Keerthi
ఇటీవల కాలంలో నగరంలో ఎక్కువగా వాహనాలు చోరిలకు గురవుతున్న విషయం తెలిసిందే. అయితే రాను రాను ఈ సమస్య అనేది మరింత ఎక్కువైపోతున్నాయి. ఈ క్రమంలోనే ఆ సమస్యలను చెక్ పెడుతూ ఓ కొత్త డివైజ్ ను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఇకపోతే ఈ డివైజ్ ను వాహనంలో ఫిక్స్ చేస్తే.. బండికి ఆయిల్, కీ ఉంటే సరీపోదు దానితోపాటు మరొకటి కూడా చాలా అవసరం అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఇటీవల కాలంలో నగరంలో ఎక్కువగా వాహనాలు చోరిలకు గురవుతున్న విషయం తెలిసిందే. అయితే రాను రాను ఈ సమస్య అనేది మరింత ఎక్కువైపోతున్నాయి. ఈ క్రమంలోనే ఆ సమస్యలను చెక్ పెడుతూ ఓ కొత్త డివైజ్ ను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఇకపోతే ఈ డివైజ్ ను వాహనంలో ఫిక్స్ చేస్తే.. బండికి ఆయిల్, కీ ఉంటే సరీపోదు దానితోపాటు మరొకటి కూడా చాలా అవసరం అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Keerthi
నేటి సాంకేతిక యుగంలో టెక్నాలజీ రోజురోజుకి మరింత అభివృద్ధి చెందుతుంది. ఈ క్రమంలోనే.. చాలామంది ఈ టెక్నాలజీని ఉపాయోగించుకుంటూ అసాధ్యమైన విషయాలను కూడా సాధ్యమయ్యేలలా చేసి చూపిస్తున్నారు. కాకపోతే అందుకోసం కాస్త బుర్రకు పదును పెడితే చాలు ఎన్నో అద్భుతాలను సృష్టించవచ్చు అనే విషయం తెలిసిందే. అయితే అచ్చం ఆ బుర్రకు పని చెప్పే.. బీటేక్ పూర్తి చేసిన కొంతమంది విద్యార్థులు అద్భుతం సృష్టించారు. కాగా, ఇప్పటి వరకు వాహనాదారులు లైసెన్స్, సీబుక్, ఇతర డాక్యుమెంట్లు లేకున్నా హెల్మెట్ పెట్టుకొని బండి స్టార్ట్ చేసి బయటకు వెళ్లేవారు. కానీ, ఇప్పటి నుంచి వాటికి చెక్ పెడుతూ ఓ కొత్త డివైజ్ ను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఇకపోతే ఈ డివైజ్ ను వాహనంలో ఫిక్స్ చేస్తే.. బండికి ఆయిల్, కీ ఉంటే సరీపోదు దానితోపాటు మరొకటి కూడా చాలా అవసరం అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
వాహనాదారులు కొత్త క్రిమినల్ చట్టాలు అమల్లోకి వచ్చిన చాలా ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా గతంలో లైసెన్స్, సీబుక్, ఇతర డాక్యుమెంట్లు లేకున్నా హెల్మెట్ పెట్టుకొని బండి స్టార్ట్ చేసి బయటకు వెళ్లేవారు. కానీ, ఇప్పుడు ఆ పద్ధుతులకు చెక్ పెట్టేందుకు సరికొత్త డివైజ్ ను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఇకపోతే ఈ డివేజ్ ను వాహనంలో ఫిక్స్ చేసి నడపాలంటే.. ఆ బండికి కీ, పెట్రోల్ ఉంటే సరిపోదు. మరి ఆ రెండు కాకుండా ఇంకేమి ఉండాలని సందేహ పడుతున్నారా.. వాటిన్నిటికన్నా లైసెన్స్ అనేది ప్రతిఒక్కరికి ఉండాలి. ఎందుకంటే.. వెహికిలకు ఈ డివైజ్ ఫిక్స్ చేస్తే లైసెన్స్ ఫిక్స్ చేస్తే లైసెన్స్ ఉంటునే ముందుకు కదులుతుంది. అలా లేకుంటే.. బండి ముందకు స్టార్ట్ అయ్యే అవకాశమే లేదు. ఒకవేళ బండి స్టార్ట్ కావాలంటే కచ్చితంగా లైసెన్స్ ఉండాల్సిందేనని యువ ఇంజనీర్లు చెబుతున్నారు.
ఎందుకంటే.. ప్రస్తుత కాలంలో ఎక్కువగా వాహనాలు చోరిలకు గురవుతున్నా విషయం తెలిసిందే. ఇక ఈ సమస్యలు నగరంలో రోజు రోజుకి మరింత ఎక్కువైపోతున్నాయి. అయితే ఈ సమస్యలను దృష్టిలో పెట్టుకునే ఎవరైనా బండి కొట్టేయాలంటే అది కుదరని పనే కాదని కూకట్ పల్లి జేఎన్టీయూలో ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్లో బీటెక్ పూర్తి చేసిన విద్యార్థులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే.. వెహికిల్స్ దొంగతనాలు జరగకుండా అడ్డుకట్ట వేసేందుకు ఒక డివైజ్ను కనుగొన్నారు. అందులో స్కానింగ్ మాడ్యూల్, మైక్రో కంట్రోల్ పోగ్రాంను ఇన్స్టాల్ చేశాడు. ఆర్సీ కార్డు, లైసెన్స్ ఏదైనా ఒకటి స్కాన్ చేస్తేనే వెహికిల్ స్టార్ట్ అవుతుంది. లేదంటే బండి నడవడం కష్టమే.
అంతేకాకుండా.. ఈ సిస్టమ్ లో వైర్లెస్ కార్డు స్కానింగ్ మాడ్యూల్ ఇంటిగ్రేడెట్ సర్క్యూట్ ద్వారా వెహికిల్స్ స్టార్ట్ అవుతాయి. అంటే.. ఆర్సీ నంబర్ , లెసెన్స్ నంబర్ తో లింక్ చేసిన కార్డును స్కాన్ చేస్తేనే బండి స్టార్ట్ అవుతుంది. ఇకపోతే ఈ టెక్నాలజీని ఈ మధ్యే ప్రయోగాత్మకంగా నిరూపించాడు మల్లేశంఅనే యువ ఇంజనీరు. కాగా, గతంలో కూడా ఇలాంటి పలు ఆవిష్కరణలు కూడా అతడు చేశాడు. చిన్నపిల్లలను కాపాడే డివైజ్, ప్రమాదాలు నివారించే డివైజ్, ఆటోమెటిక్ గా వెలిగే స్ట్రీట్ లైట్స్ తయారుచేసి అందరితో శభాష్ అనిపించుకున్నాడు. మరి, వాహనాల చోరిలను ఆరికట్టేందుకు యువ ఇంజనీర్లు అవిష్కరించే ఈ లైసెన్స్ డివైజ్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.