iDreamPost

బ్రాండెడ్ వాషింగ్ మెషిన్ పై బంపరాఫర్.. 18 వేలది ఇంత తక్కువ ధరకా?

మీరు ఈ మధ్యకాలంలో కొత్త వాషింగ్ మెషిన్ కొనాలనే ప్లాన్ లో ఉన్నారా? అయితే తక్కువ ధరకే బ్రాండెడ్ కంపెనీకి చెందిన వాషింగ్ మెషిన్ అందుబాటులో ఉంది. త్వరపడండి.

మీరు ఈ మధ్యకాలంలో కొత్త వాషింగ్ మెషిన్ కొనాలనే ప్లాన్ లో ఉన్నారా? అయితే తక్కువ ధరకే బ్రాండెడ్ కంపెనీకి చెందిన వాషింగ్ మెషిన్ అందుబాటులో ఉంది. త్వరపడండి.

బ్రాండెడ్ వాషింగ్ మెషిన్ పై బంపరాఫర్.. 18 వేలది ఇంత తక్కువ ధరకా?

నేటి రోజుల్లో అంతా ఉరుకుల పరుగుల జీవితాన్ని గడుపుతున్నారు. జనాలు బిజీ లైఫ్ కు అలవాటుపడిపోయారు. వంట చేసుకునే సమయం, బట్టలు ఉతుక్కునే సమయం లేకుండా బిజీ బిజీగా గడుపుతున్నారు. ఈ క్రమంలోనే ప్రత్యామ్నాయ మార్గాలను వెతుకుతున్నారు. టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాక అనేక ఎలక్ట్రానిక్ ఉపకరణాలు పుట్టుకొచ్చాయి. ఈ పరికరాలతో మానవుని లైఫ్ స్టైల్ మరింత ఈజీగా అయిపోయింది. సమయం ఆదాతో పాటు శ్రమ కూడా తప్పుతుండడంతో ఎలక్ట్రానిక్ పరికరాలను విరివిగా ఉపయోగిస్తున్నారు. రైస్ కుక్కర్లు, మిక్షర్ గ్రైండర్లు, వాషింగ్ మిషన్లు ఇలా అనేక పరికరాలు ఇళ్లల్లో తిష్టవేశాయి. ముఖ్యంగా బట్టలు ఉతుక్కోవడం కాస్త శ్రమతో కూడిన పని. దీన్నుంచి ఉపశమనం పొందేందుకు వాషింగ్ మెషిన్లను ఉపయోగిస్తున్నారు. మరి మీరు కూడా కొత్త వాషింగ్ మెషిన్ ను కొనుగోలు చేయాలనుకుంటే బ్రాండెడ్ కంపెనీకి చెందిన వాషింగ్ మెషిన్ తక్కువ ధరకే అందుబాటులో ఉంది.

ఇంటిల్లిపాది బట్టలు ఉతకాలంటే ఎంతో శ్రమపడాల్సి ఉంటుంది. వాషింగ్ మెషిన్లతో గృహిణులకు శ్రమ తప్పిందనే చెప్పాలి. మార్కెట్ లో ప్రముఖ కంపెనీలకు చెందిన వాషింగ్ మెషిన్లు ఎన్నో ఉన్నప్పటికీ వాటి ధరలు మాత్రం కాస్త ఎక్కువగానే ఉంటున్నాయి. అయితే సామాన్యులకు కూడా అందుబాటులో ఉండే విధంగా ప్రముఖ ఈ కామర్స్ సంస్థ వాషింగ్ మిషిన్లపై బంపరాఫర్ ను ప్రకటించింది. గోద్రేజ్ బ్రాండ్ కు చెందిన 6.5కేజీ 5 స్టార్ వాషింగ్ మెషిన్ పై 27 శాతం డిస్కౌంట్ ప్రకటించింది. ఈ వాషింగ్ మెషిన్ అసలు ధర రూ. 17,900గా ఉంది. ఆఫర్ లో భాగంగా దీన్ని మీరు రూ. 12,990కే దక్కించుకోవచ్చు. బ్యాంక్ ఆఫర్స్, సెలెక్టెడ్ క్రెడిట్ కార్డులను ఉపయోగించి కొనుగోలు చేస్తే మరింత తక్కువ ధరకే వాషింగ్ మెషిన్ ను సొంతం చేసుకోవచ్చు.

గోద్రెజ్ 6.5 కేజీ 5 స్టార్ ఐ-వాష్ టెక్నాలజీతో ఆటోమేటిక్ వన్ టచ్ వాష్ ఫుల్లీ-ఆటోమేటిక్ టాప్ లోడ్ వాషింగ్ మెషిన్‌. ఈ ఫుల్లీ ఆటోమేటిక్ వాషింగ్ మెషిన్‌ 5-స్టార్ ఎనర్జీ రేటింగ్‌ను కలిగి ఉంది. ఇది చాలా తక్కువ విద్యుత్ వినియోగిస్తుంది, 3-4 మంది ఉన్న ఫ్యామిలీకి సరిపోతుంది. 700 ఆర్పీఎం వేగంతో తిరిగే ఈ మెషిన్‌ బట్టల నుంచి నీటిని బాగా పిండుతుంది. దీంతో అవి త్వరగా ఆరతాయి. ఈ మెషిన్‌‌లో స్ట్రాంగ్, ఆటో, రిన్స్ ఓన్లీ , స్పిన్ ఓన్లీ, రిన్స్ + స్పిన్ వంటి 5 వాష్ ప్రోగ్రామ్స్‌ ఉన్నాయి. వీటితో పాటు టచ్ ప్యానెల్‌ ఉంది. మరి మీరు ఈ వాషింగ్ మెషిన్ ను కొనుగోలు చేయాలనుకుంటే ఈ లింక్ పై క్లిక్ చేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి