iDreamPost
android-app
ios-app

50 గంటల ప్లే టైమ్ తో.. అదిరిపోయే బడ్స్! అతి తక్కువ ధరకే!

  • Published May 09, 2024 | 5:50 PM Updated Updated May 09, 2024 | 5:50 PM

Pop Buds Price And Specifications: స్మార్ట్ గ్యాడ్జెట్స్ అంటే మీకు బాగా ఇష్టమా? ఇప్పుడు బడ్జెట్ లోనే అదిరిపోయే నాయిస్ బడ్స్ అందుబాటులోకి వచ్చేశాయి. నిజానికి ఆ లుక్స్ చూస్తే అంత తక్కువ ధర అంటే అస్సలు నమ్మరు.

Pop Buds Price And Specifications: స్మార్ట్ గ్యాడ్జెట్స్ అంటే మీకు బాగా ఇష్టమా? ఇప్పుడు బడ్జెట్ లోనే అదిరిపోయే నాయిస్ బడ్స్ అందుబాటులోకి వచ్చేశాయి. నిజానికి ఆ లుక్స్ చూస్తే అంత తక్కువ ధర అంటే అస్సలు నమ్మరు.

  • Published May 09, 2024 | 5:50 PMUpdated May 09, 2024 | 5:50 PM
50 గంటల ప్లే టైమ్ తో.. అదిరిపోయే బడ్స్! అతి తక్కువ ధరకే!

ఇప్పుడు అంతా స్మార్ట్ గ్యాడ్జెట్స్ వాడటానికి బాగా అలవాటు పడిపోయారు. గతంలో అంటే ఇంత పెద్ద ఇయర్ ఫోన్స్ ని పెట్టుకుని పాటలు వినే వాళ్లు. కానీ, ఇప్పుడు ఇయర్ బడ్స్, ఇయర్ డోప్స్ వచ్చేశాయి. అందరూ స్టైల్ గా చెవిలో పెట్టేసుకుని బ్లూటూత్ కనెక్ట్ చేసుకుని ఫోన్లు మాట్లాడటం, పాటలు వినడం చేస్తున్నారు. అయితే ఇయర్ బడ్స్ అయినా.. ఇయర్ డోప్స్ అయినా కూడా కాస్త ఖరీదుగానే ఉంటాయి. ఎందుకంటే వాటికి డిమాండ్ బాగా పెరిగింది కాబట్టి. కానీ, మార్కెట్ లో కొత్త కొత్త కంపెనీలు వచ్చి పోటీ పెరగడంతో.. వాటి ధర కూడా తగ్గుతోంది. ఇప్పుడు ప్రముఖ నాయిస్ కంపెనీ అతి తక్కువ ధరలో ఇయర్ పాడ్స్ తీసుకొచ్చింది.

నాయిస్ కంపెనీకి ఇండియాలో మంచి గుర్తింపు, ఆదరణ ఉంది. అతి తక్కువ సమయంలోనే నాయిస్ కంపెనీ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ మార్కెట్లో తన మార్క్ ని చూపించింది. తాజాగా నాయిస్ పాప్ బడ్స్ అనే ఒక మోడల్ ని విడుదల చేసింది. ప్రస్తుతం మార్కెట్ లో ఈ మోడల్ బడ్స్ బాగా వైర్ అవుతున్నాయి. వాటి లుక్స్ చూస్తే మంచి ప్రీమియం ప్రాడక్ట్ తరహాలోనే ఉన్నాయి. కానీ, ధర చూస్తే మాత్రం బడ్జెట్ లోనే ఉన్నాయి. అంతేకాకుండా.. 50 గంటల వరకు బ్యాటరీ లైఫ్ కూడా లభిస్తుంది. అంటే మార్కెట్ లో ఉన్న ఎన్నో టాప్ మోడల్స్ కి ఇవి గట్టి పోటి ఇవ్వబోతున్నాయి.

ఈ నాయిస్ పాప్ బడ్స్ ఫీచర్స్ చూస్తే.. 50 గంటల వరకు ప్లే టైమ్ లభిస్తుంది. మీరు ఈ బడ్స్ ని కేవలం 10 నిమిషాలు ఛార్జ్ చేస్తే.. ఏకంగా 150 నిమిషాల ప్లే టైమ్ లభిస్తుంది. బ్లూటూత్ వర్షన్ 3.5, 10 ఎంఎం డ్రైవర్స్ తో వస్తోంది. క్వాడ్ మైక్, హైపర్ సింక్ ఫీచర్స్ ఉన్నాయి. పైగా ఇది ఐపీఎక్స్5 వాటర్ రెస్టిస్టెన్స్ తో వస్తోంది. ఇందులో ఎన్విరాన్మెంట్ నాయిస్ క్యాన్సిలేషన్ టాప్ నాచ్ గా ఉంటుంది. వీటి ధర విషయానికి వస్తే.. వీటి ఎమ్మార్పీ రూ.3,499కాగా రూ.1,299కే అందిస్తున్నారు. ఈ బడ్స్ ఇప్పటికే 2 కలర్స్ కరెంట్లీ అవుటాఫ్ స్టాక్ పడిపోయింది. కేవలం ఒక్క కలర్ మాత్రమే అందుబాటులో ఉంది. మీకు ఈ నాయిస్ పాప్ బడ్స్ గనుక నచ్చితే.. ఫ్లిప్ కార్ట్, నాయిస్ అధికారిక వెబ్ సైట్ లో కొనుగోలు చేయచ్చు. మరి.. ఈ నాయిస్ పాప్ బడ్స్ మీకు ఎలా అనిపించాయి? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişgrandpashabet girişHoliganbetHoliganbetHoliganbetHoliganbetjojobetpoliwinJojobetJojobetMadridbetMadridbetjojobetJojobetWojobetjojobetjojobetcasibomberlinbetjojobetcasibomcasibom girişchild pornjojobetcasibomJojobetbetciojojobet girişjojobet girişcasibomcasibombetistbetciobetcio