IMD హెచ్చరిక.. ఈ వీకెండ్ మొత్తం రాష్ట్రంలో వర్షాలే.. ఎల్లో అలర్ట్!

IMD హెచ్చరిక.. ఈ వీకెండ్ మొత్తం రాష్ట్రంలో వర్షాలే.. ఎల్లో అలర్ట్!

ప్రస్తుతం నగరంలో తరుచు పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ వర్షాలు అనేవి ఈ వారం మొత్తం కొనసాగనున్నాయని వాతవరణ శాఖ వెల్లడించిది. ముఖ్యంగా రానున్న వారం రోజులు పాటు తెలంగాణ వ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఎల్లో అలర్ట్ ను కూడా జారీ చేసింది.

ప్రస్తుతం నగరంలో తరుచు పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ వర్షాలు అనేవి ఈ వారం మొత్తం కొనసాగనున్నాయని వాతవరణ శాఖ వెల్లడించిది. ముఖ్యంగా రానున్న వారం రోజులు పాటు తెలంగాణ వ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఎల్లో అలర్ట్ ను కూడా జారీ చేసింది.

తెలంగాణ రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు సంభవించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని గత కొన్ని రోజులుగా పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే ఉదయం వేళాలో ఎండ పెట్టగా.. మధ్యహ్నం సమయంలో మబ్బులు వేస్తున్నాయి. ఇక సాయంత్రం సమయంలో అయితే తేలికపాటి వర్షం కురుస్తుంది. ఇలా తరుచు పలు ప్రాంతాల్లో భారీ గాలులు వీస్తూ.. తేలికపాటి జల్లులు కురవడంతో వాతవరణం చల్లగా మారిపోతుంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ వాతవరణం మరి కొన్ని రోజులు ఇలానే కొనసాగుతుందని, అంతేకాకుండా..రానున్న వారం రోజులు వర్షాలు కురవనున్నాయని వాతవరణ శాఖ వెల్లడించింది. ఆ వివరాళ్లోకి వెళ్తే..

ప్రస్తుతం నగరంలో తరుచు పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ వర్షాలు అనేవి రానున్న  వారం మొత్తం కొనసాగనున్నాయని వాతవరణ శాఖ వెల్లడించిది. ముఖ్యంగా రానున్న మూడు రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని ప్రజలు  అప్రమత్తంగా ఉండాలని వాతవరణ శాఖ హెచ్చరించారు. ఇక ప్రస్తుతం నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలో చురుగ్గా కదులుతున్నాయని, ఈ క్రమంలోనే ఈనెల 7వ తేదీ నుంచి మరో మూడు రోజుల పాటు రాష్ట్రంలో వార్షలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది.

అయితే తెలంగాణాలో భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, పైగా ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండీ అధికారులు వెల్లడించారు. అంతేకాకుండా.. ఈనెల 8వ తేదీన రాష్ట్రంలో మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం జిల్లాలలో అక్కడక్కడ భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఇక వీటితో పాటు ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్,నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి,ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ,జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉంది.

కాగా, అవి గంటకు 30 నుంచి 40కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది ఐఎండీ హెచ్చరించింది. ఈ క్రమంలోనే రాష్ట్రంలో 7తేదీ నాడు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేశారు. అయితే రాష్ట్రంలో ఈ వారం కొనసాగే భారీ వర్షాల కారణంగా.. ఈ వీకెండ్ ఎవరైనా ఎక్కడికైనా వెళ్లలని ప్లాన్ చేసుకుంటే.. ఇక వాటిని విరమించుకుంటే మంచిది. మరి, రాష్ట్రంలో రానున్న 3రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతవరణ శాఖ తెలిపిన సమాచారం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments