Keerthi
నగరంలో ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టేందుకు ఎప్పటికప్పుడు ఫ్లై ఓవర్లు, అండర్ పాస్‌లు నిర్మించడమే కాకుండా.. వాటితో పాటు కొత్త బ్రిడ్జిలను కూడా నిర్మిస్తున్న విషయం తెలిసిందే.ఈ క్రమంలోనే తాజాగా నగరంలోని కొత్తగా మరో ఫ్లై ఓవర్ ను నిర్మించనున్నారు. అయితే దీని కోసం ఆ ప్రాంతంలో 2 ఏళ్ల పాటు ట్రాఫిక్ మళ్లించనున్నారు. ఇంతకి ఎక్కడంటే..
నగరంలో ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టేందుకు ఎప్పటికప్పుడు ఫ్లై ఓవర్లు, అండర్ పాస్‌లు నిర్మించడమే కాకుండా.. వాటితో పాటు కొత్త బ్రిడ్జిలను కూడా నిర్మిస్తున్న విషయం తెలిసిందే.ఈ క్రమంలోనే తాజాగా నగరంలోని కొత్తగా మరో ఫ్లై ఓవర్ ను నిర్మించనున్నారు. అయితే దీని కోసం ఆ ప్రాంతంలో 2 ఏళ్ల పాటు ట్రాఫిక్ మళ్లించనున్నారు. ఇంతకి ఎక్కడంటే..
Keerthi
మహానగరాల్లో రోజు రోజుకి జనాభ మరింత ఎక్కువగా పెరిగిపోతున్నారు. దీంతో వాహనాల దారుల సంఖ్య కూడా గణనీయంగా పెరిగిపోతుంది. అయితే ఇక్కడ వాహనదారులు పెరిగిపోవడంతో పాటు ట్రాఫిక్ సమస్యలు కూడా క్రమేపి పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా ఇంటి నుంచి కాలు బయటకి పెడితే చాలు అడగడుగున ట్రాఫిక్ సమస్యలు అనేది వాహనదారులకు వెంటాడుతునే ఉంటుంది. ఇక ఈ ట్రాఫిక్ సమస్యలను నియంత్రించడానికి ప్రభుత్వాలు ఫ్లై ఓవర్లు, అండర్ పాస్ లు నిర్మిస్తూ ఉంటాయి. అంతేకాకుండా.. నగరంలో శిథిలావస్థకు చేరుకున్న బ్రిడ్జిలకను కూడా కూల్చివేసి వాటి స్థానంలో కొత్త బ్రిడ్జిలను నిర్మించి ట్రాఫిక్ సమస్యల నుంచి కొంత ఊరటనిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా మహా నగరంలోని మరో వాహనదారుల గురించి మరో కొత్త ఫ్లై ఓవర్ నిర్మించనున్నారు. ఇక ప్రాంతంలో 2 ఏళ్ల పాటు ట్రాఫిక్ మళ్లించనున్నారు. ఇంతకి ఎక్కడంటే..
నగరంలో ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టేందుకు ఎప్పటికప్పుడు ఫ్లై ఓవర్లు, అండర్ పాస్‌లు నిర్మించడమే కాకుండా.. వాటితో పాటు కొత్త బ్రిడ్జిలను కూడా నిర్మిస్తున్న విషయం తెలిసిందే.ఈ క్రమంలోనే తాజాగా మహారాష్ట్ర ముంబై మహా నగరంలోని కొత్తగా మరో ఫ్లై ఓవర్ ను నిర్మించనున్నారు. అయితే దీని కోసం ముంబైలో ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిన సియోన్ రోడ్ ఓవర్ బ్రిడ్జిని కూల్చివేయనున్నారు. అలాగే ఆ ప్రాంతంలో 2 ఏళ్ల పాటు ట్రాఫిక్ ను వేరే మార్గానికి మళ్లించనున్నారు. అయితే ఇప్పటికే ఈ సియోన్ ఆర్వోబీ పైకి భారీ వాహనాలకు అనుమతించకుండా అధికారులు నిషేధం విధించారు. కాకపోతే తేలికపాటి వాహనాలను మాత్రమే ఈ సియోన్ ఆర్వోబీ పైకి ఎక్కేందుకు అనుమతి ఇచ్చారు.
ఇక ముంబైలోని వచ్చే 3 ఏళ్లలో ఈ ట్రాఫిక్ సమస్యలు నియంత్రించడంలో భాగంగానే ట్రాఫిక్ పోలీసులు ఈ చారిత్రక సియోన్ రోడ్ ఓవర్ బ్రిడ్జిని కూల్చివేసి, దాని స్థానంలో మర హైటెక్ వంతెనను నిర్మించనున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలోనే.. జులై 31వ తేదీ అర్ధరాత్రి నుంచి సియోన్ రోడ్ ఓవర్ బ్రిడ్జిని మూసివేయనున్నారు. మళ్లీ 2026 జూలై 31వ తేదీ తర్వాత కొత్త ప్రాజెక్టును ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఇకపోతే ఈ సియోన్ రోడ్ ఓవర్ బ్రిడ్జ్‌కు ముంబై నగరంలో అధిక ప్రాధాన్యం ఉంటుంది. ఎందుకంటే.. మంబైలోని సియోన్ తూర్పు, సియోన్ పశ్చిమ ప్రాంతాలను కలిపే కీలక బ్రిడ్జ్. ఇక వచ్చే నెల 1వ తేదీ నుంచి సియోన్ రోడ్ ఓవర్ బ్రిడ్జి కూల్చివేత ప్రక్రియ ప్రారంభం అవుతుందని ముంబై ట్రాఫిక్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. ఈ క్రమంలోనే ఆ మార్గంలో వెళ్లే వాహనాలన్నింటినీ 2 ఏళ్ల పాటు దారి మళ్లించనున్నట్లు వెల్లడించారు. ఇక ఈ బ్రిడ్జి నిర్మాణంతో ముంబైలోని తూర్పు-పశ్చిమ ప్రాంతాలకు మరింత మెరుగైన రవాణా సౌకర్యం ఉండి కొంత ట్రాఫిక్ సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని అధికారులు వెల్లడించారు.