P Venkatesh
AIR Falcon Series Laptop: మీరు ఈ మధ్య ల్యాప్ టాప్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే తక్కువ ధరలో బెస్ట్ ఫీచర్స్ తో ఓ ల్యాప్ టాప్ అందుబాటులో ఉంది. 54 వేలు విలువ చేసేది 24 వేలకే వచ్చేస్తోంది.
AIR Falcon Series Laptop: మీరు ఈ మధ్య ల్యాప్ టాప్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే తక్కువ ధరలో బెస్ట్ ఫీచర్స్ తో ఓ ల్యాప్ టాప్ అందుబాటులో ఉంది. 54 వేలు విలువ చేసేది 24 వేలకే వచ్చేస్తోంది.
P Venkatesh
ల్యాప్ టాప్స్ యూజ్ చేసే వారి సంఖ్య పెరిగిపోతోంది. ఉద్యోగులు, విద్యార్థులు, వ్యాపారులు ఇలా చాలా మంది ల్యాప్ టాప్ లను వాడుతున్నారు. వివిధ అవసరాల కోసం ల్యాప్ టాప్ లను కొనుగోలు చేస్తున్నారు. ఆన్ లైన్ క్లాస్ లు, వర్క్ ఫ్రం హోం జాబ్స్ కోసం ల్యాప్ టాప్ లపైనే ఆధారపడుతున్నారు. ఎంటర్ టైన్ మెంట్ కోసం కొందరు, టెక్నికల్ ఎడ్యుకేషన్ కోసం మరికొందరు ల్యాప్ టాప్ లను వాడుతున్నారు. దీంతో వీటికి డిమాండ్ పెరిగింది. ఎలక్ట్రానిక్ గాడ్జెట్ సంస్థలు క్రేజీ ఫీచర్లతో ల్యాప్ టాప్ లను రూపొందించి మార్కెట్ లోకి రిలీజ్ చేస్తున్నాయి. అడ్వాన్స్డ్ ఫీచర్లతో వస్తున్న ల్యాప్ టాప్ లు యూజర్లను ఆకట్టుకుంటున్నాయి.
అయితే కంపెనీల మధ్య నెలకొన్న పోటీతో తక్కువ ధరకే ల్యాప్ టాప్స్ అందుబాటులో ఉంటున్నాయి. అదే సమయంలో తమ సేల్స్ పెంచుకునేందుకు కంపెనీలు భారీ డిస్కౌంట్స్ ను ప్రకటిస్తున్నాయి. కస్టమర్లను ఆకర్షించేందుకు ఆఫర్ల వర్షం కురిపిస్తున్నాయి. మరి మీరు బడ్జెట్ ధరలో ఓ మంచి ల్యాప్ టాప్ కొనాలని భావిస్తున్నారా? తక్కువ ధరకే బెస్ట్ ఫీచర్స్ ఉన్న ల్యాప్ టాప్స్ కోసం ఎదురుచూస్తున్నారా? అయితే మీకోసం అదిరిపోయే ల్యాప్ టాప్ అందుబాటులో ఉంది. AIR బ్రాండ్ కు చెందిన ఫాల్కన్ సిరీస్ Laptop PC i3 12TH GEN ల్యాప్ టాప్ పై అమెజాన్ లో భారీ తగ్గింపు అందుబాటులో ఉంది. ఈ ల్యాప్ టాప్ పై 53 శాతం డిస్కౌంట్ ప్రకటించింది.
దీని అసలు ధర రూ 54 వేల 990గా ఉంది. ఆఫర్లో భాగంగా దీన్ని మీరు రూ. 25 వేల 890కి కొనుగోలు చేయొచ్చు. అయితే బ్యాంక్ ఆఫర్స్ ద్వారా సెలెక్టెడ్ క్రెడిట్ కార్డులను ఉపయోగించి కొనుగోలు చేస్తే మరో 1500 తగ్గింపు లభిస్తుంది. అంటే అప్పుడు మీకు ఈ ల్యాప్ టాప్ 24 వేలకే వచ్చేస్తుందన్నమాట. తక్కువ ధరలో బెస్ట్ ల్యాప్ టాప్ కోసం చూసే వారు ఈ ఆఫర్ ను మిస్ చేసుకోకండి. ఇది ఇంటెల్ i3 కోర్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. 12TH జనరేషన్ 8 GB ర్యామ్, 512 GB స్టోరేజ్ కెపాసిటీని కలిగివుంది.
ఇది విండోస్ 11 వెర్షన్‌తో పనిచేస్తుంది. ల్యాప్‌టాప్‌తో 65W టైప్ సీ అడాప్టర్ ఇస్తున్నారు. 14.1 అంగుళాల డిస్ల్పేతో వస్తుంది. ఈ ల్యాప్ టాప్‌కి FHD IPS స్క్రీన్ ఉంది. ఇది కళ్లకు హాని కలగకుండా రక్షిస్తుంది. ఇందులో ఇంటెల్ UHD గ్రాఫిక్స్ ప్రాసెసర్ ఉంది. దీనికి USB 2.0 పోర్ట్ 1 ఉండగా.. USB 3.0 పోర్టులు 2 ఉన్నాయి. ఫ్రంట్ వెబ్‌కామ్ రిజల్యూషన్ 1 ఎంపీ ఉంది. ఆపరేటింగ్ సిస్టమ్ విండోస్ 11తో వస్తుంది. బ్యాక్ లిట్ కీబోర్డ్ తో వస్తుంది. 4000mah బ్యాటరీ కెపాసిటీని కలిగి ఉంది. కొనుగోలు చేయాలనుకుంటే ఈ లింక్ పై క్లిక్ చేయండి.