వార్ని.. వీడి తెలివి తగలడా! సారా అమ్మేందుకు ఎంత పెద్ద ప్లాన్‌ వేశాడో చూడండి!

ఇటీవల కాలంలో ఎక్కడ చూసిన మద్యం అక్రమణ రావాణా అనేది రోజు రోజుకి ఎక్కవైపోతుంది. అయితే ఎక్కడైనా ఈ మద్యంన్ని కార్లలో, లారీల్లో అక్రమంగా రావాణా చేయడం చూసి ఉంటాం కానీ, విచిత్రం ఓ వ్యక్తి మద్యం తరలించేందుకు విచిత్రంగా భారీ ఫ్లాన్ ను వేశాడు.

ఇటీవల కాలంలో ఎక్కడ చూసిన మద్యం అక్రమణ రావాణా అనేది రోజు రోజుకి ఎక్కవైపోతుంది. అయితే ఎక్కడైనా ఈ మద్యంన్ని కార్లలో, లారీల్లో అక్రమంగా రావాణా చేయడం చూసి ఉంటాం కానీ, విచిత్రం ఓ వ్యక్తి మద్యం తరలించేందుకు విచిత్రంగా భారీ ఫ్లాన్ ను వేశాడు.

ఇటీవల కాలంలో ఎక్కడ చూసిన మద్యం అక్రమణ రావాణా అనేది రోజు రోజుకి ఎక్కవైపోతుంది. అయితే నిబంధనలకు విరుద్ధంగా ఈ మద్యం విక్రయించేందుకు కొంతమంది పెద్ద ఎత్తునే మద్యం కొనగోలు చేసి వివిధ రకాలుగా తరలిస్తున్నారు. కాగా, ఈ విషయం పై సమాచారం అందుకున్న పోలీసులు నిందుతుల పై నిగా పెట్టి.. ఎక్కడికక్కడ వారిని పట్టుకుని లక్షల విలువ గల మద్యన్ని స్వాధీనం చేసుకుంటున్నారు. అయినా కొంతమంది అక్రమదారులు ఎటువంటి బెరుకు, భయం లేకుండా.. ఈ అక్రమంగా మద్యన్ని తరలిస్తునే ఉన్నారు.  కాగా, ఇప్పటికే ఈ మద్యం తరలించడానికి కొంతమంది.. ఆటోలు, కార్లు, లారీల్లో అలాగే పాలవ్యాన్లలో అక్రమంగా తరలిస్తూ పోలీసులకు చిక్కిన ఘటనలు చాలానే చూశాం.  కానీ, తాజాగా ఓ వ్యక్తి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 48 దేశీదారు సీసాలు కొనుగోలు చేసి.. తన బనీయన్ లో పెట్టుకొని అక్రమంగా తరలిస్తు పోలీసులకు చిక్కాడు. అదేంటి బనీయన్ లో 48 మద్యం సీసాలు పెట్టుకొని అక్రమంగా తరలించడమా ఏలా సాధ్యం అని ఆశ్చర్యపోతున్నారా. మరి ఆ వివరాళ్లోకి వెళ్తే..

సాధారణంగా ఏదైనా చొక్కాలకు, ప్యాంట్లకు జేబులుంటాయని అందరికి తెలిసిందే. కానీ, విచిత్రంగా బనియన్ లకు జోబులుండటం ఎక్కడ విని, చూసి ఉండకపోవచ్చు. కానీ,  అదిలాబాద్ జిల్లా భీంసరి గ్రామానికి చెందిన మునీశ్వర్ సత్యనారయణ అనే వ్యక్తి మాత్రం విచిత్రంగా తన బనియన్ కు జేబులు కుట్టించుకున్నాడు.  అయితే, అది కూడా ఒకటో రెండో కాదు.. ఏకంగా 54 జేబులు ప్రత్యేకంగా కుట్టించుకున్నాడు. మరి అన్ని జేబులు అది కూడా బనియాన్ కి ఎందుకు అని అనుమానం కలగవచ్చు.  అది అతడు మద్యం అక్రమంగా తరలించుటకు వేసిన కొత్త ప్లాన్.  ఇక అనుకున్నట్టుగానే బనియాన్ కు జేబులు కుట్టించుకున్న  అనంతరం..  ఆ వ్యక్తి మహారాష్ట్రలో 48 దేశీదారులు సీసాలు కొనుగోలు చేశాడు. ఇక అనుకున్న ఫ్లాన్ ప్రకారం ఆ మద్యం సీసాలను తన బనియన్ జేబుల్లో దాచకుని ఆదిలాబాద్ కు అక్రమంగా తరలించలని అనుకున్నాడు.

కానీ, అనుకున్న విధంగా ఆ మద్యం సీసాలను తన బనియన్ జేబులో పెట్టుకొని తరలిస్తుండగా..  అదే సమయంలో.. ఆదిలాబాద్ రైల్వే స్టేషన్ వద్ద అతన్ని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు గురువారం పట్టుకున్నారు. ఇక అదుపులోకి తీసుకున్న ఆ వ్యక్తి నుంచి మద్యం సీసాలను స్వాధీనం చేసుకొని అతడి పై కేసును నమోదు చేశారు. అయితే ఎక్కడైనా కార్లలో, లారీల్లో మద్యం అక్రమంగా రావాణా చేయడం చూసి ఉంటాం కానీ, ఇలా విచిత్రంగా బనియన్ ల్లో మద్యం తరలించడం.. ఇదే మొదటిసారి వినడం, చూడటం అంటూ అందరూ ఆశ్చర్యపోతున్నారు. మరి, బనియన్ లో అక్రమంగా తరలిస్తున్న ఈ వ్యక్తి పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments