iDreamPost
android-app
ios-app

మార్కెట్లో కొత్త వైర్‌లెస్ హెడ్‌ఫోన్.. ధర 2500.. కొన్ని గంటలే ఆఫర్!

  • Published Jul 12, 2024 | 4:22 PM Updated Updated Jul 12, 2024 | 4:22 PM

Noise 4 Headphone Launched @ 2,499 Rupees: నాయిస్ కంపెనీ నుంచి సరికొత్త వైర్ లెస్ హెడ్ ఫోన్ ని లాంఛ్ అయ్యింది. ఆఫర్ లో భాగంగా ఈ హెడ్ ఫోన్ పై 58 శాతం డిస్కౌంట్ ని ప్రకటించింది కంపెనీ. ఈ ఆఫర్ కేవలం కొన్ని గంటలే ఉంటుంది.

Noise 4 Headphone Launched @ 2,499 Rupees: నాయిస్ కంపెనీ నుంచి సరికొత్త వైర్ లెస్ హెడ్ ఫోన్ ని లాంఛ్ అయ్యింది. ఆఫర్ లో భాగంగా ఈ హెడ్ ఫోన్ పై 58 శాతం డిస్కౌంట్ ని ప్రకటించింది కంపెనీ. ఈ ఆఫర్ కేవలం కొన్ని గంటలే ఉంటుంది.

  • Published Jul 12, 2024 | 4:22 PMUpdated Jul 12, 2024 | 4:22 PM
మార్కెట్లో కొత్త వైర్‌లెస్ హెడ్‌ఫోన్.. ధర 2500.. కొన్ని గంటలే ఆఫర్!

నాయిస్ కంపెనీ భారత మార్కెట్లో సరికొత్త వైర్ లెస్ హెడ్ ఫోన్ ని లాంఛ్ చేసింది. లాంఛ్ ఆఫర్ లో భాగంగా 58 శాతం డిస్కౌంట్ ని ప్రకటించింది. దీంతో రూ. 5,999 విలువైన బ్లూటూత్ వైర్ లెస్ హెడ్ ఫోన్ ని కేవలం రూ. 2,499కే సొంతం చేసుకోవచ్చు. డ్యూయల్ పెయిరింగ్, గేమింగ్ మోడ్, ఫోల్డబుల్ డిజైన్, 70 గంటల ప్లే టైంతో వస్తుంది. ఇది రెండు రంగుల్లో అందుబాటులో ఉంది. కామ్ బేజ్, కార్బన్ బ్లాక్ రంగుల్లో లభిస్తుంది. దీని మీద ఏడాది వారంటీ ఇస్తుంది కంపెనీ. 40 ఎంఎస్ వరకూ అల్ట్రా-లో ల్యాటెన్సీ, ఇన్స్టా ఛార్జ్ ఆప్షన్స్ తో వస్తుంది. దీన్ని ఫుల్ ఛార్జ్ చెయ్యాలంటే  గంటల సమయం పడుతుంది. 10 నిమిషాలు ఛార్జింగ్ పెడితే 300 నిమిషాల పాటు పని చేస్తుంది. ఇది బ్లూటూత్ వెర్షన్ 5.4తో వస్తుంది. బ్లూటూత్ ద్వారా ఒకేసారి రెండు డివైజులతో పెయిరింగ్ అవుతుంది.

వైర్ లెస్ రేంజ్ తో 10 మీటర్లతో వస్తుంది. ఐపీఎక్స్ 5 వాటర్ రెసిస్టెంట్ తో వస్తుంది. ఎక్కువ సేపు కాల్స్ మాట్లాడేవారికి, గేమ్స్ ఆడేవారికి, మ్యూజిక్ వినేవారికి ఈ హెడ్ ఫోన్ మంచి ఛాయిస్ అని కంపెనీ చెబుతుంది. ఈ హెడ్ ఫోన్ చాలా సౌకర్యంగా ఉంటుందని చెబుతుంది. యూజర్ల సౌకర్యం కోసం ఎర్గోనిక్ డిజైన్ తో దీన్ని రూపొందించింది. ఇందులో 40 ఎంఎం డ్రైవర్ తో వస్తుంది. ఈ కారణంగా మంచి ఆడియో అనుభూతిని పొందవచ్చు. సిరి, గూగుల్ అసిస్టెంట్ వంటి వాయిస్ అసిస్టెంట్ ఫీచర్స్ ఇందులో ఉన్నాయి. ఎన్విరాన్మెంటల్ నాయిస్ క్యాన్సిలేషన్ టెక్నాలజీతో వస్తుంది.

ఈ హెడ్ ఫోన్ ని కొనుగోలు చేసినట్లయితే కనుక హెడ్ ఫోన్ తో పాటు ఛార్జింగ్ కేబుల్, యూజర్ మ్యాన్యువల్, వారంటీ కార్డు వస్తాయి. వెబ్ సైట్ లో లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ నడుస్తుంది. ఇక దీని ధర ఆన్ లైన్ లో కూడా రూ. 2,499గా ఉంది. అయితే బ్యాంక్ ఆఫర్ కింద ఎంపిక చేయబడిన డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డుల మీద 1750 రూపాయల వరకూ అదనంగా తగ్గింపు పొందవచ్చు. దీంతో మీరు ఈ వైర్ లెస్ హెడ్ ఫోన్ ని 749 రూపాయలకే సొంతం చేసుకోవచ్చు. ఈ నెల 16 నుంచి 21 తేదీల మధ్య ఈ నాయిస్ 4 వైర్ లెస్ హెడ్ ఫోన్ ని బుక్ చేసుకుంటే కనుక డెలివరీ ఫ్రీగా అవుతుంది. మరి ఈ నాయిస్ 4 వైర్లెస్ హెడ్ ఫోన్ ని కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అయితే ఈ లింక్ పై క్లిక్ చేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobetcratosroyalbetganobetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom