కిడ్నీ వ్యాధులను గుర్తించే AI యాప్! ఫోన్ లో ఇలా ఇన్స్టాల్ చేసుకొండి!

ప్రస్తుతం ప్రజల జీవనశైలి, సరైన ఆహారం తీసుకోపోవడం, శరీర వ్యాయమం లేకపోవడంతో.. దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో కిడ్ని వ్యాధి బాధితులు ఎక్కువగా ఉన్నారు. అయితే ఈ దీర్ఘకాలిక వ్యాధిని ముందుగా తెలుసుకోలేకపోవడంతో ఎక్కువ శాతం ఈ వ్యాధి బారిన పడుతున్నారు. అయితే ఇక నుంచి ఆ సమస్య లేకుండా ముందుగానే గుర్తించి, రోగుల ప్రాణాలను కాపాడేందుకు సరికొత్త ఏఐ యాప్ అనేది అందుబాటులోకి రానుంది. ఇంతకి ఆ యాప్ ఎలా పనిచేస్తుంది. దాని వివరాలేంటనేవి ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రస్తుతం ప్రజల జీవనశైలి, సరైన ఆహారం తీసుకోపోవడం, శరీర వ్యాయమం లేకపోవడంతో.. దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో కిడ్ని వ్యాధి బాధితులు ఎక్కువగా ఉన్నారు. అయితే ఈ దీర్ఘకాలిక వ్యాధిని ముందుగా తెలుసుకోలేకపోవడంతో ఎక్కువ శాతం ఈ వ్యాధి బారిన పడుతున్నారు. అయితే ఇక నుంచి ఆ సమస్య లేకుండా ముందుగానే గుర్తించి, రోగుల ప్రాణాలను కాపాడేందుకు సరికొత్త ఏఐ యాప్ అనేది అందుబాటులోకి రానుంది. ఇంతకి ఆ యాప్ ఎలా పనిచేస్తుంది. దాని వివరాలేంటనేవి ఇప్పుడు తెలుసుకుందాం.

మానవ శరీరంలో ముఖ్యమైన అవయవాలులో మూత్రపిండాలు కూడా ఒకటి. అయితే ఈ మూత్ర పిండాల్లో ఎటువంటి స్టోన్స్ లేకుండా.. రక్తాన్ని శుద్ది చేసి దానిలోని వ్యర్థాలను వేరుచేసి యూరిన్ ద్వారా బయటకు పంపిస్తనే ఎవరైనా ఆరోగ్యగా ఉంటారు. కానీ, ప్రస్తుతం కాలంలో దేశ వ్యాప్తంగా చాలామంది ఈ మూత్రపిండాల వ్యాధి బారిన పడుతూ.. ప్రాణాలను పొగొట్టు కుంటున్నారు. అంతేకాకుండా.. రోజు రోజుకి ఈ కిడ్ని వ్యాధి పడుతున్న వారి సంఖ్యం పెరిగిపోతుంది. అది ఎంతలా అంటే దేశంలోని సుమారు 10% మంది ఏదో ఒక స్థాయి కిడ్నీ జబ్బుతో బాధ పడుతున్నారని నివేదికలు వెల్లడైంది. అలాగే ఏటా లక్షలమంది కిడ్ని బాధితులు డయాలసిస్ చేయించుకుంటున్నారు.

కానీ, ఈ డయాలసిస్ పద్ధతి అనేది అటూ రోగులకు, ఇటు ప్రభుత్వాలకు రాను రాను ఆర్థికంగా మారుతుంది. అయితే కిడ్ని వ్యాధి అనేది రాను రాను ముదిరిపోవడానికి కారణం.. ముందుగా బాధితులు ఈ వ్యాధిని కనిపెట్టలేకపోవడం. దీని వలన ఏటా దేశంలో ఎంతోమంది కిడ్ని సమస్యతో బాధపడుతున్నారు. అయితే ఇక నుంచి అలాంటి సమస్యను ముందుగానే గుర్తించి, రోగుల ప్రాణాలను కాపాడేందుకు సరికొత్త ఏఐ యాప్ అనేది అందుబాటులోకి రానుంది. ఇంతకి ఆ యాప్ ఎలా పనిచేస్తుంది. దాని వివరాలేంటనేవి ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రస్తుతం ప్రజల జీవనశైలి, సరైన ఆహారం తీసుకోపోవడం, శరీర వ్యాయమం లేకపోవడంతో.. దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో కిడ్ని వ్యాధి బాధితులు ఎక్కువగా ఉన్నారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో అయితే కిడ్ని వ్యాధి గ్రస్తులు ఎక్కువగా ఉన్నారు. అయితే ఎక్కువశాతం తెలుగు రాష్ట్రంలోని ఉద్దాన ప్రాంతంలో ఈ సమస్యలు వెలుగులోకి వస్తున్నాయి. అయితే ఈ దీర్ఘకాలిక సమస్యను చివరి దశలో అనగా.. డయాలసిస్ చేయించుకునే స్థాయికి ముందుగానే గుర్తించకపోవడం అనేది ప్రధానంగా సమస్యగా మారిపోతుంది. ఉదాహరణకు కిడ్ని బాధిత సమస్యలు అదానంగా పెరుగుతున్న ఉద్దనా ప్రాంతాంలో రోగుల రక్తంలోని సీరం క్రియాటినిన్ లెవెల్స్ 25 ఎంజీ ఫర్ డెసీ టీటర్ గా ఉంటున్నాయి. కానీ, అది సాధారణంగా క్రియాటినిన్ 1.2 ఎంజీ ఫర్ డెసీ లీటర్ లోపు ఉండాలి. దీంతో ఈ ప్రాంతంలో లక్షమంది జనాభాలో 35 శాతం మంది కిడ్నీ వ్యాధి గ్రస్తుల కావడం గరమన్హారం.

అయితే క్రియాటినిన్ 1.2 ఎంజీ దాటిన వాళ్లు వారానికి 3 సార్లు కచ్చితంగా డయాలసిస్ చేయించుకోవాలి. ఇలా దేశం మొత్తం చూసుకుంటే.. ఈ డయాలసిస్ చేయించుకుంటున్న వాళ్లు 15 నుంచి 16 లక్షల మంది ఉన్నారు. కానీ, పెషెంట్లకు ఈ డయాలసిస్ అని పేరు వింటనే భయపడుతుంటారు. ఎందుకంటే.. డయాలసిస్ అనేది ఎక్కువ ఖర్చుతో కూడినది. దీంతో ప్రజలు ఆ ఆర్థిక భారన్ని మోయలేక, వ్యాధిని తగ్గించుకోలేక సతమతమవుతుంటారు.అయితే ఈ సమస్యపై నెప్రోలాజిస్ట్ గుంటూరుకు చెందిన వేదాంత హాస్పటిల్ వైద్యులు చింత రామకృష్ణ విదేశాల్లో ఉన్న తన మిత్రులతో కలిసి దృష్టి సారించాలని పంచుకున్నారు. మరి ఆ ఆలోచనలోనే అవిష్కరణలోకి వచ్చింది. ‘హలో డాక్టర్ ఏఐ యాప్’. అయితే అమెరికాలో ఒక డైగ్నెలజిస్ట్ సంస్థతో మాట్లాడి టీమ్ గా ఏర్పాటి ఒక టెక్నాలజీని ఏర్పాటు చేశారట. అయితే ఇందులో మొబైల్ హెల్త్ అఫ్లికేషన్ ఏర్పాటు చేశారు. కాగా, ఇందులో ఆర్టిపిషియల్ ఇంటిలిజెన్స్, కంప్యూటర్ మిషన్ టెక్నాలజీ, పయింట్ ఆప్ కేర్ టెస్టింగ్, క్లినికల్, సపోర్ట్ సిస్టమ్ అనే ఐదు అఫ్లికేషన్స్ ను డెవలప్ చేయడం జరిగింది. అయితే ఈ హల్ డాక్టర్ ఏఐ యాప్ లో ఐఓఎస్, అండ్రాయిడ్ అనే మొబైల్స్ లో విత్ ఇంటర్ననెట్, విత్ అవుట్ ఇంటర్ననెట్ ద్వారా డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

కాగా, ఈ యాప్ లో పీఎస్ ఎస్ లోనే.. సికెడి 2,3,4 ఈ మూడు స్టేజెస్ లోనే కాగా, 5వ దశకు ముందే ఈ కీడ్ని వ్యాధి ఉందా లేదో తెలుసుకోవచ్చు. అయితే సాధారణంగా ఆసుపత్రిలో అయితే రెండు మూడు గంటలు అయితే కానీ ఈ వ్యాధి ఉందని తెలియదు. కానీ, ఈ యూప్ ద్వారా కేవలం 30 సెకన్లలోనే తెలుసుకోవచ్చు. అయితే ఈ యాప్ కు ముందుగా క్రియాటీ మీటర్, అల్బూమిని క్రియోటిన్ రేషియన్ పసిగట్టే సాప్ట్ వేర్ ను అనుసందనం చేస్తారు.  పైగా సీక్రెట్ డైగ్నాలజిస్ట్ యాప్ లోని బ్లడ్, యూరెన్ టెస్ట్ ద్వారా తెలుసుకోవచ్చు. అయితే మొదటిగా రక్త నమునాను క్రియోటిన్ రేషియన్ మిషన్ పై వేస్తే కిడ్ని లో వడపోత సామార్ధ్యన్ని తెలుస్తుంది. అలాగే అల్బూమిని క్రియోటిన్ రేషియన్ ద్వారా కిడ్నీ సమస్య ఉందా లేదో తెలుసుకోవచ్చు.అంతేకాకుండా.. త్వరలోనే ఈ యాప్ ను ప్రాధామిక ఆరోగ్య కేంద్ర అయిన ఆశా, ఏఎన్ఎంలు కూడా వాడే విధాంగా అవిష్కరిస్తామని తెలియజేశారు.

Show comments