iDreamPost

OnePlus Nord 3పై సూపర్ డిస్కౌంట్.. మిస్ చేసుకోవద్దు

కొత్తగా స్మార్ట్ ఫోన్ కొనాలనుకుంటున్నారా? OnePlus Nord 3కి, Amazonలో పెద్ద డిస్కౌంట్ తో సేల్ కి పెట్టింది. ఈ ఫోన్ రేటు ఇప్పుడు ఈ సేల్ లో 20,000 రూపాయలు మాత్రమే.

కొత్తగా స్మార్ట్ ఫోన్ కొనాలనుకుంటున్నారా? OnePlus Nord 3కి, Amazonలో పెద్ద డిస్కౌంట్ తో సేల్ కి పెట్టింది. ఈ ఫోన్ రేటు ఇప్పుడు ఈ సేల్ లో 20,000 రూపాయలు మాత్రమే.

OnePlus Nord 3పై సూపర్ డిస్కౌంట్.. మిస్ చేసుకోవద్దు

ఒకప్పుడు స్మార్ట్ ఫోన్స్ లో కెమెరా అంటే ఐ ఫోన్ మాత్రమే తోపు, కాని ఐ ఫోన్ ని అందరూ కొనే పొజిషన్ లో ఉండే వారు కాదు, అలా అని ఆండ్రాయిడ్ ఫోన్ కొందామా అంటే, కెమెరా ఐ ఫోన్ తో కంపేర్ చేస్తే అంత గ్రేట్ గా ఉండేది కాదు. సర్రిగ్గా అప్పుడే ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ తీసుకుని వచ్చింది వన్ ప్లస్, అటు అదిరిపోయే కెమెరా క్వాలిటీ, ఇటు బెస్ట్ ప్రైజ్ లో కూడా. సడన్ గా వన్ ప్లస్ కెమెరా క్వాలిటీ చూసిన ఐ ఫోన్ యుసర్స్ కూడా షాక్ అయిపోయేవారు.

వన్ ప్లస్ కంపెనీ అసలు కాంప్రమైస్ అవ్వకుండా, అటు వరల్డ్ మార్కెట్ లో ఇటు ఇండియన్ మార్కెట్ లో తన సత్తా చాటుకుంటుంది. ఇంకో రెండు రోజుల్లో అంటే జూన్ 24న ఇండియాలో Oneplus Nord CE 4 Lite అనే పేరుతో స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చెయ్యబోతుంది. అయితే ఎలాగో కొత్త ఫోన్ ని రిలీజ్ చేస్తున్నాం కదా, దీనికి ముందు రిలీజ్ అయిన ఫోన్ సేల్స్ కూడా పెరగాలని, దీనికి ముందు రిలీజ్ అయిన, OnePlus Nord 3కి, Amazonలో పెద్ద డిస్కౌంట్ తో సేల్ కి పెట్టింది. ఈ ఫోన్ రేటు ఇప్పుడు ఈ సేల్ లో 20,000 రూపాయలు మాత్రమే.

ఇండియాలో OnePlus Nord 3 కాస్ట్ ఎంత?

Amazon Monsoon Mobile Mania సేల్ లో, 8GB RAM ఇంకా 128GB స్టోరేజ్ ఉన్న OnePlus Nord 3 జస్ట్ 19,999కి వచ్చేస్తుంది. దీనితో పాటు మీ దగ్గర ICICI Bank క్రెడిట్ కార్డు లేదా DBS Bank క్రెడిట్ కార్డు ఉంటె ఇంకా మీకు ఎక్కువ డిస్కౌంట్ వచ్చే ఛాన్స్ ఉంది. జూలై 2023లో ఈ ఫోన్ సేల్ కి స్టార్ట్ అయినప్పుడు దీని రేటు 33,999 ఉండేది. కాని ఇప్పుడు వన్ ప్లస్ Nord CE 4 ఇంకా Nord CE 4 Lite ని లాంచ్ సందర్భంగా, Nord 3ని ఇంత తక్కువకి అందిస్తున్నారు.

Oneplus Nord3

OnePlus Nord 3 ఫీచర్స్:

OnePlus Nord 3 స్మార్ట్ ఫోన్ లో 6.74 ఇంచెస్ AMOLED డిస్ప్లే ఉంది. అంతే కాకుండా దీని రిజల్యూషన్ 1080p ఇంకా 120Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. ఈ డిస్ప్లే HDR10+ని కూడా సపోర్ట్ చేస్తుంది. అలాగే Dragontrail గ్లాస్ తో వస్తుంది. డిస్ప్లే పరంగా ఇవి బెస్ట్ ఫీచర్స్ అని చెప్పొచ్చు. అంతే కాకుండా MediaTek Dimensity 9000 చిప్‌సెట్‌తో పవర్డ్ అయిన ఈ Nord 3. 8 GB నుండి 16GB వరకు LPDDR5X RAMతో అలాగే 64 GB నుండి 256GB వరకు UFS3.1 స్టోరేజ్‌తో కూడా వస్తుంది. ఈ ఫోన్ Android 13ని బేస్ చేసుకుని, OxygenOS 13.1 పైన రన్ అవుతుంది, 3 ఇయర్స్ అప్‌డేట్‌లు, 4 ఇయర్స్ సెక్యూరిటీ ప్యాచ్‌ లని కూడా ఈ సేల్ లో ఇన్క్లుడ్ చేసి ఇస్తున్నారు.

ఈ స్మార్ట్‌ఫోన్ 2 కలర్స్ లో ఉంది. ఒకటి టెంపెస్ట్ గ్రే (టెక్స్చర్డ్ మ్యాట్ ఫినిష్) రెండోది మిస్టీ గ్రీన్ (గ్లాసీ అపియరెన్స్) ఈ రెండు వేరియంట్స్ లో అవైలబుల్ గా ఉంది. ప్లస్ Corning Gorilla Glass 5తో బిల్డ్ చేసిన ప్లాస్టిక్ ఫ్రేమ్ తో ఉంది. దీంట్లో ఇవే కాకుండా IR బ్లాస్టర్, అలర్ట్, స్లైడర్ కూడా ఉన్నాయి. ఇది IP54 డస్ట్ ప్రూఫ్ అలాగే వాటర్ రేసిస్టెంట్ సర్టిఫికేట్ ని కూడా అచీవ్ చేసింది. అన్నింటికన్నా మెయిన్ ఫోటోగ్రఫీ, అసలు వన్ ప్లస్ అంటేనే ఫొటోస్, ఫొటోస్ అంటేనే వన్ ప్లస్. ఈ ఫోన్ లో 50MP వైడ్ లెన్స్ (Sony IMX890/OIS) అలాగే 8MP అల్ట్రావైడ్ లెన్స్ ఇంకా 2MP మాక్రో లెన్స్‌తో ఉన్న ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. సెల్ఫీలు ఇంకా వీడియో కాల్‌ల కోసం అదిరిపోయే 16MP ఫ్రంట్ కెమెరా ఉంది.

అసలెందుకు ఈ OnePlus Nord 3ను కొనాలి?

OnePlus Nord 3 33,999 రూపాయలకే సేల్ మొదలైనప్పటికీ, ఇప్పుడు 20,000 రూపాయల కన్నా తక్కువకి ఇస్తున్నారు కాబట్టి, బడ్జెట్ అనేది అందరికి ముఖ్యం, అందులోను ఫస్ట్ ఇలా భారి డిస్కౌంట్ ఉంది కాబట్టి కొనాలి, పైగా Dimensity 9000 చిప్‌సెట్ ఉంటుంది ఈ ఫోన్ లో, దీని వలన 3 సంవత్సరాలు పాటు రఫ్ అండ్ టఫ్ గా వాడినా కూడా, ఆ టైం కి 25,000 కంటే తక్కువ రేటులో వచ్చే అనేక చిప్‌సెట్‌లను ఈ ఫోన్ డామినేట్ చేస్తుంది, అంత అడ్వాన్స్డ్ చిప్సెట్ ఇది. ఈ Nord 3 లో ఉన్న ప్రాసెసర్, ఇప్పుడు కొత్తగా లాంచ్ చెయ్యబోతున్న Nord CE 4లో ఉన్న Snapdragon 7 Gen 3 కన్నా పవర్ఫుల్, పైగా RAM అండ్ స్టోరేజ్ చాలా స్పీడ్ గా ఉంటాయి, ఇంకో పక్క ఈ ఫోన్ లో అలర్ట్ స్లైడర్ కూడా ఉంది. 25,000 కంటే తక్కువ రేటులో, హై-పర్ఫార్మెన్స్ స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నవారికి, ఈ OnePlus Nord 3 బెస్ట్ ఛాయస్ అని చెప్పొచ్చు. ఆలోచించకుండా తీసేసుకోవచ్చు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి