Keerthi
రేపు హనుమాన్ జయంతి సందర్భంగా నగరమంతా.. ఆ హనుమంతుడి భక్తిలో పరవశమై పోతారు. ఆ రోజున చిన్న నుంచి పెద్ద వరకు ప్రతిఒక్కరు చాలా కనుల పండుగ జరుపుకుంటారు. ఇక ఆ రోజున నగరమంతా.. భారీ ఊరేగింపులు, శోభాయాత్రలను నిర్వహిస్తుంటారు. కనుక ఆ సమయంలో ఎక్కడ పడితే అక్కడ ట్రాఫిక్ అంతరాయం కలుగుతుంది. ఇక రేపు జరగబోయే ఈ హనుమాన్ జయంతి ర్యాలీలను దృష్టిలో పెట్టుకున్న హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తాజాగా ఓ హెచ్చరికను జారీ చేశారు.
రేపు హనుమాన్ జయంతి సందర్భంగా నగరమంతా.. ఆ హనుమంతుడి భక్తిలో పరవశమై పోతారు. ఆ రోజున చిన్న నుంచి పెద్ద వరకు ప్రతిఒక్కరు చాలా కనుల పండుగ జరుపుకుంటారు. ఇక ఆ రోజున నగరమంతా.. భారీ ఊరేగింపులు, శోభాయాత్రలను నిర్వహిస్తుంటారు. కనుక ఆ సమయంలో ఎక్కడ పడితే అక్కడ ట్రాఫిక్ అంతరాయం కలుగుతుంది. ఇక రేపు జరగబోయే ఈ హనుమాన్ జయంతి ర్యాలీలను దృష్టిలో పెట్టుకున్న హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తాజాగా ఓ హెచ్చరికను జారీ చేశారు.
Keerthi
‘హనుమాన్ జయంతి’.. ఈ వేడుకలను చిన్న నుంచి పెద్ద వరకు యావత్తు దేశం మొత్తం జరుపుకుంటారు. ఆ రోజున ఆ రామ భక్త హనుమంతుడి జన్మదినోత్సవం సందర్భంగా.. అందరూ హనుమన్ జయంతిని జరుపుకుంటారు. అయితే హిందూ పురణాల ప్రకారం.. ఛైత్ర మాస శుద్ధ పౌర్ణమి రోజున హనుమంతుడు జన్మించాడని చెబుతుంటారు. కనుక ప్రతిఏటా ఛైత్ర మాసం లో ఈ హనుమాన్ జయంతి వేడకలను జరుపుకుంటారు. కాగా,ఈ ఏడాది హనుమాన్ జయంతి వేడకలను రేపు అనగా మంగళవారం ఏప్రిల్ 23న జరుపుకుంటున్నారు. అయితే హిందూ మతంలో హనుమాన్ జయంతి అనేది ఎంతో పవిత్రమైన, విశిష్టత కలిగిన పండుగగా విశ్వసిస్తూ జరుపుకుంటారు. కనుక ఆ రోజున దేశం మొత్తం భారీ ర్యాలీలు, శోభయాత్రలు నిర్వహిస్తుంటారు. ముఖ్యంగా భాగ్యనగరంలో అయితే ఈ హనుమాన్ జయంతిని ఏ రకంగా జరుపుకుంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే నగరంలో జరుపుకునే ఈ హానుమాన్ జయంతి నాడు భారీ ఊరేగింపులు నిర్వహిస్తుంటారు. ఇక ఈ ఊరేగింపులను దృష్టిలో పెట్టుకున్న ట్రాఫిక్ పోలీసులు తాజాగా ఓ హెచ్చరికను జారీ చేశారు. ఆ వివరాళ్లోకి వెళ్తే..
రేపు హనుమాన్ జయంతి సందర్భంగా నగరమంతా.. ఆ హనుమంతుడి భక్తిలో పరవశమై పోతారు. చాలామందికి హనుమాన్ జయంతి అంటే చాలా ఇష్టమైన పండుగ. ఆ రోజున చిన్న నుంచి పెద్ద వరకు ప్రతిఒక్కరు చాలా కనుల పండుగ జరుపుకుంటారు. ఇక ఆ రోజున నగరమంతా.. భారీ ఊరేగింపులు, శోభాయాత్రలను నిర్వహిస్తుంటారు. కనుక ఆ సమయంలో ఎక్కడ పడితే అక్కడ ట్రాఫిక్ అంతరాయం కలుగుతుంది. ఇక రేపు జరగబోయే ఈ హనుమాన్ జయంతి ర్యాలీలను దృష్టిలో పెట్టుకున్న హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తాజాగా ఓ హెచ్చరికను జారీ చేశారు. ఆరోజున అనగా మంగళవారం నాడు ఏఏ ప్రాంతాల్లో ఈ హనుమాన్ ఊరేగింపులు నిర్వహిస్తారో ఆ ప్రాంతాల్లో ట్రాఫిక్ నిలిపివేయబడటం, మళ్లించడం జరుగుతుంది.
కనుక హనుమాన్ జయంతి రోజున ఉదయం 11.30 గంటలకు గౌలిగూడ రామమందిరం నుంచి ప్రారంభమయ్యే శోభాయాత్ర అనేది సికింద్రాబాద్‌లోని హనుమాన్ మందిర్ తాడ్‌బండ్‌కు చేరుకుంటుంది. ఈ క్రమంలోనే.. గౌలిగూడ రామమందిరం, పుత్లీబౌలి క్రాస్ రోడ్స్ , ఆంధ్రాబ్యాంక్ క్రాస్ రోడ్స్, కోటి–సుల్తాన్ బజార్ క్రాస్ రోడ్స్ , రాంకోటి క్రాస్ రోడ్స్ , కాచిగూడ, నారాయణగూడ YMCA , చిక్కడపల్లి క్రాస్ రోడ్స్ , RTC క్రాస్ రోడ్స్ , అశోక్ నగర్ , గాంధీ నగర్ , ప్రాగా టూల్స్ , కవాడిగూడ , బన్సిలాల్ పేట్ రోడ్, బైబిల్ హౌస్ , సిటీ లైట్ హోటల్ , బాటా షో రూమ్, ఉజ్జయిని మహంకాళి టెంపుల్ , పాత రాంగోపాల్ పేట్ PS – ప్యారడైజ్ క్రాస్ రోడ్స్ , CTO జంక్షన్ , లీ రాయల్ ప్యాలెస్ , ఇంపీరియల్ గార్డెన్ , మస్తాన్ కేఫ్ , హనుమాన్ టెంపుల్ తాడ్‌బండ్ వద్దకు రాత్రి 8 గంటలకు ముగుస్తుంది. ఈ సందర్భంగా నగరంలో ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ నిలిపివేయడం, మళ్లించడం జరుగుతుందని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తెలియజేశారు. మరి, హనుమాన్ జయంతి సందర్భంగా నగరంలో నిర్వహించనున్న ఊరేగింపుల్లో ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ అంతరాలయం కలుగుతుందని పోలీసులు తెలియజేయడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.