iDreamPost
android-app
ios-app

25 వేల స్మార్ట్ ఫోన్ 18 వేలకే.. 2300 విలువైన బడ్స్ కూడా ఫ్రీ..

  • Published Mar 22, 2024 | 4:59 PM Updated Updated Mar 22, 2024 | 4:59 PM

RealMe Narzo 70 Pro 5G SmartPhone: మంచి 5జీ స్మార్ట్ ఫోన్ ని బడ్జెట్ ధరలోనే కొనాలి అని చూస్తున్నారా? అయితే మీకు ఈ స్మార్ట్ ఫోన్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పచ్చు. పైగా వీళ్లు ఇయర్ బడ్స్ కూడా ఫ్రీగా ఇస్తున్నారు.

RealMe Narzo 70 Pro 5G SmartPhone: మంచి 5జీ స్మార్ట్ ఫోన్ ని బడ్జెట్ ధరలోనే కొనాలి అని చూస్తున్నారా? అయితే మీకు ఈ స్మార్ట్ ఫోన్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పచ్చు. పైగా వీళ్లు ఇయర్ బడ్స్ కూడా ఫ్రీగా ఇస్తున్నారు.

  • Published Mar 22, 2024 | 4:59 PMUpdated Mar 22, 2024 | 4:59 PM
25 వేల స్మార్ట్ ఫోన్ 18 వేలకే.. 2300 విలువైన బడ్స్ కూడా ఫ్రీ..

అవసరం ఉన్నా.. లేకపోయినా చాలామంది ఊరికే స్మార్ట్ ఫోన్స్ మారుస్తూ ఉంటారు. వారికి అదొక హాబీలాంటిది. అలాంటి వారు ఒక్కోసారి ఎక్కువ ధర పెట్టి కూడా ఫోన్స్ కొనేస్తుంటారు. మీకు తరచూ ఫోన్ మార్చే అలవాటు ఉంటే తక్కువ ధరలో ఉండే ఫోన్స్ కొనుక్కోండి. అలాగే స్టైల్ గా మంచి ఫీచర్స్, డిజైన్ లో ఉండే బడ్జెట్ ఫోన్ కావాలని చూస్తున్న వారికి కూడా ఇదొక గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే రూ.25 వేలు ఎమ్మార్పీ కలిగిన స్మార్ట్ ఫోన్ ఇప్పుడు కేవలం 18 వేల రూపాయలకే అందిస్తున్నారు. అలాగే ఈ స్మార్ట్ ఫోన్ కొంటే రూ.2,300 విలువైన ఇయర్ బడ్స్ కూడా ఫ్రీగా ఇస్తున్నారు.

ఈ స్మార్ట్ ఆఫర్ ఇస్తోంది.. రియల్ మీ కంపెనీనే. వారి నార్జో 70 ప్రో 5జీ స్మార్ట్ ఫోన్ పై కంపెనీ అద్భుతమైన డీల్స్ ఇస్తోంది. ఇది 8 జీబీ ర్యామ్+ 128 జీబీ స్టోరేజీతో వస్తోంది. నిజానికి ఈ ఫోన్ ఎమ్మార్పీ రూ.24,999 కాగా ఆఫర్ లో ఆ ధరను రూ.19,999గా చేశారు. అయితే దాని మీద కూడా మీకు ఆఫర్ లభిస్తోంది. ఐసీఐసీఐ- హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కార్డ్స్ కలిగిన వారికి రూ.2 వేలు ఇన్ స్టెంట్ డిస్కౌంట్ అందిస్తోంది. అలాగే ఈ ఫోన్ కొనుగోలు చేసే వారికి లిమిటెడ్ ఆఫర్ కిం రూ.2,300 విలువైన రియల్ మీ ఇయర్ బడ్స్ ని కూడా ఉచితంగా ఇస్తున్నారు.

అది మాత్రమే కాకుండా.. 3 మంత్స్ నో కాస్ట్ ఈఎంఐ ఫెసిలిటీ కూడా ఉంది. అలాగే ఈ ఫోన్ పై రూ.8800 విలువైన వివిధ రకాల కూపన్స్ కూడా ఇస్తున్నారు. రియల్ నార్జో 70 ప్రో 5జీ స్మార్ట్ ఫోన్ లో ఇంకో వేరియంట్ కూడా ఉంది. అది 8 జీబీ ర్యామ్+ 256 జీబీ స్టోరేజ్ తో వస్తోంది. దీని ఎమ్మార్పీ రూ.26,999 కాగా ప్రస్తుతం రూ.21,999కే అందిస్తున్నారు. దీనిపై కూడా ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ కార్డ్స్ ఉన్నవారికి రూ.2 వేల ఇన్ స్టెంట్ డిస్కౌంట్ అందుబాటులో ఉంటుంది. అలాగే ఇయర్ బడ్స్ కూడా ఫ్రీగా వస్తాయి.

స్పెసిఫికేషన్స్- ఫీచర్స్:

ఈ రియల్ మీ నార్జో 70 ప్రో 5జో ఫోన్ ఫీచర్స్ విషయానికి వస్తే.. 6.67 ఇంచెస్ 120 హెట్జ్ అల్ట్రా స్మూత్ ఆమెలెడ్ ఫుల్ హెచ్డీ డిస్ ప్లేతో వస్తోంది. ఇది డైమెన్సిటీ 7050 5జీ చిప్ సెట్ తో వస్తోంది. ఇందులో కెమెరా గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఎందుకంటే ఇందులో 50ఎంపీ కెమెరా ఉంటుంది. అలాగే ఫ్లాగ్ షిప్ ఫోన్స్ లో వాడే సోనీ ఐఎంఎక్స్ 890 ఓఐఎస్ కెమెరాని తీసుకొచ్చారు. అలాగే ఇందులో ఎయిర్ గెస్చర్స్ ఉంటాయి. ఇందులో 3డీ వీసీ కూలింగ్ సిస్టమ్ ఉంటుంది. అంటే ఫోన్ సాధ్యమైనంత వరకు కూల్ గా ఉండేలా చేస్తుంది.

ఇందులో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. అలాగే 67 వాట్స్ వూక్ ఛార్జర్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ రియల్ మీ నార్జో 70 ప్రో 5జీ ఫోన్ లో ఇన్ డిస్ ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. అలాగే ఈ ఫోన్ డిజైన్ కు మార్కెట్ లో ఫ్యాన్ బేస్ పెరిగిపోతోంది. ఇది హారిజన్ గ్లాస్ డిజైన్ తో వస్తోంది. ఇందులో గ్లాస్ బ్యాక్ ప్యానల్ విత్ డెలికేట్ మెటాలిక్ ఫ్రేమ్ తో వస్తోంది. రౌండ్ కెమెరా సెటప్ ఇంట్రస్టింగ్ గా ఉంటుంది. మొత్తం ఫ్లాగ్ షిప్ తరహా ఫీచర్స్ మాత్రమే కాదు.. లుక్స్ కూడా అలాగే ఉంటాయి. మరి..  రియల్ మీ నార్జో 70 ప్రో ఫోన్ కొనుగోలు చేయాలి అనుకుంటే క్లిక్ చేయండి.

Jojobet Girişjojobetjojobet güncel girişMadridbetjojobetJojobetMadridbetjojobetJojobetJojobetfixbetjojobetsüpertotobetsüpertotobetjojobetjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetjojobet girişgrandpashabet