iDreamPost
android-app
ios-app

BJPకి విజయశాంతి రాజీనామా..

తెలంగాణలో ఎన్నికల వాతావరణం చాలా హీట్ గా ఉంది. అన్ని పార్టీలు ప్రచారంలో బిబీబిజీగా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే బీజేపీకి గట్టి షాక్ తగిలింది. మాజీ ఎంపీ విజయశాంతి బీజేపీకి షాక్ ఇచ్చారు.

తెలంగాణలో ఎన్నికల వాతావరణం చాలా హీట్ గా ఉంది. అన్ని పార్టీలు ప్రచారంలో బిబీబిజీగా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే బీజేపీకి గట్టి షాక్ తగిలింది. మాజీ ఎంపీ విజయశాంతి బీజేపీకి షాక్ ఇచ్చారు.

BJPకి విజయశాంతి రాజీనామా..

తెలంగాణలో బీజేపీ భారీ షాక్ తగిలింది. బీజేపీ నేత, మాజీ ఎంపీ విజయశాంతి ఆ పార్టీకి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డికి అందజేశారు. గత కొంత కాలంగా విజయశాంతి బీజేపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ప్రధాని మోదీ, అమిత్ షా కార్యక్రమాలకు కూడా ఆమె హాజరకావడం లేదు. దీంతో బీజేపీ అధిష్టానంపై ఆమె అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఆమె పార్టీ మారతారని చాలా రోజులుగా ప్రచారం జరిగింది. అయితే ఇటీవలే వార్తలను విజయశాంతి ఖండించారు. అయితే తాజాగా ఆ వార్తలను నిజం చేస్తూ విజయశాంతి బీజేపీకి రాజీనామా చేశారు. అయితే త్వరలో రాహుల్ గాంధీ సమక్షంలో  కాంగ్రెస్ లో చేరనున్నట్లు టాక్ వినిపిస్తోంది.

Jojobet GirişjojobetcasibomjojobetcasibomcasibomStarzbetMadridbetbetcio güncelmatbet girişjojobetgrandpashabetgrandpashabet belge numarasıgrandpashabet belge numarasıJojobet GirişGrandpashabet destekgrandpashabet girişJojobetPoliwinGrandpashabetGrandpashabetcasibomjojobetCasibom Güncel Girişjojobet girişcasibom