Nidhan
బీఎస్పీ స్టేట్ ప్రెసిడెంట్, మాజీ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన రాజకీయ ప్రయాణంపై ఆయన అనూహ్య ప్రకటన చేశారు.
బీఎస్పీ స్టేట్ ప్రెసిడెంట్, మాజీ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన రాజకీయ ప్రయాణంపై ఆయన అనూహ్య ప్రకటన చేశారు.
Nidhan
బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన రాజకీయ ప్రస్థానానికి సంబంధించి ఆయన నుంచి ఈ ప్రకటనను ఎవరూ ఊహించలేదు. బీఎస్పీకి తాను రాజీనామా చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో ఆయన ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. కొత్త దారుల కోసం అన్వేషించాల్సిన సమయం ఆసన్నమైందని అందులో ప్రవీణ్ కుమార్ రాసుకొచ్చారు. బాధాతప్త హృదయంతో బీఎస్పీని వీడుతున్నానని తెలిపారు.
పార్టీ నేతలు తనను క్షమించాలని ప్రవీణ్ కుమార్ కోరారు. తనకు ఇంకో దారి లేకే ఈ డిసిషన్ తీసుకున్నానని పేర్కొన్నారు. నమ్మిన వాళ్లను మోసం చేయనని స్పష్టం చేశారు. తనను నమ్మి పార్టీ బాధ్యతలు అప్పజెప్పి వెన్ను తట్టిన బీఎస్పీ అధినేత్రి మాయావతికి ఆయన థ్యాంక్స్ చెప్పారు. చివరి వరకు బహుజన వాదాన్ని మాత్రం తన గుండెల్లో పదిలంగా దాచుకుంటానని ప్రవీణ్ కుమార్ వివరించారు. మరి.. ప్రవీణ్ కుమార్ రాజీనామా నిర్ణయంపై మీ ఒపీనియన్‌ను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Dear fellow Bahujans,
I am unable to type this message, but I must do it anyway, as the time to take new path has arrived now.
Please forgive me for this post and I have no choice left.With heavy heart I have decided to leave Bahujan Samaj Party😭.
I don’t want the image of…— Dr.RS Praveen Kumar (@RSPraveenSwaero) March 16, 2024
Big Breaking:
బహుజన సమాజ్ పార్టీకి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాజీనామా pic.twitter.com/9KyfePHFWx
— Telugu Scribe (@TeluguScribe) March 16, 2024