iDreamPost
android-app
ios-app

43 వేల 4K స్మార్ట్ టీవీ కేవలం 26,500కే.. పరిమితి ఆఫర్.. త్వరపడండి

  • Published May 12, 2024 | 12:36 PM Updated Updated May 12, 2024 | 12:36 PM

బెస్ట్ స్మార్ట్ టీవీ కొనాలని చూస్తున్నారా? తక్కువ ధరకే మంచి టీవీ కొనాలని మీరు భావిస్తున్నారా? అయితే మీ కోసమే ఈ డీల్. లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ తో 43 వేల టీవీని 26,500కే విక్రయిస్తున్నారు.

బెస్ట్ స్మార్ట్ టీవీ కొనాలని చూస్తున్నారా? తక్కువ ధరకే మంచి టీవీ కొనాలని మీరు భావిస్తున్నారా? అయితే మీ కోసమే ఈ డీల్. లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ తో 43 వేల టీవీని 26,500కే విక్రయిస్తున్నారు.

  • Published May 12, 2024 | 12:36 PMUpdated May 12, 2024 | 12:36 PM
43 వేల 4K స్మార్ట్ టీవీ కేవలం 26,500కే.. పరిమితి ఆఫర్.. త్వరపడండి

ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు తగ్గాయనే చెప్పాలి. ఒకప్పుడు కలర్ టీవీ కొనాలంటే చాలా ధర ఉండేది. కానీ ఇప్పుడు 5,6 వేలకు స్మార్ట్ టీవీలు కూడా వచ్చేస్తున్నాయి. ఇప్పుడు 4కే టీవీలు, భారీ సైజు కలిగిన టీవీలు కూడా తక్కువ ధరకే వచ్చేస్తున్నాయి. 50 వేల స్మార్ట్ టీవీల రేట్లు కూడా 20 వేల లోపే దొరుకుతున్నాయి. రేట్లు బాగా తగ్గిపోయాయి. తగ్గిన రేట్ల మీద మళ్ళీ డిస్కౌంట్లు కూడా భారీగా ఇస్తున్నారు. క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, ఈఎంఐ ద్వారా కొన్నా కూడా డిస్కౌంట్ ఇస్తున్నారు. తాజాగా 43 వేల రూపాయల స్మార్ట్ టీవీ కేవలం 26,500కే లభ్యమవుతోంది. ఆన్ లైన్ ఈ కామర్స్ వెబ్ సైట్ లో దీని ధర 42,999 రూపాయలు ఉండగా.. ఆఫర్ లో 26,499 రూపాయలకు వస్తుంది. అది కూడా 43 అంగుళాల భారీ సైజ్ కలిగిన స్మార్ట్ టీవీ. 

స్మార్ట్ టీవీ వివరాలు:

షావోమీ 108 సెం.మీ. (43 అంగుళాలు) ఎక్స్ సిరీస్ 4కే అల్ట్రా హెచ్డీ స్మార్ట్ గూగుల్ టీవీ ఎల్43ఎం8-ఏ2ఐఎన్ టీవీని మీరు ఈ ఆఫర్ లో తక్కువ ధరకే పొందవచ్చు. ఇది ఎంఐ బ్రాండ్ కి చెందిన టీవీ. 4కే రిజల్యూషన్ తో, ఎల్ఈడీ డిస్ప్లే టెక్నాలజీతో, 60 హెడ్జెస్ రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. 4కే డాల్బీ విజన్, హే గూగుల్, గూగుల్ టీవీ హెచ్డీఆర్ 10, వైడ్ కలర్ గామట్, ప్యాచ్ వాల్, నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ+హాట్ స్టార్, జీ5, మిరా కాస్ట్, మీడియా ప్లేయర్, గ్యాలరీ, టీవీ మేనేజర్ వంటి యాప్స్, ఫీచర్స్ తో వస్తుంది. 30 వాట్ సౌండ్ అవుట్ పుట్, డాల్బీ ఆడియో, డీటీఎస్ వర్చువల్ ఎక్స్ ఫీచర్స్ తో వస్తుంది. గూగుల్ టీవీ, వైఫై, క్రోమ్ క్యాస్ట్, 2 జీబీ ర్యామ్, 8 జీబీ రామ్ స్మార్ట్ టీవీ ఫీచర్స్ ఇందులో ఉన్నాయి. 

టీవీతో పాటు వచ్చేవి ఇవే:

ఇది కొనుగోలు చేస్తే ఒక ఎల్ఈడీ టీవీ, టేబుల్ స్టాండ్ బేస్, ఒక యూజర్ మాన్యువల్, ఒక వారంటీ కార్డు, ఒక రిమోట్ కంట్రోల్, 2 ఏఏఏ బ్యాటరీలు వస్తాయి.

లక్షకు పైగా ఉన్న కస్టమర్స్ లో 91 శాతం మంది ఈ షావోమీ టీవీపై పాజిటివ్ రివ్యూలు ఇచ్చారు. 10 వేలకు పైగా ఈ షావోమీ స్మార్ట్ టీవీని ఆర్డర్ చేశారు. సౌండ్ క్వాలిటీ, పెట్టిన డబ్బుకి న్యాయం జరిగింది అని కస్టమర్లు రివ్యూ ఇచ్చారు. 4.2 రేటింగ్ వచ్చింది. ఇక ఈ టీవీపై నో కాస్ట్ ఈఎంఐ కూడా ఉంది. 39 బ్యాంక్ ఆఫర్స్ కూడా ఉన్నాయి. ఐసీఐసీఐ క్రెడిట్ కార్డు ద్వారా ఈ టీవీ కొనుగోలు చేస్తే కార్డుని బట్టి రూ.1500, రూ. 2000 ఫ్లాట్ డిస్కౌంట్ పొందవచ్చు. ఈ 4కే స్మార్ట్ టీవీని కొనుగోలు చేయడానికి ఈ లింక్ పై క్లిక్ చేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetturboslothızlıcasinohızlıcasinohızlıcasinoturboslotzenbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş