్ వచ్చే అవకాశం ఉంది.