తక్కువ ధరలో మంచి సౌండ్ బార్ కావాలా? Flipkart నుంచి బంపర్ ఆఫర్!

Motorola AmphisoundX 350 W: Flipkart ఆఫర్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తాజాగా మోటోరోలా 350W పవర్ ఫుల్ 5.1 సౌండ్ బార్ పై భారీ తగ్గింపుని ఇచ్చింది.

Motorola AmphisoundX 350 W: Flipkart ఆఫర్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తాజాగా మోటోరోలా 350W పవర్ ఫుల్ 5.1 సౌండ్ బార్ పై భారీ తగ్గింపుని ఇచ్చింది.

మీరు తక్కువ బడ్జెట్లో ఒక మంచి పవర్ ఫుల్ సౌండ్ బార్ ను కొనాలని భావిస్తున్నారా? అయితే మంచి ఫీచర్లతో తక్కువ ధరలో అదిరిపోయే సౌండ్ బార్ మీకు అందుబాటులో ఉంది. ఫ్లిప్ కార్ట్ నుంచి ఈ బెస్ట్ సౌండ్ బార్ ని మీరు కొనుగోలు చేయవచ్చు. ఫ్లిప్ కార్ట్ దీన్ని మంచి డిస్కౌంట్ ధరకే ఆఫర్ చేస్తోంది. ఇక దీని గురించి పూర్తి వివరాలు మనం తెలుసుకుందాం. స్మార్ట్ ఫోన్లతో బడ్జెట్ వినియోగదారులను ఎంతగానో మెప్పిస్తున్న మోటోరోలా ఈ సౌండ్ బార్ ని ప్రవేశపెట్టింది. మోటోరోలా కంపెనీ సౌండ్ సిస్టం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చాలా క్లారిటీగా ఉంటుంది. ఈ సౌండ్ సిస్టం మ్యూజిక్ లవర్లకు మంచి సౌండింగ్ అనుభూతిని ఇస్తుంది.

దీని ఫీచర్ల విషయానికి వస్తే.. 350W పవర్ ఫుల్ సౌండ్ ఇంకా 5.1 సరౌండ్స్ సెటప్ తో ఈ బ్రాండ్ న్యూ సౌండ్ బార్ వస్తుంది. ఈ మోటోరోలా సౌండ్ బార్ టోటల్ 350W గ్రౌండ్ షేకింగ్ సౌండ్ కలిగి ఉంది. దీనిలో రెండు ఫ్రంట్ ఫైరింగ్ స్పీకర్లు కలిగిన బార్, పఫర్ ఫుల్ BASS అందించే పెద్ద సబ్ ఉఫర్ వంటివి ఉంటాయి. ఈ సౌండ్ బార్ కి రెండు రియర్ శాటిలైట్ స్పీకర్స్ ఉంటాయి. ఈ సౌండ్ బార్ డిజైన్ విషయానికి వస్తే.. ఇది మెటాలిక్ గ్రిల్ తో చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. ఇంకా అందమైన లుక్ కలిగి ఉంటుంది. కనెక్టివిటీ పరంగా, ఈ సౌండ్ బార్ HDMI Arc, ఆప్టికల్, AUX, USB ఇంకా అలాగే బ్లూటూత్ 5.3 సపోర్ట్ లతో వస్తుంది. ఈ సౌండ్ బార్ 4K ఆడియో దాకా అదిరిపోయే సౌండ్ ని ఇస్తుంది.

అలాగే ఈ సౌండ్ బార్ లో 3D సౌండ్ మరియు టీవీ షింక్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇక ఈ సరికొత్త మోటోరోలా 350W పవర్ ఫుల్ 5.1 సౌండ్ బార్ AmphisoundX 350 W ధర విషయానికి వస్తే.. దీనిపై ఫ్లిప్ కార్ట్ సూపర్ డీల్ ను ఇచ్చింది. దీన్ని మనం 68% భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 7,999 ఆఫర్ ధరలో కొనుగోలు చేయవచ్చు. ఈ మోతమోగిపోయే సౌండ్ బార్ ని HDFC బ్యాంక్ కార్డ్స్ తో కొనుగోలు చేసే వారికి రూ. 1,000 అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. మొత్తంగా బ్యాంక్ ఆఫర్ తో కలిపి ఈ పవర్ ఫుల్ సౌండ్ బార్ ను కేవలం రూ. 6,999 ధరకే మనం సొంతం చేసుకోవచ్చు. అంతేకాదు ఇది తక్కువ EMI ఆప్షన్ తో కూడా అందుబాటులో ఉంది.

Show comments