iDreamPost
android-app
ios-app

వైన్ షాపులు బంద్.. ఎన్ని రోజులంటే?

  • Published Sep 26, 2023 | 7:19 PM Updated Updated Sep 26, 2023 | 7:19 PM
  • Published Sep 26, 2023 | 7:19 PMUpdated Sep 26, 2023 | 7:19 PM
వైన్ షాపులు బంద్.. ఎన్ని రోజులంటే?

మందు బాబులకు నగర పోలీసులు బ్యాడ్ న్యూస్ చెప్పారు. రెండు రోజుల పాటు నగరంలో వైన్ షాపులు బంద్ చేస్తున్నట్లుగా ప్రకటించారు. ఈ వార్త తెలియడంతో మందు బాబులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. అసలు వైన్ షాపులు ఎందుకు బంద్ చేస్తున్నారు? ఎన్ని రోజులు మూసివేస్తున్నారంటే? 28, 29 తేదీల్లో నగరంలో వినాయక నిమజ్జనం ఉన్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా హైదరాబాద్ లో ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా ముందు జాగ్రత్తలో భాగంగానే పోలీసులు ఆ రెండు రోజుల పాటు వైన్ షాపులు బంద్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు.

ఎవరైనా నిబంధనలకు విరుద్దంగా బార్లు, వైన్ షాపులు, బార్లతో ఉన్న రెస్టారెంట్లు తెరిస్తే మాత్రం వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కూడా పోలీసులు హెచ్చరించారు. కాగా, 28,29 తేదీల్లో వినాయక నిమజ్జనం ఉండడంతో నగరంలోని వినాయకులను  నిమజ్జనం చేసేందుకు భక్తులు ఇప్పటికీ అన్ని ఏర్పాటు చేసుకుంటున్నారు. ఆట పాటలతో ఆ గణేషుడిని సాగనంపి నిమజ్జనం చేస్తారు. అయితే వైన్ షాపులు రెండు రోజుల పాటు బంద్ చేస్తున్నారని తెలియడంతో మందు బాబులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobet güncel girişcratosroyalbetganobetgrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom